NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

హౌస్ లో హారిక బట్టల విషయంలో మోనాల్ కాంట్రవర్సీ కామెంట్లు..!!

బిగ్ బాస్ హౌస్ లో అందాల ఆరబోతలో సీజన్ ఫోర్ లో బాగా అలరించిన కంటెస్టెంట్ మోనాల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 2012వ సంవత్సరంలో అల్లరి నరేష్ నటించిన “సుడిగాడు” సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో ఈ అమ్మడు పంట పండిపోయింది.

Bigg Boss 4 Telugu: Monal helped Harika; Harika ditched Monalరెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించడమే కాదు క్రేజ్ దక్కించుకుంది. సరిగ్గా టాప్ ఫై కి వెళ్లే ముందు వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం తో చాలామంది నిరాశ చెందారు. కానీ హౌస్ నుండి బయటకు వచ్చిన మోనాల్ కి ఊహించని విధంగా ఇండస్ట్రీ నుండి టెలివిజన్ రంగం నుండి అవకాశాలు అందుతున్నాయి.

 

ఇప్పటికే ఓ ఫిలింలో ఐటెం సాంగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ టాప్ డాన్స్ షోలో కూడా జడ్జిగా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం గుజరాత్ నుండి ఫ్యామిలీ తో సహా హైదరాబాదులో షిఫ్ట్ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో చిన్న సంఘటన గురించి బట్టల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. మేటర్ ఏమిటంటే స్టార్టింగ్ లో హౌస్ లో వెళ్లకముందు బిగ్ బాస్ షో నిర్వాహకులు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలని, తనకి కొన్ని డ్రెస్సులు ఇచ్చినట్లు దానికి తాను నో చెప్పటం జరిగిందని తెలిపింది. కానీ అవి డ్రస్సులు హౌస్ లో హారిక వేసుకోవడం జరిగిందని మోనాల్ హౌస్ లో జరిగిన ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. నేను వేసుకోను అనేసరికి హారిక వేసుకోవాల్సి వచ్చిందని షో బండారం బయట పెట్టింది.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju