NewsOrbit
Featured దైవం న్యూస్

Hindu traditions: మన సంప్రదాయం లో చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఇది !!

Most important tradition in Hindu traditions

Hindu traditions: మన సంప్రదాయాలు ఆచారాల లో పెద్దలు చెప్పిన దాని వెనుక ఓ అర్థం, పరమార్థం తప్పకుండా ఉంటుంది. ఆషాడ మాసం  లో కొత్తగా పెళ్లైన వారు కలిసి ఉండకూడదు అని  ఓ ఆచారం ఉన్న సంగతి మనందరికీ  తెలుసు .. దాని వెనుక ఉన్న కారణం ఏమిటంటే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి చైత్ర, వైశాఖ మాసాలు వచ్చేసరికి బిడ్డ పుడుతుంది. అంటే అది వేసవి కాలం మొదలయ్యే సమయంకావడం తో ఎండలకు పసిబిడ్డలు,బాలింతలు తట్టుకోవడం కష్టమని  పెద్దలు ఈ నిబంధనను పెట్టడం జరిగింది .

Most important tradition in Hindu traditions
Most important tradition in Hindu traditions

పైగా ఆషాడ మాసం అంతా వర్షాలు తేమ ఉండడం వలన ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే ,పుట్టబోయే బిడ్డకు ఆ  వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ అంటువ్యాధులు త్వరగా వ్యాపించి  పుట్టబోయే బిడ్ద మీద వాటి ప్రభావం ఉంటుందని ఈ నియమం పెట్టడం జరిగింది. అందులో పిండానికిమొదటి  మూడు నెలలు చాలా ముఖ్యమైనవి, ఆ సమయంలో అవయవాలు ఏర్పడే ప్రక్రియ మొదలవుతుంది..కనుక ఈ నెలలో వధువు పుట్టింటి లో ఉండటమే క్షేమమని పెద్దల ఈ ఆచారాన్ని పెట్టారు.

ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఇలాంటి  శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే, మంచి సంతానం కలుగుతుందని పెద్దలు నమ్ముతారు. నిజానికి జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం చాల ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అంతేకాదు, వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రత కి తల్లీబిడ్డలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం  ఎక్కువగా ఉంటుంది.

ఇన్ఫెక్షన్స్ త్వరగా కలుగుతుంటాయి. పైగా వేసవిలో సహజ ప్రసవం చాలా ఇబ్బందికరమైన విషయం అనే చెప్పాలి. అలాగే, డెలివరీ తర్వాత  రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆస్పత్రుల్లో సరైన వైద్యం ఉండేది కాదు  …  అందువల్ల.. ఇలా ఆచారం పేరుతో భార్యాభర్తలు కలవకుండా వేరువేరుగాఉండాలని చెప్పేవారు.

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N