NewsOrbit
న్యూస్

ఒకటి .. రెండు .. మూడు .. మోడీ కి చెప్పుకోలేని కొత్త సమస్యలు !

2014 సార్వత్రిక ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో బలమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో సుస్థిరం చేసుకున్నారు మోడీ. దీంతో మోడీ కి వచ్చిన మెజారిటీ చూసి ఇంకా ఇండియాలో ఎన్డీఏ హవా కొనసాగుతోందని, ఇప్పుడప్పుడే వీరిని ఎదుర్కోలేం అని జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అంత డిసైడ్ అయిపోయాయి. కానీ సీన్ రివర్స్ అయింది. రెండోసారి పదవీ చేపట్టాక మోడీకి అగ్ని పరీక్ష లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండోసారి ఫుల్ మెజార్టీ ఉండటంతో మొదట్లో జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370 మరియు nrc,npr,caa ఇలాంటి కీలక వివాదాస్పద విషయాలలో చాలా దూకుడుగా వ్యవహరించారు. మోడీ స్పీడ్ చూసి దేశంలో కొన్ని వర్గాల ప్రజలు ఖంగు తిన్నారు.

October Become headache For Modi Gov Because of Economy Slowdown

ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ రావటంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైరస్ దాటికి పేద మరియు అన్ని రంగాల ప్రజలు పూర్తిస్థాయిలో నష్టపోవడంతో ఏం చేయలేని పరిస్థితి కేంద్రం లో నెలకొంది. దీంతో ఆర్థికంగా భారత్ మరింత దెబ్బతింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి ప్రస్తుతం దేశం కోలుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా భారత్-చైనా సరిహద్దు వద్ద యుద్ధవాతావరణం నెలకొనడంతో.. ఈ సవాల్ మోడీకి పెనుసవాలుగా మారింది. ఒక్క చైనా నుంచి మాత్రమే కాదు నేపాల్ మరియు పాకిస్తాన్ ఇలా భారత్ చుట్టుపక్కల దేశాల నుండి….ఇప్పుడు తీవ్రమైన విదేశీ యుద్ధం జ‌రుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు వైపుల ఉన్న విదేశీ సరిహద్దుల నుండి భారత్ పై యుద్ధమేఘాలు అలుముకున్న పరిస్థితి నెలకొంది.

India needs leaders with a kind heart, not a 56-inch chest ...

ముఖ్యంగా భారత్-చైనా సరిహద్దు  గాల్వానా లోయ‌లో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త‌లు మోడీకి కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఈశాన్య ల‌ద్ధాఖ్ ప్రాంతంలో ఉన్న గాల్వానా న‌దిని పూడ్చివేయ‌డానికి లేదా.. ఇక్క‌డ ప్ర‌వాహాన్ని అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ప్రాంతాన్ని భారత్ వదులుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మొత్తంమీద చూసుకుంటే కరోనా ని బాగానే ఎదుర్కొన్నాం అని అనుకుంటున్న సమయంలో మూడు వైపుల నుండి భారత్ పై యుద్ధమేఘాలు అలుము కోవటం మోడీకి కొత్త సమస్యలను తెచ్చి పెట్టినట్లు అయిందని అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju