NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ తర్వాత మోనల్ ఇంత ఫేమస్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు?

monal gajjar dance in dance plus for pawan kalyan song

బిగ్ బాస్.. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ప్లాట్ పాం అది. ఒక్క తెలుగులోనే కాదు.. హిందీ, తమిళ్, కన్నడ.. ఇలా అన్ని భాషల్లో బిగ్ బాస్ షోను నిర్వహించారు. బిగ్ బాస్ షోలో అవకాశం రావడం అనేది కోట్ల మందిలో ఒక్కరికి వస్తుంది. బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందంటే చాలు.. వాళ్ల లైఫ్ టర్న్ అయినట్టే.

monal gajjar dance in dance plus for pawan kalyan song
monal gajjar dance in dance plus for pawan kalyan song

బిగ్ బాస్ 4 తెలుగులో అవకాశం దక్కించుకున్న మోనల్ గజ్జర్ లైఫ్ కూడా టర్న్ అయింది. బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ లో ఏ కంటెస్టెంట్ కు రానంత పాపులారిటీ మోనల్ కు వచ్చింది. గుజరాతీ అమ్మాయి మోనల్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కంటే కూడా తెలుగులో బుల్లితెర మీద వెండి తెర మీద అవకాశాలు క్యూ కడుతున్నాయి. బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఓ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ఆ సినిమా రిలీజ్ కూడా అయిపోయింది. తర్వాత స్టార్ మా డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా చాన్స్ కొట్టేసింది ఈ సుందరి.

తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో మోనలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే అదే అనిపిస్తోంది. చిరంజీవి రిక్షావోడు సినిమా లుంగీ పాటకు టీమ్ డ్యాన్స్ వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాట ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. పాటకు కంటెస్టెంట్లతో కలిసి మోనల్ గజ్జర్ డ్యాన్స్ వేసింది. ఆమె డ్యాన్స్ కు స్టేజ్ మొత్తం ఉర్రూతలూగిపోయింది. ఎంతైనా బిగ్ బాస్ 4 సీజన్ కంటెస్టెంట్లలో ఏ కంటెస్టెంట్ కు రాని పాపులారిటీ మోనల్ కే వచ్చింది అనడంలో సందేహం లేదు.

author avatar
Varun G

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju