NewsOrbit
న్యూస్

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

AP Politics : Big Change in 3 Next Months

AP Politics : Big Change in 3 Next Months

హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది

వరంగల్‌లో అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

నల్లగొండలో టిఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి, రంగారెడ్డి జిల్లాలో టిఆర్‌ఎస్ నుండి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలు బరిలో ఉన్నారు.

రంగారెడ్డి నియోజకవర్గంలో 811, నల్లగొండలో 1096, వరంగల్ నియోజకవర్గంలో 902 మంది ఓటర్లు ఉన్నారు.

ఓట్ల లెక్కింపు జూన్ మూడన నిర్వహించనున్నారు.

ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.

నల్లగొండలో పోలింగ్ కేంద్రం వద్ద టిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల గెలిచిన కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడకు చేరుకోవడంతో  గోబ్యాక్ కోమటిరెడ్డి అంటూ టిఆర్‌ఎస్ నేతలు నినాదాలు చేశారు. టిఆర్ఎస్,  కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం, ఘర్షణతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. .

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Leave a Comment