NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఓడిపోయిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ సిద్ధం చేసిన భార్య మెలానియా ట్రంప్..!!

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి కి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అని సొంత పార్టీ నేతలు అంటున్నారట. ముఖ్యంగా మహమ్మారి కరోనా వైరస్ విషయంలో డోనాల్డ్ ట్రంప్ కు చాలా మొండిగా వ్యవహరించడంతో రెండోసారి ఓడిపోవటం జరిగిందని ట్రంప్ శిబిరంలో ఉన్న నేతలే అంటున్నారట.

Trump targets Pennsylvania women, but will do so without wife Melania - ABC  Newsఇదిలా ఉండగా తాజాగా గెలిచిన జో బైడన్ త్వరలో వైట్ హౌస్ లోకి ప్రవేశించబోతున్న తరుణంలో… డోనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధాన్ని కాళీ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఓడిపోయిన తర్వాత సొంత భార్య మెలానియా… ట్రంప్ కి భారీ షాక్ సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే మెలానియా వద్ద సీనియర్ అడ్వైజర్ గా పనిచేసిన ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు అమెరికా మీడియాకు వెల్లడించారు.

 

డోనాల్డ్ ట్రంప్ దంపతులు వేర్వేరు గదుల్లో ఉండేవారని… విడాకుల కోసం మెలానియా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అసలు 2016 వ సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుస్తారని మెలానియా ఊహించలేదని తన స్నేహితుల వద్ద చెప్పినట్లు ఆ ఉద్యోగి తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓటమి చెందడంతో త్వరలోనే మెలానియా ట్రంప్ విడాకులకు అప్లై చేయనున్నట్లు అమెరికా మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju