NewsOrbit
న్యూస్ హెల్త్

Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడడం మంచిదా? కాదా?

Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడడం మంచిదా? కాదా?

Microwave oven:ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో మైక్రోవేవ్ Microwave oven ఉంటుంది. చేసిన వంట వేడిచేయడం, బేకింగ్ వంటి వాటికి ఉపయోగించే మైక్రోవేవ్ ప్రస్తుతం ప్రతి ఇంట్లో ముఖ్యమైన వస్తువుగా అయిపోయింది. ఈ ఆధునిక జీవనం లో చాలా ఇళ్లలో బార్యాభర్తలిద్దరూ పనిచేస్తున్నారు. అటువంటి వారు వంట చేసుకోవడానికి తక్కువ సమయం ఉండటం వలన మైక్రోవేవ్ వాడేస్తున్నారు.

Micro waving of food Microwave oven
Micro waving of food Microwave oven

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం వంట చేయడం  సురక్షితమా? లేక ప్రమాదమా? అనే అంశంపై ఎప్పటి నుంచో సందేహం ఉంది. మైక్రోవేవ్ ఓవెన్ల ద్వారా చల్లారిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేయడం, వేడినీరు, ఇడ్లీ, కూరగాయలు వంటి వాటిని ఆవిరి చేయడానికిచాలా తేలికగా ఉంటుంది. మైక్రోవేవ్లో వంట మూలాన రుచితగ్గడం తో పాటు ఆహారం లోని పోషకాలు నశించిపోతాయి. అంతేకాక మైక్రోవేవ్ ఓవెన్ వాడటం వల్ల ప్లాస్టిక్ కంటైనర్ల నుంచి వచ్చే రసాయనాలు ఆహారం లో కలుస్తాయి. దీని వలన మన శరీరానికి విపరీతమైన హాని కలిగే అవకాశం ఉంది.

ఆకుకూరలు, ఇతర పదార్థాలను వాడటం మూలాన మన ఆహారంలో మంచి పోషకాలు లభ్యమవుతాయి. కూరగాయలను కోసిన తర్వాత వాటిని కడగడము వలన  విటమిన్లు నీటిలో కరిగిపోయి బయటకు పోతాయి. ఎక్కువ సేపు  లేదా ఎక్కువ వేడి లో  వంట చేయడం వలన కూడా  ఆహారం లో పోషకాలు నశించిపోతాయి. అదే విధంగా మాంసం వేయించడం ప్రమాదకరమైన నైట్రోసమైన్ల ఉత్పత్తికి దారితీస్తుంది. కాబట్టి మైక్రోవేవ్లో మాంసం వేడిచేయడం మంచిది కాదు.

మైక్రోవేవ్ వంటలోని పోషకాలను కూడా ప్రభావితం చేస్తుంది. మైక్రోవేవ్‌లో తీవ్ర స్థాయిలో వేడి ఉంటుంది. అంత వేడిలో  ఆహారాన్ని వేడి చేయడం మూలాన విటమిన్ బి 12 దెబ్బతింటుంది. ఆకుకూరలను నీటి లో ఉడకబెట్టినప్పుడు ఫోలెట్ విటమిన్ పోతుంది. కాని మైక్రోవేవ్లో లో వండినప్పుడు  నష్టాన్ని 77% వరకు తగ్గించవచ్చు. వంట త్వరగా అవడానికి కుక్కర్ ,ఓవెన్ లాంటివి వాడేస్తున్నాము. ఆరోగ్యం బాగుండాలంటే కొంచెం ఓపికతో స్టౌ మీద ఉడికించుకుని చేసుకోవడం మంచిది.

 

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N