NewsOrbit
న్యూస్

రష్యా – గోవా ఫ్లైట్ కు మరో సారి బాంబు బెదిరింపు .. అత్యవసరంగా ఉజ్జెకిస్థాన్ కు మళ్లింపు

Moscow Goa flight diverted to Uzbekistan after bomb threat

రష్యా విమానానికి మరో సారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. రెండు వారాల క్రితం మస్కో (రష్యా) నుండి గోవా వచ్చిన ఓ అజుర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలాన్ని సృష్టించింది. అది మరువక ముందే తాజాగా రష్యా నుండి గోవాకు బయలుదేరిన ఓ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు రావడంతో దారి మళ్లించారు. 238 మంది ప్రయాణీకులు, ఇద్దరు సిబ్బందితో మాస్కో నుండి బయలుదేరిన అజుర్ ఎయిర్ విమానం దక్షిణ గోవాలోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా, అది గగనతలంలో ఉండగానే డబోలిమ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తి నుండి సదరు విమానంలో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ వచ్చింది.

Moscow Goa flight diverted to Uzbekistan after bomb threat
Moscow Goa flight diverted to Uzbekistan after bomb threat

 

దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. విమాన సిబ్బందికి అధికారులు సమాచారం అందించారు. సదరు విమానం ఇంకా భారత గగనతలంలోకి రాకపోవడంతో పైలెట్ విమానాన్ని ఉజ్జెకిస్తాన్ కు మళ్లించారు. ఈ విషయాన్ని గోవా ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు వారాల క్రితం ఇదే విధంగా వచ్చిన బాంబు బెదిరింపు తో మాస్కో నుండి బయలుదేరిన విమానాన్ని అత్యవసరంగా గుజరాత్ లోని జామ్ నగర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసి తనిఖీలు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ఫేక్ బెదిరింపేనని అధికారులు తేల్చారు.

డల్లాస్ (అమెరికా) లో తెలుగు వ్యక్తి అరెస్టు .. ఏ కేసులో అనేది తెలిస్తే అసహ్యించుకుంటారు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?