NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Miss Universe: మిస్ యూనివర్స్ గా అమెరికా అందం బొన్నీ గాబ్రియెల్..

2022 Winner R Bonney Gabriel of the United States

Miss Universe : మిస్ యూనివర్స్‌ 2022గా అమెరికాకు చెందిన ఆర్ బొన్నీ గాబ్రియెల్ నిలిచింది. విశ్వసుందరి కిరీటాన్ని అమెరికా సుందరి బొన్నీ గాబ్రియెల్ సొంతం చేసుకుంది.. ఈ పోటీ 86 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలలు పోటీపడగా.. విశ్వ సుందరి కిరీటాన్ని ఆర్ బొన్నీ గాబ్రియెల్ కైవసం చేసుకుంది.. మిస్ వెనిజులా అమండా డుడమెల్ రన్నరప్ గా నిలవగా.. డొమినికా రిపబ్లికన్ బ్యూటీ ఆండ్రినా మార్టినెజ్ మూడో స్థానంలో నిలిచింది.

Miss Universe 2022 Winner R Bonney Gabriel of the United States
Miss Universe 2022 Winner R Bonney Gabriel of the United States

ఈ మిస్ యూనివర్స్ పోటీలు అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లోగల మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. తన అందంతో పాటు ప్రతిభను కనబరిచిన 71వ విశ్వ సుందరి పోటీల్లో విజేతగా అమెరికా అందం బొన్నీ గాబ్రియెల్ నిలిచింది. 28 సంవత్సారాల మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పర్యావరణానికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించే బొన్నీ గాబ్రియెల్ తన కలను సాకారం చేసుకుంది. మాజీ మిస్ యూనివర్స్, పంజాబ్ సుందరి హర్నాజ్ సంధు విశ్వ సుందరికి కిరీటాన్ని సొంతం చేసుకుంది. బోనీ గ్యాబ్రియెల్ చాలా టాలెంటెడ్. హైస్కూల్ చదివే రోజుల్లోనే ఫ్యాబ్రిక్, టెక్స్‌టైల్స్, డిజైనింగ్‌పై ఆసక్తి చూపింది. నార్త్ టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఫ్యాషన్ డిజైన్‌లో 2018 సంవత్సరంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది.

గతంలో మిస్ యూనివర్స్‌ పోటీల్లో భారత్ సత్తా చాటింది. ఇండియా నుంచి ఇప్పటివరకూ సుస్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. భారత యువతి 21 ఏళ్ల హర్నాజ్ సంధు మిస్​ యయూనివర్స్ 2021 కిరీటాన్ని కైవసం చేసుకుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju