NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Vijay devarakonda: రౌడీ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. కెరీర్ మొదట్లో విజయ్ దేవరకొండ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ అర్జున్ రెడ్డి సినిమా అనంతరం విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్ కింద మారాడు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా ఫాలోయింగ్ అంటే ఎలా ఉంటుందో విజయ్ దేవరకొండ చూపించాడు. ఇక అర్జున్ రెడ్డి మూవీ అనంతరం గీతాగోవిందం వంటి సినిమాల్లో నటించి మెప్పించిన విజయ్ ప్రస్తుతం ” ఫ్యామిలీ స్టార్ ” సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Ashish's wife Advita felt happy seeing Vijay Devarakonda
Ashishs wife Advita felt happy seeing Vijay Devarakonda

ఈ సినిమాపై రౌడీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. తన ఫ్యాన్ ఫాలింగ్ ఒక్క సాధారణ మనుషులు వరకే ఉండదు సినీ సెలబ్రిటీలు కూడా ఆయనకి ఫ్యాన్స్ గా ఉంటారు. తాజాగా ఇదే విషయం మరోసారి వెళ్లడయింది. తాజాగా దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆశిష్ భార్య అద్విత విజయ్ దేవరకొండ కి ఒక పెద్ద ఫ్యాన్ అట.

Ashish's wife Advita felt happy seeing Vijay Devarakonda
Ashishs wife Advita felt happy seeing Vijay Devarakonda

పెళ్లి అనంతరం హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించుకున్న ఈ జంట పలువురు సినీ సెలబ్రిటీస్ ని ఆహ్వానించింది. ఇక వీరి ఆహ్వానాన్ని పుచ్చుకుంటూ పలువురు సినీ సెలబ్రిటీలు వీరి రిసెప్షన్ కి హాజరయ్యారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన, డైరెక్టర్ సందీప్ వంగ, వైష్ణవి చైతన్య, నాగచైతన్య, నాగార్జున, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.

Ashish's wife Advita felt happy seeing Vijay Devarakonda
Ashishs wife Advita felt happy seeing Vijay Devarakonda

అలా పలువురు స్టార్ హీరోలు హాజరైనప్పటికీ ఆశిష్ భార్య అద్విత ఒక విజయ్ దేవరకొండ నే చూసి షాక్ అయింది. తన రాకతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆశిష్ భార్య అద్విత. అద్విత.. విజయ్ కి పెద్ద అభిమాని అని తన ప్రేమని విజయ్ కి తెలిపింది. దీంతో విజయ్ సైతం తనతో ఫొటోస్ దిగి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని తెలియజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విజయ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.

అందరూ పాన్ ఇండియా హీరోలైతే మనోడు పాన్ ఇండియా మొగుడు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri