ట్రెండింగ్ న్యూస్

ఎంతైనా మెహబూబ్ మెహబూబే? ఎంజాయ్ మెంట్ లో మనోడిని మించినోడు లేడు?

Mehaboob Dil Se surprise trip to goa
Share

మెహబూబ్ దిల్ సే. బిగ్ బాస్ 4వ సీజన్ కంటే ముందు ఈయన ఎవరో కూడా చాలామందికి తెలియదు. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు తప్పించి మిగితా వాళ్లకు పెద్ద పరిచయం లేని పేరు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి మెహబూబ్ ఎంట్రీ ఇచ్చాడో.. మనోడి లైఫే మారిపోయింది. సోహెల్ తో మెహబూబ్ కు ఉన్న అనుబంధం కానీ.. అభిజీత్ ను అన్నలా భావించి.. తనతో ఏర్పరుచుకున్న బంధం కానీ.. ఇలా మెహబూబ్ బిగ్ బాస్ హౌస్ లో ఒక ట్రెండ్ సెట్ చేశాడు.

Mehaboob Dil Se surprise trip to goa
Mehaboob Dil Se surprise trip to goa

మెహబూబ్ చాలా దిల్ దార్ మనిషి. లైఫ్ ను ఎంజాయ్ చేయాలంటాడు. తను కూడా సూపర్ డూపర్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు.

అయితే.. న్యూ ఇయర్ సందర్భంగా మెహబూబ్ .. తన ఫ్రెండ్స్ తో కలిసి సర్ ప్రైజ్ గోవా ట్రిప్ ప్లాన్ చేశాడట. దానికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు.

గోవాలో వీళ్లు చేసిన ఎంజాయ్ చూస్తుంటే అబ్బ.. ఒక్కసారైనా మనం కూడా గోవా వెళ్లాల్సిందే.. అన్నట్టుగా ఉంటుంది. స్కూబా డైవింగ్, ఇంకా వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ మెహబూబ్ సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేశాడు.

ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మెహబూబ్ గోవా ట్రిప్ వీడియోపై ఓ లుక్కేయండి.


Share

Related posts

అమెరికాలో కాల్పుల కలకలం..! తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ వాసి..!!

somaraju sharma

Budget : బడ్జెట్ 2021 : ఆరు ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు

somaraju sharma

పుట్టగొడుగులతో కరోనాకు చెక్.. ఎలా అంటే?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar