టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

మెరిసిపోతున్న మెర్సిడెస్-బెంజ్ సరికొత్త మోడల్స్.. ఫీచర్స్ అదరహో

Share

మెర్సిడెస్ కొన్ని దశాబ్దాలుగా మార్కెట్లో లగ్జరీ కార్లలో ఒకటిగా నిలిచింది..ప్రతి ఒక్కరికి ఈ కారులో ప్రయాణించాలని కలగా ఉంటుంది.. కారుకు రాయాలనుకునే వారి మొదటి ఎంపిక ఈ బ్రాండే.. లగ్జరీ, ఆకర్షణీయమైన డిజైన్ , వైభవం , లేటెస్ట్ టెక్నాలజీ కి పెట్టింది పేరు మెర్సిడెస్ బెంజ్.. తాజాగా రెండు సరికొత్త కార్లను మార్కెట్లో విడుదల చేసింది..! Mercedes Benz GLE LWB, Mercedes Benz GLS SUV కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి..! ఈ కార్ల ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

 

Mercedes Benz GLS SUV:

ఇది 7 సీటర్ ఎస్యూవీ. IQ బూస్ట్ టెక్నాలజీ ఇందులో ఉంది. యాక్టివ్ పార్క్ assist, 360 డిగ్రీ కెమెరా , ఎక్స్ వైడ్ స్క్రీన్ కాక్ పిక్, హెచ్ డి డి నావిగేషన్, ఆఫ్ రోడ్ ఏబిఎస్,ఏడియస్ + తో ఎయిర్ మాటిక్ సస్పెన్షన్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ఆల్ న్యూ మెర్సిడెస్ మీ యాప్ ఫీచర్ ఈ కార్ ప్రత్యేకత. ఈ కారులో సేఫ్టీ కోసం 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. పనోరమిక్ స్లైడింగ్ సన్ రూఫ్ తో అదిరిపోతుంది. కారులో వీల్ బేస్ ఉన్నందున వెనుక సీట్లో ప్రయాణించడం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారు మొత్తం లో 11 USB ports, Set easy fold, బూస్టర్ surround sound system ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Mercedes Benz GLE LWB :

ఇది 5 సీటర్ ఎస్యూవీ.

ఆల్ న్యూ జి ఎల్ lwb కారులో ఆల్ న్యూ స్ట్రైకింగ్ ఇంటీరియర్స్, NTG 6 MBUX with natural voice assist, ఆల్ న్యూ మెర్సిడెస్ మీ యాప్ ఫీచర్ ఈ కార్ ప్రత్యేకత. ఈ కారులో సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. పనోరమిక్ స్లైడింగ్ సన్ రూఫ్ తో అదిరిపోతుంది. బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఆఫ్ రోడ్ ఏబిఎస్, ఏడియస్ + తో ఎయిర్ మాటిక్ సస్పెన్షన్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ రెండు ఎస్ యు వి కార్లు, డిజైన్, టెక్నాలజీ, అధునాతన, లగ్జరీ ఫీచర్స్ మార్కెట్ లో వాహన ప్రియుల ఉత్తమ ఎంపిక కానున్నాయి.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ అయానిక్ 5 ట్రీజర్ తో స్పెషల్ ఫీచర్ పరిచయం.. వివరాలివే


Share

Related posts

దూసుకెళ్లిన ‘వందే భారత్’!

Siva Prasad

ఒక్కసారిగా 17 మంది IPS లని బదిలీ చెయ్యడం వెనక ఇంత స్కెచ్ ఉందా ?

somaraju sharma

అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉన్న వృత్తులు ఇవే…వాటిలో  రాజకీయాల ది ఎన్నోస్థానమో  తెలుసా??

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar