NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్4: హౌస్ లో అభిజిత్, అఖిల్ ని కాకుండా వేరే వ్యక్తికి క్లోజ్ అవుతున్న మోనాల్..!!

ఈ సీజన్ బిగ్ బాస్ లో అఖిల్, మోనాల్ జంట పెద్ద హైలెట్ గా మారింది. గత సీజన్ లో రాహుల్, పునర్నవి అంత కాకపోయినా గానీ పర్వాలేదనిపించింది. మొదటిలో మోనాల్… అభిజిత్, అఖిల్ కి క్లోజ్ గా ఉంటూ వచ్చింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో మోనాల్ కి అభిజిత్ లకి మధ్య క్లాషేస్ రావడంతో… మొన్నటి వరకు అఖిల్ కి దగ్గరగా ఉంటూ అభిజిత్ నీ పక్కనపెట్టేసింది.

Bigg Boss 4 Telugu: Good Vs Bad, Demons Torture Good Humans - Sakshiఇదిలా ఉండగా ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో మోనాల్ నీ అఖిల్ ఎలిమినేట్ చేయటంతో ఆమెలో మార్పు వచ్చినట్లు సోషల్ మీడియాలో డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల కొంటె రాక్షసుడు మంచి మనుషులు టాస్క్ లో ఫస్ట్ నుండి మోనాల్ జబర్దస్త్ కమెడియన్ అవినాష్ తో ఎక్కడపడితే అక్కడ కౌగిలింతలు, ముద్దులు పెట్టేసింది. మోనాల్ గతంలో భిన్నంగా టాస్క్ లో ఈ విధంగా వ్యవహరించడంతో… బయట ప్రేక్షకులు అవినాష్, మోనాల్ మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయిందని సరికొత్త చర్చలు కి తెరలేపుతున్నారు.

 

చాలావరకు అఖిల్ కి బాధ కలిగించే రీతిలో మోనాల్ హౌస్ లో కంటెస్టెంట్ అవినాష్ కి దగ్గరవటం ఇప్పుడు బయట పెద్ద చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో అఖిల్ వ్యవహరించిన తీరుకు మోనాల్ మెంటాలిటీ లో మార్పు వచ్చినట్లు బయట జనాలు అనుకుంటున్నారు. 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju