NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

ఎంజి మోటార్స్ నుంచి కొత్త ఉత్పాదన.. ఫీచర్స్ చూసేయండి

 

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్స్ ఎంజి జెడ్ ఎస్ పెట్రోల్ వెర్షన్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.. ఎంజి జెడ్ ఎస్ ఎలక్ట్రిక్ వెర్షన్ కు వాహనదారులు నుండి విశేష స్పందన లభించింది..ఎంజి జెడ్ ఎస్ ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది..

 

ఏషియన్ ఎన్సీఏపీ టెస్ట్ చేసిన టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ,ఈ ఎస్ యు వి ఏషియన్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సొంతం చేసుకుంది . ఈ క్రాష్ టెస్ట్లో ఉపయోగించిన పెట్రోల్ ఎస్ యు వి వయోజన సేఫ్టీ కోసం 44.82 పాయింట్లు సాధించగా, పిల్లల సేఫ్టీ లో 20.90 పాయింట్లు సాధించింది.రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం ఈ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లు భద్రతను అందిస్తాయి. అంతేకాకుండా ప్రమాదం నుంచి రక్షిస్తాయి.ముందుగానే ఇండికేషన్స్ ను కూడా డ్రైవర్కు అందిస్తాయి. ధర ఎక్కువైనా సేఫ్టీ ఫీచర్లు్స్ ఉన్న కార్లను కొనేందుకు వాహనదారులు మక్కువ చూపుతున్నారు.

 

ఫీచర్స్:

ఎల్ ఈ డి హెడ్ లైట్స్మె, మెష్ గ్రిల్స్, క్రూయిస్ కంట్రోల్, ఏ బి ఎస్, ఇ బి డి, ఫ్రెండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, పవర్ విండోస్, హిల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6-స్పీకర్ సౌండ్ సిస్టం లో కూడా కలిగి ఉంది 1.5 లీటర్ పెట్రోల్ , 1.3 టర్బో పెట్రోల్ ఇంజన్ లలో లభిస్తుంది..ఇది హ్యాందాయ్ కెట్రా, కియా సెల్టోస్ కార్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది..

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju