NewsOrbit
సినిమా

విశ్వ‌క్‌సేన్ హీరోగా ” ఫ‌ల‌క్‌నుమా దాస్”

విశ్వ‌క్‌సేన్ హీరోగా ” ఫ‌ల‌క్‌నుమా దాస్” మెష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌
వినూత్న‌మైన కాన్సెప్ట్ తో స‌క్స‌స్ లు సాధించిన వెళ్ళిపోమాకే, ఈ న‌గ‌రానికేమైంది లాంటి చిత్రాల్లో న‌టించిన విశ్వ‌క్‌సేన్ హీరోగా, స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో క‌రాటేరాజు గారు నిర్మాత‌గా, వన్‌మాయే క్రియేష‌న్స్ పై విశ్వ‌క్‌సేన్ సినిమాస్‌, టెర‌నోవ పిక్చ‌ర్స్ అనుసంధానంతో మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన చిత్రం ఫ‌ల‌క్‌నుమా దాస్‌.. ఈ సినిమా పూర్తిగా హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్ లో సాగే చిత్రం. ఈ చిత్రంలో స‌లోని మిశ్రా, హ‌ర్షిత గౌర్‌, ప్ర‌శాంతి లు ఫిమెల్ లీడ్ కేర‌క్ట‌ర్స్ లో క‌నిపిస్తారు. 3 రోజుల మిన‌హ షూటింగ్ ని పూర్తిచేసుకుంది. పెళ్ళిచూపులు, ఈ న‌గ‌రానికేమైంది లాంటి చిత్రాలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించారు. క్రిష్ట‌మ‌స్ సంద‌ర్బంగా ఈరోజు ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ గారి చేతుల మీదుగా విడుద‌ల చేశారు.
ఈ సంద‌ర్బంగా చిత్ర నిర్మాత క‌రాటేరాజు గారు మాట్లాడుతూ.. విశ్వ‌క్‌సేన్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ త‌నే హీరోగా చేస్తున్న చిత్రం ఫ‌ల‌క్‌నుమా దాస్‌. హైద‌రాబాద్ లోని పాత‌బ‌స్తీ తో క‌లిపి దాదాపు 118 లోకేష‌న్స్ లో ఈ చిత్రం షూట్ చేశాము. ఈ చిత్రం హైద‌రాబాద్ బేస్డ్ స్టోరి కావ‌టంతో ఇక్క‌డ నేటివిటి, క‌ల్చ‌ర్ ని క‌ల‌ర్‌ఫుల్ గా  చూపించాము. మా యూనిట్ అంతా చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. వారి క‌ష్టాన్ని మించి అవుట్‌పుట్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. మూడు రోజుల షూట్ మిన‌హ చిత్రం మెత్తం పూర్త‌య్యింది. క్రిష్ట‌మ‌స్ సంద‌ర్బంగా ఈ రోజు మెద‌టి లుక్ మెష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశాము. మ‌రిన్ని వివ‌రాలు త‌రువాత తెలియ‌జేస్తాము.. అని అన్నారు
ఈ చిత్రంలో విశ్వ‌క్‌సేన్‌, స‌లోని మిశ్రా, హ‌ర్షిత గౌర్‌, ప్ర‌శాంతి లు న‌టించ‌గా.. స్పెష‌ల్ పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ న‌టించారు.
బ్యాన‌ర్స్‌..వన్‌మాయే క్రియేష‌న్స్, విశ్వ‌క్‌సేన్ సినిమాస్‌, టెర‌నోవ పిక్చ‌ర్స్
నిర్మాత‌.. క‌రాటే రాజు
సినిమాటోగ్రాఫ‌ర్‌.. విద్యాసాగ‌ర్ చింత‌
ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక‌ర్‌(మ్యూజిక్‌).. వివేక్ సాగ‌ర్
ఎడిట‌ర్ ర‌వితేజ
లిరిక్స్‌.. కిట్టు విశ్శాప్ర‌గ‌డ‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, సుద్దాల అశోక్ తేజ‌,
 సౌండ్ డిజైన్‌.. స‌చిన్‌,
డి ఐ.. సురేష్ ర‌వి,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌.. రాగారెడ్డి,
ఆర్ట్‌.. అఖిల పెమ్మ‌శాని,
 మ్యూజిక్ మిక్స్ంగ్‌.. సంజ‌య్ దాస్‌,
సౌండ్ మిక్సింగ్‌.. అర‌వింద్ మీన‌న్,
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. సందీప్ సి.హెచ్‌,
ప్రోడ‌క్ష‌న్‌.. జ‌య‌చంద్ర అండ్ గొపాల్ ఉపాద్యాయ‌,
ద‌ర్శ‌కుడు .. విశ్వ‌క్ సేన్‌

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Leave a Comment