NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Monsoon Diet: వర్షాకాలంలో ఇవి తింటే చాలు..!! ఏ వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టవు..!!

Monsoon Diet: వర్షాకాలంలో మొదలవగానే ఎక్కువ మంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు.. అయితే వర్షాకాలం వస్తూనే తనతో పాటు బోలెడు వ్యాధులను మూట కట్టుకుని వస్తుంది.. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లు దాడి చేస్తాయి. పెద్ద వారి సంగతి పక్కన పెడితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో.. వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు దోమలు, కలుషితమైన నీరు, ఆహారం పిల్లల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో కి వస్తాయి.. వర్షాకాలంలో ఈ వ్యాధి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.. వర్షాకాలంలో ఎటువంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Monsoon Diet: For Health
Monsoon Diet For Health

వారానికొకసారైనా మీ డైట్ లో ఇవి కచ్చితంగా ఉండాలి..!!

వర్షాకాలంలో వేడివేడి పదార్థాలు తినాలనిపిస్తుంది అందుకని వాన పడే టప్పుడు ఎక్కువగా బజ్జీ లేదా పకోడీ తీసుకుంటూ ఉంటారు ఇలా బజ్జి లేదా పకోడీ తీసుకునేటప్పుడు అందులో కచ్చితంగా వాము వేసుకోవాలి.. వాము యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది.. అలాగే కడుపు సంబంధిత సమస్యల నుండి కూడా నివారిస్తుంది.. వాన కాలంలో దానికి రెండు లేదా మూడు సార్లు ఖచ్చితంగా ఉడకబెట్టిన పల్లీలు, మొక్కజొన్న, కీర దోస, గుమ్మడి తీసుకోవాలి. పుట్టగొడుగులు అప్పటికప్పుడు తయారు చేసుకున్నా పచ్చడి తో కలిపి తింటే మంచిది.. వర్షాకాలంలో లో ఎక్కువగా గోంగూర ని తీసుకోవాలి.. గోంగూర లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరం లో ఉష్ణాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది.. వారానికి ఒకసారి గోంగూర పచ్చడి తెనాలి లేదంటే నెలలో కచ్చితంగా ఒక్కసారైనా గోంగూర పప్పు తోనైనా తినాలి.. కంది పప్పు లో ఉండే పోషక విలువలు.. గోంగూర లో ఉండే ఐరన్, మెగ్నీషియం శరీరానికి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది.

Monsoon Diet: For Health
Monsoon Diet For Health

వాన కాలంలో హెర్బల్ టీ లేదా కషాయం తాగడం ఉత్తమం. ఎందుకంటే ఇవి శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. పసుపు, అల్లం, వెల్లుల్లి, తులసి, దాల్చిన చెక్క, నల్ల ఉప్పు ను రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వడపోసుకొవాలి. ఈ కషాయం లో నిమ్మ రసం, తేనె ను కలుపుకొని ప్రతి రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి అమితంగా పెరుగుతుంది. దీని వలన అనేక ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. అల్లం, వెల్లుల్లి ఏ సీజన్ లోనైనా ఆరోగ్యంగా ఉంచడానికి చక్కటి ఔషధం లా ఉపయోగపడుతుంది. ఇవి అంటువ్యాధులతో పోరాడటానికి , కడుపులో మంటను తగ్గించడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడానికి అద్భుత ఔషధంగా చెప్పుకోవచ్చు. నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి అన్నిరకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది అంతేకాకుండా నిమ్మకాయలు రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju