NewsOrbit
న్యూస్ హెల్త్

Google గూగుల్ లో శృంగారం గురించి చాలామంది వెదుకుతున్న ప్రశ్నలు ఏమిటో తెలుసా?

గూగుల్ లో శృంగారం గురించి చాలామంది వెదుకుతున్న ప్రశ్నలు ఏమిటో తెలుసా?

Google:శృంగారం లో  అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ అందులో పూర్తి విషయాలు అందరికీ పూర్తిగ తెలిసి ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఈ విషయంలో చాల  సందేహాలు  ఉంటాయి అని చెప్పవచ్చు. అనుభవం లేని వారికి మాత్రమే కాదు.. అనుభవం ఉన్న కూడా  దీనిపై పూర్తి  అవగాహన లేకపోయే అవకాశం కూడా ఉంది. అలాంటివారు ఫ్రెండ్స్ ని కానీ, ఇంట్లో పెద్దలను కానీ అడిగి తెలుసుకోలేరు. సినిమాలు, బుక్స్ నుండి  పూర్తిగా తెలుస్తుందనే గ్యారంటీ కూడా ఏమి లేదు. అందుకే.. చాలా మంది గూగుల్ పై ఆధార పడుతున్నారు.

Most-people-are-searching-for-this-in-google
Most-people-are-searching-for-this-in-google

గూగుల్ లో మనకు దొరకని విషయమంటూ ఏదీ ఉండదు. అందుకే ఎవరిని అడగలేని  కొత్త  విషయాల్ని అందులోవెదుకుతూ ఉంటారు. చాలా మంది ఈ విధానమే ఉపయోగిస్తూ ఉంటారు.  అయితే గూగుల్ లో చాలా మంది కామన్ గా, ఎక్కువగా వెతికిన ప్రశ్నలను మీరు కూడా తెలుసుకోండి….అలా వెదికినా మొదటి ప్రశ్న శృంగారం ఎలా చేయాలి..? ఆశ్చర్యం కలిగిన కూడా  ఇది నిజం .. ఇక్కడ గమనించవలసినది  ఏమిటంటే ఎక్కువ మంది వెతికిన ప్రశ్న ఇదేకావడం.

ఓ సంస్థ చేపట్టిన  సర్వేలో ఈ విషయం బయట పడింది.  శృంగార  సమయంలో పొందే అనుభూతి ఎలా ఉంటుంది? శృంగారాన్ని ఎలా ఆస్వాదిస్తారు అనే విషయం  తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి  చూపిస్తున్నారు.కలల్లో శృంగారాన్ని ఎలా ఊహించుకోవచ్చు..? శృంగార పరమైన కళలు  వస్తే దానర్థం ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలు అయితే.. చాలా కాలం నుంచి  చాలా మంది వెతుకుతున్నారాని తేలింది… భాగస్వామిని శృంగారం కోసం ఎలా ఒప్పించాలి? ఈ ప్రశ్నను 20 నుంచి 25 సంవత్సరాల అబ్బాయిలు ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారట.

శృంగారం చేయడానికి తేలికైన  మార్గం ఏమిటి?అని  ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెతికిన మరో ప్రశ్న ఇది.   కొవ్వు తగ్గడానికి సులభమైన మార్గం ఏమిటి?, నిద్ర పోవడానికి సులభమైన మార్గం ఏమిటి? అని అడిగినంత తేలికగా గూగుల్ సెర్చ్‌లో శృంగారం చేయటానికి సులభమైన మార్గం ఏమిటి అంటూ వెతికేస్తున్నారు…. శృంగార సమయంలో గాయాలౌతాయా? ఒక వేళ గాయాలు అయితే అవి ఎంత వరకు అవుతాయి ? వాటిని ఎలా తట్టుకోవాలి? శృంగారం చేస్తే శరీరంలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి?శృంగారంలో పాల్గొన్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత  గర్భం వస్తుంది..? ఈ రకం ప్రశ్నలు ఎక్కువగా అమ్మాయిలు గూగుల్ లో వెతుకుతున్నారట. ఇలా తాము ఎవరిని అడగలేని ప్రశ్నలు  గూగుల్  లో వెతికి తెలుసుకుంటున్నారట..

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!