mens: చాలా మందికి శృంగారం మీద అవగాహన ఉంటుంది. అంతమాత్రాన శృంగారం గురించి నాకు మొత్తం తెలుసు అసలు నాకు తెలియని విషయం అంటూ ఏది లేదు అని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అని నిపుణులు తెలియచేస్తున్నారు.శృంగార అనేది ఒక పెద్ద అంతులేని సబ్జెక్టు, కాబట్టి అందులో ప్రతి విషయం తెలుసు అని అనుకుంటే పొరపాటు అని తెలియ చేస్తున్నారు.
శృంగారం లో ఎవరికీ తెలియని చాలా విషయాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎంత తెలుసుకున్న కూడా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయట. పుస్తకాలు, ఇంటర్నెట్ ద్వారా మనం తెలుసుకునేది మొత్తం అంతా కరెక్ట్ కాకపోవచ్చు కూడా . యువకులు శృంగారం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు గురించి తెలుసుకుందాం. అందరూ అనుకునే విధం గా మగవారికి స్ఖలనం జరిగితేనే భావప్రాప్తి పొందుతారు అని అనుకోవడం పొరపాటు అని నిపుణు తెలియచేస్తున్నారు. ఉద్వేగం మరియు స్ఖలనం అనేది రెండు వేర్వేరు గా ఉండే శారీరక స్పందనలు.ఇవి ఒకదాని తర్వాత ఒకటి జరగడం వలన ఒకే విషయం అని అనుకోవడం జరుగుతుంది. భావప్రాప్తి లేదా ఉద్వేగానికి గురవ్వడం అనేది సాధారణంగా స్ఖలనం జరిగే ముందు ఉంటుంది. మగవారు స్కలనం చేసినప్పుడు కూడా ఆనందం పొందగలుగుతారు.
లైంగిక పరమైన కెమిస్ట్రీ అనేది చాలా తేలిక అని అందరూ భావిస్తుంటారు . కానీ ఇది నిజం కాదు. మొదట్లో శృంగారం చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఆ కెమిస్ట్రీ ఏర్పడాలంటే ముందుగా ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. అలా ఉన్నప్పుడు కెమిస్ట్రీ బలపడుతుంది అని గమనించాలి ….ఆరోగ్యకరమైన శృంగారం గురించి మాట్లాడటం వల్ల శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించే అవకాశం ఉందట. ఇది భాగస్వాముల మధ్య సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది….
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?