ట్రెండింగ్ న్యూస్

అప్పుడు నుండే నేను టార్గెట్ అయ్యాను అంటున్న మోనాల్..!!

Share

నాలుగో సీజన్ బిగ్ బాస్ షో చాలా మంది ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఆ సమయంలో థియేటర్లు కూడా లేకపోవడంతో… బిగ్ బాస్ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఇందువల్లే నేమో గత మూడు సీజన్ల కంటే నాలుగో సీజన్ రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగులు సాధించడం జరిగిందని చాలామంది చెబుతారు.

Pin on Bigg Boss Telugu 4ఇదిలా ఉంటే హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మోనాల్… మొదటిలో కొద్దిగా నేగిటివిటీ తనపై వచ్చినా గానీ తర్వాత పుంజుకుని ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది అని చెప్పడంలో సందేహం లేదు. హౌస్ లో ఉన్నంత కాలం… ఫ్రెండ్షిప్ కి చాలా వ్యాల్యూ ఇస్తూ, ఇతరులను ప్రోత్సహించడమే కాకుండా… చాలాసార్లు మోనాల్ త్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

 

కాగా సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందు వారం ఇంటి నుండి ఈమె ఎలిమినేట్ కావటం చాలామంది నిరుత్సాహ పరిచింది. కానీ హౌస్ నుండి బయటకు వచ్చాక మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఈమె సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. మేటర్ లోకి వెళ్తే ఇంటినుండి… మెహబూబ్ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో తనని అందరూ టార్గెట్ చేయటం స్టార్ట్ అయిందని, అప్పుడే ఎవరికి వారు స్ట్రాటజీ వేశారని… తనపై నెగిటివిటీ చూపించారని తాజాగా మోనాల్ చెప్పుకొచ్చింది.


Share

Related posts

ఎస్‌పి-బిఎస్‌పిదే హవా!

Siva Prasad

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో… యానీ మాస్టర్ ను నేలకేసి బాదిన కంటెస్టెంట్..!!

sekhar

RRR : ‘ఆర్ఆర్ఆర్’ రైట్స్ ను దక్కించుకున్న పెన్ ఇండియా స్పెషల్ ట్వీట్ వైరల్..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar