NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : దివి ని పెళ్ళి చేసుకుంటా అని తన మనసులో మాట బయటపెట్టిన మెహబూబ్..! 

పదవ వారంలో బిగ్బాస్ ఇంటినుండి మెహబూబ్ బయటికి వచ్చేశాడు. బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న మహబూబ్ ఒక్కసారిగా బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. నిర్వాహకులపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అతను ఎంత కష్టపడినా దురదృష్టం వెంటపడుతూనే ఉంటుందని ఎలిమినేట్ అయిన అనంతరం మెహబూబ్ ఎమోషనల్ అయ్యాడు. 

 

బిగ్బాస్ చరిత్రలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఇంతటి ఉద్వేగానికి లోను అయిన సందర్భం ఉండదు అని అనుకుంటున్నారు. ఇక బయటకు వచ్చాక మెహబూబ్ ను ఎవరూ అంతగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. మామూలుగా ఇంటి నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్ లకు ఇంటర్వ్యూ లతో హారతి ఇస్తారు. మీడియా కూడా వారి చుట్టూ తిరుగుతుంటుంది. ఇక యూట్యూబ్ ఛానల్ ల సంగతి చెప్పక్కర్లేదు. అయితే మీడియాలో మెహబూబ్ పెద్దగా కనిపించింది లేదు. అయితే తాజగా మహబూబ్ తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. 

అయితే అందులో చాలా వరకు ఎవరికీ తెలియని వాటిని చెప్పాడు. అభిజిత్ కి తనకి మధ్య ఎంతో మంచి బంధం ఉందని…. దానిని నిర్వాహకులు చూపించలేదని అన్నాడు. హుకప్, కిల్, మ్యారీన్ టాస్క్ ను మెహబూబ్ కి ఇస్తే దివి, హారిక, అరియానా…. ఈ ముగ్గురిలో ఎవరికి ఏమి చెబుతారు అని అడిగారు. 

అందుకు మెహబూబ్ అరియానా ను చంపేస్తానని, హారిక తో డేటింగ్ కు వెళ్తానని…. దివి ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంట్లో కూడా మెహబూన్ దివి తో క్లోజ్ గా ఉంటాడు. ఒక సందర్భంలో మెహబూబ్ దివి ని ఎత్తుకొని వచ్చినప్పుడు అమ్మరాజశేఖర్ బాగా హర్ట్ అయ్యాడు. మెహబూబ్ కి దివి పై అంత ఇంట్రెస్ట్ ఉందని బయట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి

author avatar
arun kanna

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!