NewsOrbit
న్యూస్ హెల్త్

Positivity : జీవితం లో డెవలప్ మెంట్ కావాలా? పోజిటివిటీ కావలా? మీ ఇంటిలో ఇలా చేసి చూడండి !!

Positivity : మీకు ఆహ్లాదం, ప్రశాంతత, మనః శాంతి మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యం కావాలనుకుంటే ఏవేవో పెద్ద పెద్ద పనులు చేయవలిసిన అవసరం ఎంతమాత్రం లేదు. చేయవలిసిందల్లా ఇంటిని శుభ్రం గా ఉంచు కుంటే చాలు   ఇల్లు పెద్దదా, చిన్నదా అన్నదానితో సంబంధం లేదు ఉన్నదాన్ని నీట్గా అందం గా చేసుకోవాలి. ఇల్లు శుభ్రం గా లేకపోతే  హాయిగా ఉండదు… చిరాకు, విసుగు, కోపం వస్తుంటాయి. కాబట్టి ఇంటిలో ఎక్కడ కూడా  చిందరవందరగా లేకుండా ఒక ప్లాన్ ప్రకారం  కనిపించే వస్తువులని అన్ని కూడా సర్దేయండి.

Methods to develop positivity in life
Methods to develop positivity in life

వస్తువులు చిందర వందర గా ఉంటే మీ ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. కాబట్టి మొదట దీనిమీద దృష్టి పెట్టండి.  తీసిన వస్తువు ని తీసిన చోట పెడితే రూమ్ అంతా చాల అందంగా ఉంటుంది. ఇంటి గోడలకు, అలంకరణ లో మనసుకి నచ్చిన రంగుల్ని వేసుకుంటే ఆహ్లాదం గా  ఆనందంగాఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉండే కలర్స్ పై కూడా మీరుశ్రద్ధ పెట్టి తీరాలిసిందే.. మొక్కలు కూడా మనకు ఒత్తిడి ని దూరం చేయడంలో ముఖ్యపాత్రని పోషిస్తాయి. మనసుకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. పెరటి మొక్కలు ఇంటి అందాన్ని పెంచడం తో పాటు  ఇంటి అవసరాలని కూడా తీరుస్తాయి. కాబట్టి ఆకు కూరలు,కూరగాయలను మనమే పండిస్తే ఒత్తిడి దూరం అవడం తో పాటు సంతృప్తి కలుగుతుంది.

అపార్ట్‌మెంట్ల లో ఉండేవాళ్లయితే, కుండీల్లో పెంచుకునే మొక్కలను బాల్కనీల్లో అందంగా సర్దేసుకోవచ్చు. ఇల్లు ఎప్పుడో ఒకసారి శుభ్రం చేయడం కాకుండా..  ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ అందం గా ఉంచుకుంటే చాల శ్రమ తగ్గిపోతుంది. పాత దుస్తులు, పనికిరాని వస్తువులను ఎప్పటి కప్పుడు బయటకు పంపించేయాలి. వీటిని అలా ఉండచేయడం వలన ఇంటి అందాన్ని దెబ్బతీయడంతో పాటు బొద్దింకలు, దోమలకు నివాస స్థానం గా  మారి లేనిపోని రోగాలు వస్తాయి. మీకు అవసరం లేనివి అవసరం అయిన వాళ్ళకి ఇస్తే, మీకు ఆనందం తో పాటు పాజిటివిటీ వస్తుంది. దానం చేయడంలో  ఉండే  గొప్ప సంతృప్తిని అనుభవించవచ్చు.జీవితం లో డెవలప్ మెంట్ ,పోజిటివిటీ ఇలా చేయడం వలన వచ్చి తీరుతుంది నమ్మకం కలగకపోతే చేసిచూడండి.

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju