NewsOrbit
Featured న్యూస్ సినిమా

మోనాల్ గజ్జర్ అల్లుడు అదుర్స్ లో అదరగొట్టేసింది.. ఇక హీరోయిన్ గా సెటిలైనట్టే ..!

మోనాల్ గజ్జర్ గుజరాత్‌లో పుట్టి పెరింది. సినిమాలలో హీరోయిన్ గా నటించేందుకు హైదరాబాద్‌కు వచ్చి…తెలుగు ఇండస్ట్రీకి సుడిగాడు సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతో బాగానే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత monal gajjar తమిళం, మలయాళంతో పాటు హిందిలో కూడా పలు క్రేజీ సినిమాలు చేసింది. కానీ ఎక్కడా పెద్దగా క్రేజ్ తెచ్చులేకపోయింది. కానీ టాలీవుడ్ స్టార్ హీర్ నాగర్జున monal gajjar కి లైఫ్‌ ఇచ్చారనే చెప్పాలి. బిగ్‌ బాస్ షో మోనల్‌కు మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో స్టార్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనల్ మొదటి నుంచే తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

monal gajjar ని అందరు మర్చిపోయిన సమయంలో బిగ్ రియాలీతీ షో తో‌ అనతికాలంలోనే ప్రేక్షకాధరణ పొందింది. ఆ మధ్యలో వీకెండ్ మస్తీలో క్లీవేజ్‌ షో తో అభిమానుల్లో సెగలు పుట్టించింది. షో ముగింపు దశకు చేరుకున్నా మోనాల్ ఎలిమినేట్‌ అవ్వకుండా హౌజ్‌ లోనే కంటిన్యూ చేశారు. అదే ఇప్పుడు మోనాల్ గజ్జర్ కి బాగా కలిసి వచ్చింది. షోకు మంచి రేటింగ్ వస్తుందంటే monal gajjar చిట్టి పొట్టి డ్రసులు వేసుకొని హాట్ హాట్ గా కనిపించడం వల్లే అన్న టాక్ కూడా అప్పట్లో వినిపించింది.

ఈ క్రమంలో monal gajjar కి ప్రస్తుతం వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక, నిర్మాతలు సినిమాలు తీసేందుకు రెడీ అయ్యారని…తెలుగు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే సినిమా అవకాశాలు రెడీగా ఉన్నాయని వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఇప్పటికే హీరోయిన్ గా రెండు సినిమాలు చేస్తోందంటూ చెపుకుంటున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు అదుర్స్ సినిమాలో మాత్రం ఒక ఐటెం సాంగ్ చేసింది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో monal gajjar ని చూస్తే ఏ ఒక్కరు ఐటెం సాంగ్ చేసినట్టు కాదు హీరోయిన్ గా చేసినట్టుందని చెప్పుకుంటున్నారు. అంతగా మోనాల్ గజ్జర్ ఆకట్టుకుంది.

Related posts

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu