NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Bachelor party OTT streaming: ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ లో ఓటిటి ఫ్లాట్ ఫారమ్స్ కూడా ఒకటి. పూర్వకాలంలో తెరపై చూపించే తోలుబొమ్మల ఆటలు ఇప్పుడు థియేటర్లో సినిమాలుగా మారాయి. అదేవిధంగా ఒక్క థియేటర్లో ఎంత సక్సెస్ అవుతాయో ఓటిటి ఫ్లాట్ ఫారంస్ లో కూడా ఆ సినిమా అంత సక్సెస్ అయితేనే ఆ మూవీని హిట్ కింద భావిస్తారు. దీంతో ఓటీటీల హవా ఎక్కువైపోయింది. ప్రతి వారం ఏదో ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటున్నాయి. దీంతో మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు కూడా.

A bachelor party movie which premiered a day earlier on Amazon Prime
A bachelor party movie which premiered a day earlier on Amazon Prime

అదేవిధంగా ఫ్యామిలీ పరంగా చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రేక్షకులందరికీ వస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా లవ్ అండ్ అట్రాక్షన్ ఉన్నవి ఇష్టపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ సినిమాలో తప్పనిసరిగా కామెడీ ఉండాలి. ఒక సినిమాలో కామెడీ కంటెంట్ బాగా చూపించి ఆ సినిమా కథలో ప్రాధాన్యత ఉంటే తప్పనిసరిగా హిట్ అవుతుంది. అలా ఈమధ్య కన్నడలో సూపర్ హిట్ అయిన మూవీ బ్యాచిలర్ పార్టీ. ఈ సినిమాను కన్నడ స్టార్ హీరో తెరకెక్కించడం గమన్నార్హం. కన్నడ స్టార్ హీరో అయినటువంటి రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీ జనవరి 26న థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.

A bachelor party movie which premiered a day earlier on Amazon Prime
A bachelor party movie which premiered a day earlier on Amazon Prime

విడుదలైన తొలి నాడు నుంచే మంచే కలెక్షన్స్ సైతం రాబట్టింది. బ్యాచిలర్ స్టోరీ మూవీ కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతగానో ఇష్టపడ్డారు. అంతేకాకుండా ఈ మూవీలో కామెడీ సన్నివేశాలు సైతం బాగా రూపొందించారు. ఇక అలాంటి బ్యాచిలర్ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి సడన్గా రావడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇంకా ఒకరోజు ఉందనగానే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారు. కానీ రేపు రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ నేడే రిలీజ్ అయి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. రక్షిత్ శెట్టి నిర్మించిన బ్యాచ్లర్ స్టోరీ మూవీ ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

A bachelor party movie which premiered a day earlier on Amazon Prime
A bachelor party movie which premiered a day earlier on Amazon Prime

మార్చ్ 4వ తారీఖు నుంచి బ్యాచిలర్ పార్టీ మూవీ అందుబాటులో ఉండనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ నేడే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ మూవీకి అపజిత్ మరియు మహేష్ దర్శకత్వం వహించారు. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్ పై రక్షిత్ శెట్టి, బిఎస్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ మూవీలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ వంటి వారు కీలక పాత్రలు వహించారు. అదేవిధంగా అర్జున్ రామ్ సంగీతం అందించారు. ఇక అమెజాన్ ప్రైమ్ లో బ్యాచిలర్ స్టోరీ మూవీ ను కేవలం కన్నడ లోనే స్ట్రీమింగ్ చేస్తారా లేదా తెలుగులో కూడా డబ్బింగ్ చేశారా అని విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదు..!

author avatar
Saranya Koduri

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri