Subscribe for notification

అబ్బబ్బబ్బ.. ఏం ఎనర్జీ.. ఏం డ్యాన్స్.. మెహబూబ్ చింపేశాడుపో?

Share

మెహబూబ్ దిల్ సే.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్. అంతేనా. కాదు కాదు.. అంతకు మించి కూడా ఉంది. మనోడు సూపర్ డ్యాన్సర్. మెహబూబ్ డ్యాన్స్ కు నాగార్జునే ఫిదా అయిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు దిల్ సే.. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

Mehaboob Dilse new song promo released

మెహబూబ్ దిల్ సేకు యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆ చానెల్ లో తన పర్సనల్ వీడియోలతో పాటు.. అన్ని రకాల వీడియోలను పెడుతుంటాడు.

తాజాగా మెహబూబ్ దిల్ సే.. ఓ వీడియో ప్రోమోను రిలీజ్ చేశాడు. ఎవరురా ఆ పిల్లా.. అంటూ సాగే వీడియో ఆల్బమ్ అది. ప్రస్తుతం యూట్యూబ్ లో వీడియో ఆల్బమ్స్ కు ఎంత పాపులారిటీ ఉందో మనందరికీ తెలుసు. అందుకే మెహబూబ్ కూడా వీడియో ఆల్బమ్స్ స్టార్ట్ చేశాడు.

సంక్రాంతి కానుకగా.. ఎవరురా ఆ పిల్లా అనే ఆల్బమ్ ప్రోమోను విడుదల చేశాడు. ఆ ప్రోమోలో మరో మెహబూబ్ ను చూస్తాం మనం. ఎందుకంటే.. మెహబూబ్ డ్యాన్స్, ఎనర్జీ లేవల్స్ మాత్రం అదుర్స్. డాన్స్ మాత్రం ఇరగదీశాడు.

మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక మెహబూబ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో తన అభిమానులను ఇంకా అలరించడానికి బాగానే రిస్క్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ ప్రోమో చూసేయండి.


Share
Varun G

Recent Posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

27 mins ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

54 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

1 hour ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

3 hours ago