కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు భారీగానే డిమాండ్ పెరిగిందని అనుకోవచ్చు. గతంలో థియేటర్లకు వెళ్లి మాత్రమే సినిమా చూసే ఛాన్స్ ఉండేది. కానీ ఆన్‌లైన్ వేదికగా ఓటీటీలు ఫ్లాట్‌ఫామ్‌లు రావడంతో.. ప్రేక్షకులు ఇంటి వద్దే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం కన్నా ఓటీటీల్లోనే మూవీస్ చూసే వారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. అంతలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను నెటిజన్లు ఆదరిస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫిక్స్ కు భారీగా క్రేజ్ ఉంది. నెట్‌ఫిక్స్ ప్రతీ వారం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి వెబ్‌సిరీస్, మూవీస్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్న సినిమాలు, షోలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో? ఏ తేదీన అవి రిలీజ్ అవుతున్నాయో? వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 ఫిబ్రవరి 2023
- ఆల్ ఐస్ ఆన్ హిమ్ (సీజన్-1) – యానిమేటెడ్ సిరీస్
- ఆర్‌క్టిక్ (Arctic) – డ్రామా
- బ్యాడ్ బాయ్స్ – బాలీవుడ్ మూవీ
- బ్యాడ్ బాయ్స్ 2 – బాలీవుడ్ మూవీ
- కాల్ మీ బై యువర్ నేమ్ – ఆస్కార్ విన్నింగ్ మూవీ
- కేస్ క్లోజ్డ్: ది కల్ప్రీట్ హంజావా (సీజన్-1) – యానిమేటెడ్ సిరీస్
- ఈట్ ప్రే లవ్ – బాలీవుడ్ మూవీ
- ఎనఫ్ – క్రైమ్ థ్రిల్లర్ మూవీ
- ఫ్లష్డ్ అవే – యానిమేటెడ్ మూవీ
- గంథర్స్ మిలియన్స్ (లిమిటెడ్ సిరీస్) – వెబ్ సిరీస్
- ఐ విల్ బి యువర్ బ్లూమ్ (సీజన్-1) – జపనీస్ డ్రామా సిరీస్
- ఇట్ – బాలీవుడ్ హర్రర్ మూవీ
- జూలీ అండ్ జూలియా – బయోపిక్ డ్రామా
- లా లా ల్యాండ్ – ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ మూవీ
- న్యూ అమ్‌స్టెడ్రామ్ (సీజన్ 3 & 4) – మెడికల్ డ్రామా సిరీస్
- స్పాంగ్లిష్ – బాలీవుడ్ మూవీ (కామెడీ)
- స్పై కిడ్స్: ఆల్ ది టైం ఇన్ ది వరల్డ్- కిడ్స్ అండ్వెన్‌చర్ మూవీ
- స్టెప్ మామ్ – బాలీవుడ్ మూవీ
- సరైవర్ (సీజన్-32) – సీబీఎస్ రియాలిటీ సిరీస్
- ది గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో: ది ప్రొఫెషనల్స్ (సీజన్-6) – వెబ్ సిరీస్
- ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రిలోజీ- బాలీవుడ్ మూవీ
- ది పర్‌సూట్ ఆఫ్ హ్యాపీనెస్ – బాలీవుడ్ మూవీ
- టైలర్ పెర్రీస్ ఐ కెన్ డూ బ్యాడ్ ఆల్ బై మైసెల్ఫ్ – బాలీవుడ్ కామెడీ మూవీ
- అండర్ వరల్డ్ – యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్
- వర్షా – బాలీవుడ్ మూవీ

2 ఫిబ్రవరి 2023
- ఫ్రీడ్జ్ (సీజన్-1) – వెబ్ సిరీస్
- మేక్ మై డే (సీజన్-1) – యానిమేటెడ్ వెబ్ సిరీస్
- క్లాస్ (సీజన్-1) – క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
- ఇన్‌ఫియెస్టో- స్పానిష్ థ్రిల్లర్ మూవీ
- స్ట్రోమ్‌బోలి – డచ్ డ్రామా
- ది ప్లేన్ – బాలీవుడ్ మూవీ
- ట్రూ స్పిరిట్ – ఆస్ట్రేలియన్ డ్రామా మూవీ
- వికింగ్ వోల్ఫ్ – హర్రర్ మూవీ

4 ఫిబ్రవరి 2023
- లైలే లైలే, క్రొకడైల్ – యానిమేటెడ్ మూవీ
8 ఫిబ్రవరి 2023
- బిల్ రసెల్: లెజండ్- డాక్యుమెంటరీ
- క్రోమోజోమ్ 21 (సీజన్-1) – క్రైమ్ సిరీస్
- ఎంటీవీ ఫ్లోరిబామా షోర్ (సీజన్-1) – రియాలిటీ సిరీస్
- ది ఎక్స్ ఛేంజ్ (సీజన్-1) – డ్రామా
- ది సబ్‌స్టిట్యూట్ – అర్జెంటియన్ మూవీ

9 ఫిబ్రవరి 2023
- డియర్ డేవిడ్ (సీజన్-1)
- హౌజ్ ఆఫ్ లైఫ్ (సీజన్-1)
- మై డ్యాడ్ ది బౌంటీ హంటర్ (సీజన్-1)
- యూ (సీజన్-4 : పార్ట్-1)

10 ఫిబ్రవరి 2023
- 10 డేస్ ఆఫ్ ఏ గుడ్ మెన్ – మిస్టరీ మూవీ
- లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ది ఆల్టర్ (సీజన్-3)
- లవ్ టు హేట్ యూ (సీజన్-1)
- యువర్ ప్లేస్ ఆర్ మైన్ – రొమాంటిక్ కామెడీ మూవీ
- స్క్వార్డెడ్ లవ్ ఆన్ ఓవర్ అగైన్ – రొమాంటిక్ కామెడీ మూవీ

14 ఫిబ్రవరి 2023
- ఏ సండె ఎఫైర్ – రొమాంటిక్ డ్రామా
- ఆల్ ది ప్లేస్ – మెక్సికన్ కామెడీ మూవీ
- ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్ (సీజన్-1)
- జిమ్ జెఫ్రీస్: హై ఎన్ డ్రై – కామెడీ మూవీ
- పర్‌ఫెక్ట్ మ్యాచ్ (సీజన్-1: ఎపిసోడ్ 101-104)
- ‘రీ’ మెంబర్ – జపనీస్ హర్రర్ మూవీ

15 ఫిబ్రవరి 2023
- హ్యాష్ ట్యాగ్ నో ఫిల్టర్ (సీజన్-1)
- ఆఫ్రికన్ క్లీన్స్: నింజా (సీజన్-1)
- ఈవా లాస్టింగ్ (సీజన్-1)
- ఫుల్ స్వింగ్ (సీజన్-1)
- రెడ్ రోస్ (సీజన్-1)
- ది లా ఆకార్డింగ్ టు లిడియా పోయెట్ (సీజన్-1)