NewsOrbit
న్యూస్ హెల్త్

పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా?

పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా?

మీ పిల్లలకు డబ్బు గురించి నేర్పించడం వంటి కొత్త నైపుణ్యాలకు ఇది సరైన సమయం. కార్యాలయాలు మరియు పాఠశాలలు మూసివేయబడినవి లేదా రిమోట్‌గా పనిచేస్తు ఉండడం వలన మీరు మనీ మైంటెనెన్సు గురించి మీ పిల్లలతో చర్చించడానికి తగినంత సమయం వెచ్చించడం మంచింది. మీ పిల్లలు డబ్బు గురించి తెలుసుకోవడానికి చాలా చిన్నవారని మీరు అనుకుంటే, మీరు పొరపాటు పడినట్లే.

పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా?

మీ పిల్లలకు పొదుపును నేర్పండి. డబ్బు ఆదా చేయడం ఎందుకు ముఖ్యమైనదో  మరియు భవిష్యత్తులో అది వారికి ఎలా సహాయపడుతుందో వారికి అర్ధం అయ్యేలాగా చెప్పండి. దీన్ని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి. అందుకు ప్రతి నెలా వారికి పాకెట్ మనీ ఇవ్వండి… కాని దాని కోసం వారు పని చేసేలా చేయండి. వారు ఇంటిలో మీకు సహాయం చెయ్యమని చెప్పండి. ఇది వారి డబ్బు కాబట్టి , వారు మరింత బాధ్యత వహిస్తారు. ప్రతి నెల చివరలో వారి ఖర్చులను ట్రాక్ చేసి ఇంకా ఎలా ఆదా చెయ్యొచ్చు చెప్పండి.

మీ పిల్లలు తమ జేబులో డబ్బును అవసరమైన వస్తువులకు ఖర్చు చేయమని ప్రోత్సహించండి. అప్పుడు వారు ఎక్కడ ఖర్చు చేయాలో మరియు ఏమి ఖర్చు చేయవచ్చో నేర్చుకుంటారు. ఈ నైపుణ్యం వారు పెరిగేకొద్దీ వారికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాక, వారు తమ డబ్బుతో ఏదైనా కొనడంలో గర్వంగా భావిస్తారు. ఇది మంచి అలవాటు. ఇది వారి భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను చక్కగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

చిన్న వయస్సులోనే మనీ మైంటెనెన్సును  అలవాటు చెయ్యడం చాలా సులభం. దీని వలన వారు భవిష్యత్తులో  అనవసరమైన అప్పులబారిన  పడటం మరియు తప్పు నిర్ణయాలు తీసుకోవడం వంటివి చెయ్యకుండా ఉంటారు. చిన్న వయస్సులోనే మనీ మైంటెనెన్సును   నేర్పించినందుకు వారు ఒక రోజు మీకు తప్పక కృతజ్ఞతలు తెలుపుతారు.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju