NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వారసత్వ రాజకీయాలపై మోడీ లేటెస్ట్ కామెంట్స్..!!

వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ తారీకు స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ యువ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి అతిపెద్ద శత్రువు వారసత్వ రాజకీయాలు అని స్పష్టం చేశారు. ఇలాంటి రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.

Lockdown extended till May 3, announces PM Modi; Govt to roll out detailed  plan tomorrowఅంత మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉన్న యువత మేల్కోవాలి అని, రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత రాకపోతే కుటుంబాలు ప్రభుత్వ వ్యవస్థలను ఏలుబడి చేస్తాయని..వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలను ఎంతైనా పెక్కిలించాల్సిన అవసరం ఉందని మోడీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 

ఇదిలావుంటే ఇటీవల ప్రజలలో మార్పు వచ్చిందని ఇంటి పేరుతో గెలిచే రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకీ తగ్గుతుండటం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం తమ కుటుంబాలను కాపాడుకోవడం కోసమే వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదాలలో వారసత్వ రాజకీయం కూడా ఒకటి అని మోడీ స్పష్టం చేశారు. దీంతో గాంధీ కుటుంబాన్ని అదే విధంగా కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు వారసత్వ రాజకీయాల తరహాలో పరిస్థితి ఉండటంతో మోడీ వాళ్ళను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారసత్వ రాజకీయాలు దేశంలో తగ్గుతున్నట్లు మోడీ పేర్కొనడం, అదే రీతిలో వారసత్వ రాజకీయాలు ఉండేచోట యువత ముందుకు వచ్చి.. పోటీ చేయాలని మోడీ పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju