NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Monal – Akhil : ఇన్ స్టా లో ఒక హాట్ హాట్ స్టోరీ పెట్టిన మొనల్ – మామూలు హాట్ కాదు రా బాబోయ్

Monal – Akhil : బిగ్ బాస్ ఫోర్ మొదటి కంటెస్టెంట్ గా హీరోయిన్ మోనాల్ గజ్జర్ ను నాగార్జున పరిచయం చేశారు.. సీజన్ ఫోర్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్.. బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ జోడీగా టాపిక్ అయినా అఖిల్ మొనాల్ జంట.. సోషల్ మీడియాలో మొనాల్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ స్టొరీ రాసింది ఈ అమ్మడు..

Monal - Akhil : monal reveal hot story
Monal Akhil monal reveal hot story

ఈ రొమాంటిక్ జోడి కలిసి తెలుగు అబ్బాయి.. గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకులని అలరించనున్నారు.. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా అభిమానుల్ని ఆకట్టుకుంది.. అఖిల్ తో నేను బిగినింగ్ నుంచి కనెక్ట్ అయ్యాను..  మేము సూపర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక ఫోటో లో క్యాప్షన్ రాసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..

Monal - Akhil : monal reveal hot story
Monal – Akhil : monal reveal hot story

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అఖిల్ కోసం  ఈ  ప్రాజెక్టుకి సైన్ చేశాను అని చెప్పింది.. సరస్వతి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ బంటుమిల్లి దర్శకత్వంలో ఎ.భాస్కర్ రావు ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు . గుజరాత్ నుండి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి విలేజ్ నుంచి సిటీకి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం.

author avatar
bharani jella

Related posts

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju