NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

కేంద్ర బడ్జెట్ హైలైట్స్

ఢిల్లీ, ఫిబ్రవరి 1: సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టింది. శుక్రవారం 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు:

  • ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం.
  • అయిదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. ఆరు వేలు ఆర్థిక సాయం
  • నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ
  • రెండు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు
  • పేదలైన 12కోట్ల మందికి రైతులకు ప్రయోజనం
  • 2018 డిసెంబర్ నుండి ఈ పథకం ద్వారా ప్రయోజనం
  • ఆదాయపన్ను పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంపు
  • సెక్షన్ 80సి పరిమితి లక్ష రూపాయల నుండి లక్షా 50వేలకు పెంపు
  • ఇళ్ల కొనుగోలుదారులకు జిఎస్‌టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం
  • మంత్రివర్గ ఉప సంఘం నివేదికను జిఎస్‌టీ మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటాం.
  • ప్రధాన మంత్రి శ్రమయోగి పేరుతో పింఛన్ పథకం
  • అసంఘటిత రంగంలోని పది కోట్ల మంది కార్మికులకు వర్తించనున్న పథకం
  • నెలకు వంద రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తరువాత మూడు వేల రూపాయల పింఛన్ పథకం
  • ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమలు
  • కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు
  • పశుసంవర్థక, మత్స్య పరిశ్రమలకు రెండు శాతం వడ్డీ రాయితీ
  • సినిమా ధియేటర్‌లపై జిఎస్‌టి  12శాతానికి తగ్గింపు
  • బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి క్లెయిములు:
  • నరేంద్ర మోది సారధ్యంలో సుస్థిర పాలన అందించాం.
  • రైతులకు సాయం రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం
  • అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం
  • ఆర్థిక వృద్ధిలో శరవేగంగా దూసుకువెళుతున్న ఇండియా
  • ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం
  • 2018-19 ద్రవ్యలోటు అంచనా 3.4శాతం
  • కరెంటు అకౌంట్ లోటును 5.6శాతం నుండి 2.5శాతానికి తగ్గించాం
  • మూడు లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రికవరీ చేశాం
  • బ్యాంకులకు 2.60లక్షల కోట్ల మూలధన నిధులు అందించాం
  • అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదిదే
  • అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాం
  • ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది 60వేల కోట్ల రూపాయలు కేటాయింపులు
  • గ్రామ సడక్ యోజనకు  19వేల కోట్లు
  • గడచిన నాలుగేళ్లలో 1.53కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం
  • మార్చి నాటికి దేశంలోని అన్ని ఇళ్లకూ విద్యుత్ సరఫరా
  • ఎల్‌ఈడి బల్పులతో దేశంలో 50వేల కోట్లను ఆదా చేశాం
  • ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో పేద, మధ్యతరగితి ప్రజలకు 3వేల కోట్ల ఆదా
  • కొత్తగా ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులు తీసుకువచ్చాం
  • 22రకాల పంటలకు మద్దతు ధరను పెంచాం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Leave a Comment