NewsOrbit
న్యూస్ హెల్త్

Health: ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది!!

Health: ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలంటే ఎవ్వరి  ఆరోగ్యం గురించి వారు  శ్రద్ధ తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించవలిసిందే.. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే  ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా వేసుకు నేందుకు  ప్రయత్నించండి. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ల ఉండేలా చూసుకోవాలి . ఇవి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Methods to maintain sound health
Methods to maintain sound health

ఒకే  సారి ఎక్కువగాను లేదా మరీ తక్కువ గాను ఆహారాన్ని తినకండి సమానంగా తినండి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అనేది చాల ముద్యమైనది.. అది మాత్రం ఎట్టి పరిస్థితులలో మానకండి. రాత్రిపూట తినే  ఆహారం చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్త పాడడం  తో పాటు వీలయినంత త్వరగా తినడానికి ప్రయత్నం చేయండి. అన్నిటి కన్నా ముఖ్యమైనది  ఏమిటంటే ఆహారం ఎప్పుడు ఏది తిన్నాకూడా బాగా నమిలి తినడం అనేది మరువద్దు.. తినడం మొదలు పెట్టిన తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తింటే 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తేలింది. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు సలాడ్ తీసుకోవడం మంచిది.

గోధుమ పిండి నిజల్లించకుండా  రొట్టెలు చేసుకుని తినండి. ఎందుకంటే ఇందులోనున్న పీచు పదార్థం వలన శరీరానికి చాలా ప్రయోజనం ఉంది. కూరగాయల పైన చెక్కు తీయకుండా పలచగా గీకి పొట్టు తీసేలాగా మాత్రమే చేయండి. ఫాస్ట్ ఫుడ్‌ను ఎంత తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి  అంత మంచిది. వయసు పెరుగుతున్న కొద్దీ  ఆహార నియమాలు పాటిస్తూ..  వీలైనంత తక్కువగా ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి.

ఆహారంలో పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న కూరగాయలు తప్పక ఉండేటట్టు చూసుకోండి. ఏ సీజన్లో దొరికే  పండ్లను ఆ సీజన్లో ప్రతి రోజు తినాలి . కనీసం రోజుకు ఒక పండు నైనా ఆహారంగా తీసుకోవాలి.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?