NewsOrbit
న్యూస్ హెల్త్

పురుషులు ఆ విషయం లో స్త్రీల మనస్సు తెలుసుకోక పొతే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు!!

పురుషులు ఆ విషయం లో స్త్రీల మనస్సు తెలుసుకోక పొతే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు!!

శృంగారమంటే అంటే కేవలం రెండు శరీరాల సంభోగం మాత్రమే కాదని,అది కూడా  ఒక కళాత్మక మైన అనుభవం అని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం స్త్రీల  భావ ప్రాప్తి కి  తక్కువ ప్రాధాన్యతనుఇవ్వబడుతుంది.పెరిగిన సాంకేతికత, మారుతున్న జీవన విధానం వల్ల శృంగారం  గురించి చిన్న వయసు లోనే తెలుసుకుంటున్నారు.

పురుషులు ఆ విషయం లో స్త్రీల మనస్సు తెలుసుకోక పొతే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు!!

స్త్రీ, మరియు పురుష లైంగిక వ్యవస్థ గురించి అవగాహన కలుగుతుంది. ఇంటర్నెట్ చేతి లోకి అంది  వచ్చాక శృంగారానికి  సంబంధించి న విషయాలు  గతం లో కంటే ఎక్కువ తెలుస్తున్నాయి. అయితే, శృంగారం దగ్గరికి వచ్చేసరికి స్త్రీలు,పురుషులు అనుభవించే శృంగార సుఖం లో చాలా తేడాలు ఉంటాయట. మగవారు  తృప్తి పొందినంత త్వరగా, అంత ఎక్కువగా ఆడవారు పొందలేకపోతున్నారట.

పురుషులు భావ ప్రాప్తి పొందేందుకు పరిమిత వనరులను ఉపయోగించుకుంటే సరిపోతుందని, కానీ.. మహిళల వరకు వచ్చే సరికి భావప్రాప్తి కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనం తెలియ చేస్తుంది. ఇక పడకగది విషయానికి వచ్చే సరికి దాదాపు అన్ని సందర్భాల్లో పురుషులదే పైచేయి గా ఉంటుంది. ఒకవేళ ఆడవారు పైచేయి సాధించాలనుకున్నా, వారు పెరిగిన సంస్కృతి, వాతావరణం, వారిని కాస్త తగ్గి ఉండేలా చేస్తోందట.

ఒకవేళ ఆడవారు అలా ప్రవర్తించిన.. స్త్రీల పెత్తనాన్ని భవిష్యత్తు లో పురుషుడు ఎత్తి చూపి మానసికంగా వేధించే అవకాశం ఎక్కువగా ఉందన్న కారణం తో చాలా మంది స్త్రీలు తమ కోరికలను అదుపు చేసుకుంటున్నారట. ఇక్కడ ముఖ్యమైన విషయం  ఏమిటంటే..మగవారు భావప్రాప్తి పొందిన తర్వాత స్త్రీ కి కూడా ఆ సుఖం అందిందా? లేదా? అని పురుషుడు, పట్టించుకోవడం లేదని దీని వలన  తీవ్ర పరిణామాలు కలగవచ్చని ఆడవారు కూడా  ఆ సుఖం  పొందేలా చేయవలిసిన బాధ్యత  పురుషుడి మీద ఉందని తాజా సర్వే సూచిస్తున్నాయి.

ఆనందకరమైన శృంగారం వల్ల మనిషి కి మంచి ప్రవర్తన కలవారిగా మారడం తో పాటు సమాజం తో కలుపుగోలు గా ఉంటారని, సాధికారత విషయం లో ముందుంటారని నిపుణులు  తెలియచేస్తున్నారు. శారీరక, మానసిక, ఆరోగ్యం కూడా శృంగారం తో రెట్టింపు అవుతాయని సూచిస్తున్నారు .

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju