NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Perni Nani: మంత్రి పేర్ని నాని తో సినీ ప్రముఖుల భేటీ..!!

Perni Nani: నిన్న “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. సానుకూలంగా జీవోలు ఇవ్వాలని సమస్యలు అర్థం చేసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ఇదే క్రమంలో సినిమా టికెట్లు ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం పై ఇండస్ట్రీ నుండి వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఈ విధానాన్ని సినీపెద్దల ఆహ్వానించారని మంత్రి పేర్ని నాని గతంలో స్పష్టం చేశారు.

సారీ వరుణ్... నేను సాయిపల్లవిని చూస్తున్నా అని చెప్పా: చిరంజీవి | ap7am

పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు సెక్రెటరీయాట్ లో.. మంత్రి పేర్ని నాని తో సినిమా ఇండస్ట్రీ పెద్దలు.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.. థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ… కొవిడ్ ప్రభావం వల్ల ఇండస్ట్రీకి ఎదురైన సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే సమావేశంలో ఇంకా ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం విషయంలో నిర్ణయం తీసుకోలేదని.. మంత్రి పేర్ని నాని స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో మెజార్టీ సినీ పెద్దలు ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయానికి మొగ్గుచూపుతున్నట్లు పేర్ని నాని స్పష్టం చేశారు.

 

ఈ క్రమంలో పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన దాన్ని మినహాయించుకుని.. రియల్ టైం లోనే మనీ ట్రాన్స్ఫర్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు.. పేర్ని నాని గతంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలలో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానంపై.. ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లో.. సమావేశం అనంతరం ఎటువంటి నిర్ణయాలు వెలువడుతాయి అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?