NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

Pushpa 2 First Single: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. 2021లో వచ్చిన “పుష్ప” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ మరియు బన్నీ చేసిన ఈ సినిమా దేశాన్ని… ప్రపంచాన్ని షేక్ చేసింది. స్టోరీ, పాటలు, డాన్స్, ఫైట్స్ అన్ని రకాలుగా… ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “పుష్ప 2” ది రూల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ చిత్రం టీజర్ విడుదల చేయడం జరిగింది.

Allu Arjun Pushpa 2 First Single title song promo release

ఆ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. టీజర్ విడుదలైనప్పటి నుంచి నాన్ స్టాప్ గా 138 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక తాజాగా “పుష్ప” సెకండ్ పార్ట్ కి సంబంధించి కొత్త అప్డేట్ రావటం జరిగింది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత మందిస్తున్న మొదటి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోలో మే మొదటి తారీకు ఉదయం 11:07 నిమిషాలకు… విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. 20 సెకండ్ల నిడదీ కలిగిన ఈ ప్రోమో బుధవారం రిలీజ్ అయింది.

Allu Arjun Pushpa 2 First Single title song promo release

“పుష్ప… పుష్ప… పుష్ప రాజ్” అంటూ కొనసాగే ఈ టైటిల్ సాంగ్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఈ ప్రోమో బట్టి అర్థమవుతుంది. పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ జాతీయ స్థాయి అవార్డును సైతం అందుకున్నారు. అల్లు అర్జున్ కెరియర్ లో పుష్ప మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో బన్నీ మార్కెట్ విస్తరించింది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ పై.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆగస్టు 15వ తారీకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా… “పుష్ప” రెండోభాగం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella