NewsOrbit
సినిమా

Beast Trailer: `బీస్ట్` తెలుగు ట్రైలర్ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయం!

Beast Trailer: త‌మిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `బీస్ట్‌`. `డాక్ట‌ర్` ఫేమ్ ల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 13న పాన్ ఇండ‌యా స్థాయిలో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేస్తారు. అయితే అదే మాల్‌లో ఉన్న ఇండియన్‌ స్పై వీర రాఘవన్‌(విజ‌య్‌).. టెర్రరిస్ట్ ల బారి నుంచి ప్రజలను ఎలా ర‌క్షించాడు అన్న‌దే సినిమా.

ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్‌తో క‌ట్ చేసిన ట్రైల‌ర్‌.. అదిరిపోయింద‌నే చెప్పాలి. సరికొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన విజ‌య్‌.. ఫుల్ యాక్షన్ మోడ్‏లో ఆక‌ట్టుకున్నాడు. ఫ్యాన్స్‌కి మ‌రియు సినీ ల‌వ‌ర్స్‌కి పూన‌కాలు తెప్పించేలా ఉన్న ఈ ట్రైల‌ర్‌.. బీస్ట్ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను విజ‌య్ అందుకుంటాడో లేదో చూడాలి.

కాగా, ఈ చిత్రంలో డైరెక్టర్ సెల్వరాఘవన్,యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిల‌వ‌నుంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన `అరబిక్ కుతు` సాంగ్ ఎన్ని రికార్డులు నెల‌కొల్పిందో తెలిసిందే.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam February 26 2024 Episode 169: భాగమతికి అన్నం తినిపించిన అమరేంద్ర, పెళ్లి ఎలాగైనా ఆపాలని లేచి కూర్చున్న రామ్మూర్తి.

siddhu

Kumkuma Puvvu February 26 2024 Episode  2114: అంజలి బంటి భార్యాభర్తలని శాంభవికి తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 26 2024 Episode 145: కూతురు పరువు పోవద్దు అంటే ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వమంటున్న  ప్రెసిడెంట్..

siddhu

Guppedantha Manasu February 26 2024 Episode 1009: మహేంద్ర వసుధారకు నిజం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili February 26 2024 Episode 582: మల్లి మీద పగ తీర్చుకోడానికి బ్రతికే ఉంటాను అంటున్న మాలిని, మల్లి కాళ్లు పట్టుకోపోతున్న గౌతమ్..

siddhu

Namrata: నమ్రతాకి నచ్చని ఏకైక హీరో అతడే.. ఎందుకో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Nagarjuna: నాగార్జునను ముంచేసిన తమిళ్ నటుడు ఎవరో తెలుసా…!

Saranya Koduri

Madhuranagarilo February 26 2024 Episode 297: రుక్మిణి వేసిన ప్లాన్ తిప్పి కొట్టిన కృష్ణ, శ్యామ్ ని ముట్టుకోవద్దుఅంటున్నారు రాధా..

siddhu

Paluke Bangaramayenaa February 26 2024 Episode 161: మాయవల లో అభి పడతాడా, అభిని కాపాడిన స్వరా..

siddhu

Pawan Kalyan: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో..పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్..!!

sekhar

Trinayani February 26 2024 Episode 1173: పెద్ద బొట్టమ్మని కత్తితో చంపాలనుకుంటున్న సుమన ప్లాన్ ని కని పెడుతుందా నైని..

siddhu

Prema Entha Madhuram February 26 2024 Episode 1188: అను కాళ్లు పట్టున్న మానస, బయటికి గెంటేసిన నీరజ్..

siddhu

Jagadhatri February 26 2024 Episode 163: కేదార్ కి అన్నం తినిపించిన కౌశికి, పుట్టింటికి వెళ్ళిపోతున్న నిషిక..

siddhu

Brahmamudi February 26 2024 Episode 342: కావ్యకు ప్రపోజ్ చేసిన రాజ్.. కావ్య మీద అనామిక ఫైర్..

bharani jella

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “దేవర” మూవీలో హైలెట్ ఇదే..?

sekhar