NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

స్టేజ్ పైనే ఆ డైరెక్టర్ తో రొమాన్స్ చేసిన అనుపమ.. వీడియో వైరల్..!

మన చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ అయినా చాలా రెబల్ గా ఉంటారు. సినిమా షూటింగ్ సమయంలో ఎలా ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ అన్న ఇంటర్వ్యూలు అన్న గలగల మాట్లాడేస్తూ.. స్టెప్పులు వేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో ఓపెన్ అయిపోతారు కూడా. అందరి హీరోయిన్లు అలానే ఉంటారా అంటే ? మాక్సిమం ఎస్ అని చెప్పొచ్చు. మన చిత్ర పరిశ్రమలో చాలామంది బోల్డ్ గా మాట్లాడేస్తూ హీరోలతో స్టేజ్ పై రొమాన్స్ చేస్తూ ఉంటారు.

Anupama romanced the director
Anupama romanced the director

ఇక అతి తక్కువ మంది మాత్రమే హీరోయిన్లు డీసెంట్ గా ఉంటారు. ఇక వాళ్లలో ఒకరు అనుపమ. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు బోల్డ్ క్యారెక్టర్లు చేసినప్పటికీ అంతగా బయట ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎక్స్పోజ్ చేయదు. తన ఆత్మ అభిమానాన్ని కోల్పోయి ఏ క్యారెక్టర్ని చెయ్యదు కూడా. ఇక రీసెంట్ గా ఈమె నటించిన సినిమా ” ఈగల్ “. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

Anupama romanced the director
Anupama romanced the director

ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే స్టేజ్ పైకి వచ్చిన అనుపమ.. చేసిన పని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఈ ముద్దుగుమ్మ.. ఆయనతో నాలుగు సినిమాలు చేశాను.. కార్తీక్ తో మంచి బాండింగ్ ఉంది.

Anupama romanced the director
Anupama romanced the director

అన్నయ్య అనడమే అలాగే అలవాటైపోయింది. దానిని మార్చుకోలేను ” అంటూ చెప్పుకొచ్చింది.ఇక ఈలోపే సుమ ఓ రాఖి తీసుకొచ్చి అనుపమకి ఇవ్వడంతో స్టేజ్ పైనే డైరెక్టర్ కార్తీక్ కి రాఖీ కట్టేసింది. ఇక వీరిద్దరూ అనంతరం హీరో హీరోయిన్ లాగా డాన్సులు సైతం చేశారు. ఇక ఇది చూసిన ప్రేక్షకులు మండిపడుతున్నారు. ” అప్పుడే రాఖీ కట్టి మళ్లీ అప్పుడే రొమాన్స్ చేయడం ఏంటి? చాలా దరిద్రంగా అనిపిస్తుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri