Categories: న్యూస్

Mohan babu: రాజకీయ సన్యాసం పుచ్చుకున్న మోహన్ బాబు?

Share

Mohan babu: మంచు మోహన్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్ గా 90వ దశకంలోతనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో మోహన్ బాబు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మొదట విలన్ గా నటించిన మోహన్ బాబు తరువాతి కాలంలో హీరోగా ఎదిగారు. ఆ తరువాత కాలంలో ఆయన రాజకీయంలో కూడా అడుగు పెట్టారు. అయితే తాజాగా, ఓ మీడియా వేదికగా మాట్లాడిన మోహన్ బాబు క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పానంటూ కుండ బద్దలు చేసి చెప్పారు.

Chiranjeevi: చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకున్న అనసూయ..??

Mohan babu: రాజకీయ సన్యాసం?

ఈ నేపథ్యంలో మళ్లీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళేదే లేదని ప్రకటించారు. తనకు చంద్రబాబు, జగన్ ఇద్దరూ మంచి మిత్రులని, అందుకే వారి తరపున ప్రచారం చేశానని చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ప్రచారం చేశానని, 2019 ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను సినిమా వ్యవహారాలు, తన యూనివర్శిటీ పనులతో ఊపిరి సలపని విధంగా బిజీగా ఉన్నానని.. ప్రత్యక్ష రాజకీయాల వైపు ఆలోచన చేసే సమయం కూడా లేదని అన్నారు.

Radhey Shyam: “వాలెంటైన్స్ డే” నాడు వైరల్ అవుతున్న ప్రభాస్ న్యూ లుక్..!!
మంత్రి పేర్ని నాని ఇష్యూ:

ఇకపోతే తాజాగా తన ఇంటికి మంత్రి పేర్ని నాని వస్తే మీడియా వక్రీకరించిందంటూ మండిపడ్డారు. పేర్ని నానితో తనకు పదేళ్లకు పైగా మిత్ర సంబంధం ఉందని అన్నారు. ఆయన్ని కేవలం బ్రేక్ ఫాస్ట్ మాత్రమే పిలిచానని, అంతకు మించి ఇంకా ఎలాంటి ఉద్దేశమూ లేదని, సోషల్ మీడియా కూడా అనవసరంగా కూసిందని ఈ సందర్భంగా నిప్పులు రాజేశారు. ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం గురించి తాము అస్సలు చర్చించలేదని వివరణ ఇచ్చారు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

52 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago