NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 2 2024 Episode 373: సుభాష్ కు సలహా ఇచ్చిన రాజ్.. ఏండీగా కావ్యకు బాధ్యతలు.. కుర్చీ కోసం దుగ్గిరాల కోడళ్ళ ఫైట్..

Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights

Brahmamudi April 2 2024 Episode 373:  సుభాష్ ఇంట్లో జరిగిన గొడవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ బిడ్డతో ఆఫీస్ కి వెళ్లేసరికి అపర్ణకి కోపం వస్తుంది. బిడ్డను ఆఫీస్ కి తీసుకెళ్లడం కరెక్ట్ కాదని వాదిస్తుంది నీకు బిడ్డ కావాలో అధికారం కావాలో తీర్చుకోమని కొడుకు చెబుతుంది. నా కొడుకు చేసింది కూడా తప్పే కాబట్టి ఆ రోజు నా కొడుకు నిందించారు ఇప్పుడు రాజుని వదిలేస్తారా అని రుద్రాణి అపర్ణతో అంటుంది అందుకు అపర్ణ రాజుకు రెండే దారులు ఉన్నాయని చెప్తుంది ఒకటి కొడుకుని వదిలేసి రావడం లేదంటే ఆఫీసులో ఎండి పదవికి రాజీనామా చేయడం. ఎండి పదవికి రాజీనా చేయడమే

Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights
Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights

తనకి ఇష్టం అని చెప్తాడు. రక్త సంబంధాన్ని అధికారం కోసం వదులుకోలేనని తనకి బిడ్డే ముఖ్యమని చెప్తాడు ఆ నిర్ణయంతో సుభాష్ ఆలోచనలో పడతాడు ఇప్పుడు ఎండిగా ఎవరిని ఒప్పుకోవాలి ఎవరిని నిర్మించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రుద్రాణి అనామిక రాహుల్ వాళ్ల ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తారు.

Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights
Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights

ఇక సుభాష్ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి రాజు వస్తాడు. నువ్వు ఈ పని చేయడం కరెక్ట్ కాదు రాజ్ అని అంటాడు సుభాష్ కానీ నాకు ఇంకో దారి లేదు అని అంటాడు రాజ్ ఉన్నదాని నువ్వే మూసేసుకుంటున్నావ్ అని అంటాడు తండ్రి. లేదు డాట్ నా దగ్గర ఉన్నది ఒకటే దారి, పాపసివాడికి అన్యాయం చేయలేను అందుకనే ఎండి పదవిని కూడా వదులుకున్నాను అని అంటాడు. కానీ ఇప్పుడు ఎండి పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలి అర్థం కావట్లేదు అని అంటాడు నన్ను సలహా ఇవ్వమంటే నేనొకటి పేరు సజెస్ట్ చేస్తాను అని అంటాడు. ఎవరో చెప్పమని సుభాష్ అడుగుతాడు. రాజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కళ్యాణి ఎండి పదవిలో కూర్చోమంటే నాకోసం తను ఓకే అంటాడు కానీ వాడికి ఇష్టం లేని పనిని నాకోసం చేయమని చెప్పలేను అలాగని రాహుల్ నీకు వచ్చామంటే తన వ్యసనాలు గురించి మనకు తెలిసిందే అలాంటి వారిని ఎండి బదులుగా కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు ఇక ఇంట్లో ఎండి స్థానంలో నా తర్వాత అర్హత ఉంది ఒక్క కళావతికి మాత్రమే అని అంటాడు ఆ మాటకు సుభాష్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రాజ్ అని అంటాడు నిజమే డాడీ కళావతికి మాత్రమే అర్హత ఉంది ఎండిగా కళావతిని ప్రిఫర్ చేయండి తను తప్పితే ఈ బాధ్యతకి సరిపోయే వాళ్ళు ఎవరూ లేరు ఈ ఇంట్లో అని అంటాడు ఆ మాటలకు సుభాష్ అపర్ణ గురించి ఆలోచించాలి కదా అసలే మీ అమ్మకి కళావతి అంటే ఇష్టం ఉండదు అని అంటాడు కానీ మీరే ఏదో ఒకటి మమ్మీకి నచ్చ చెప్పాలి. ఇప్పుడున్న ఏంటి పరిస్థితులకి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కళావతి ఎంత పెద్ద సమస్య వచ్చినా అడ్డుపడి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసే తెలివితేటలు ఉన్నాయి అలాంటి మనిషిని మనం ఎండి స్థానంలో కూర్చోబెడితే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా అని అంటాడు. రాజ్ నువ్వు చెప్పింది చాలా బాగుంది కాకపోతే నువ్వు నీ భార్యకి అన్యాయం చేస్తున్నావు ఆ దాని గురించి ఆలోచించావా అని అంటాడు తనని గొప్ప స్థానంలో కూర్చోబెట్టి గొప్పగా చూడాలనుకుంటున్నావు మరి అలాంటిది తన నిజ జీవితంలో ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నావు అని అంటాడు ఆ మాటలకు రాజ్ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights
Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights

ఇక మరోవైపు, ఇందిరా దేవి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వచ్చిన కావ్య ఏమైందమ్మ గారు అని అడుగుతుంది మీ ఆయన ఆఫీసుకి బిడ్డని తీసుకొని వెళ్లడంతో ఇంట్లో పెద్ద గొడవే జరిగింది అని చెబుతుంది. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను అని అంటుంది. అలా ఊహించినప్పుడు ఆపి ఉండాలి కదా అని అంటుంది ఇందిరా దేవి. నేను ఆపితే ఆగే వాడా మీ మనవడు అని అంటుంది కళావతి ఆఫీసుకి బాబుతో వెళ్లొద్దని చెప్తే అక్కడికి వెళ్లిన తర్వాత మీరు ఈ బిడ్డ ఎవరంటే ఏం చెప్తారు అని అడిగాను. అప్పుడు రాజ్ నా బిడ్డ అని చెప్తాను అని అన్నాడు ఇంకా అలా మొండిగా ఉండే వాళ్ళకి ఎలా చెప్తాను అమ్మమ్మ గారు అని అంటుంది. కానీ ఆఫీసులో ఆయన బిడ్డను తీసుకువెళ్లి చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ అందరి చేత మాటలు పడాల్సి వచ్చింది.ఇప్పుడు ఇక్కడ ఇంట్లో వాళ్ళు కూడా మాటలు అన్నారు అని అంటే ఆ బిడ్డ కోసం రాజ్ మరో త్యాగానికి సిద్ధపడ్డాడు అనిఇందిరా దేవి అంటుంది ఏమైంది అని కావ్య అడుగుతుంది ఆ బిడ్డ కోసం తన ఎండి పదవిని కూడా త్యాగం చేశాడు. ఇప్పుడు ఎండి స్థానంలో ఎవరి నిలబడతారు అని అర్థం కావట్లేదు అని అంటుంది అమ్మమ్మ గారు ఇక అవి షాక్ అవుతుంది ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నాను అంత పని చేశారా అని అంటుంది. కానీ బిడ్డ గురించి మాత్రం ఆయన ఒక్క నిజం కూడా బయటికి చెప్పట్లేదు నాకు ఇప్పుడు అనుమానం ఎక్కువగా ఉంది అని అంటుంది. దేని గురించి అని ఇందిరా దేవి అడుగుతుంది అసలు శ్వేత కూడా చెప్పకుండా బిడ్డ రహస్యంగా ఎందుకు ఉంచాడు అర్థం కావట్లేదు అని అంటుంది శ్వేతకు ఏంటి ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు అని అంటాడు కాద మామగారు ఇప్పుడు శ్వేతని నా అడ్డం పెట్టుకొని నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నారు. మరి అలాంటప్పుడు అసలు శ్వేతని అడ్డం పెట్టుకోవాల్సిన పనేముంది ఈ బిడ్డే ఉంటే ఆ బిడ్డనే తీసుకొచ్చి వాళ్ళ తల్లిని తీసుకొచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటే వెళ్ళిపోతాను కదా కానీ అలా చేయలేదు ఎందుకు? అంటే దీని వెనక ఏదో ఉంది అమ్మమ్మ గారు అదేంటో కనిపెట్టాలి అని అంటుంది నువ్వు చెప్తుంటే నాకు అలానే ఉంది కావ్య అని అంటుంది అసలు ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకొని తీరుతాను రేపటి నుంచి నాది అదే పని అని అంటుంది. ఇక ఆ పని ఏదో తొందరగా చెయ్ అమ్మ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూస్తుంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటుంది. కావ్య ఆలోచనలో పడుతుంది.

Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights
Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights

ఇక రాజ్ సుభాష్ కి సలహా ఇచ్చి కావ్య ఎండింగ్ చేయమని చెప్పి గదిలోనికి వచ్చేసరికి కావ్య బాబుతో ఆడుకుంటూ ఉంటుంది కావ్య ని చూసి రాజు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు అప్పుడే కావ్య మీరు నన్ను బాబుతో సర్దుకుపోయాను అనుకుంటున్నారా అని అంటుంది సర్దుకుపోమన్నా నేను చెప్పలేదు కదా అంటాడు కానీ మీ నవ్వు చూస్తుంటే అలానే ఉంది అంటుంది నేను మామిడి గానే ఉన్నాను అని అంటాడు.ఇప్పటిదాకా మీరు వదులుకున్నది చాల్లేదని అంటుంది ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు. ఆఫీసులో గౌరవం వదులుకున్నారు ఇంట్లో అందరి ముందు మీ మర్యాదని పోగొట్టుకున్నారు. ఇక ఈ బాబుకి తండ్రి ఇస్తానని తప్ప మీ దగ్గర ఏమీ మిగిలాయి ఇప్పుడు ఎండి పదవిని కూడా వదులుకుంటున్నారు కదా దాని గురించి ఒకసారి ఆలోచించండి ఈ ఇంట్లో ఎండిగా మీరు తప్పితే ఎవరూ ఉండడానికి అర్హులు కాదు కళ్యాణి చేయాలి అని అంటేకవితలు తప్ప మరో ప్రపంచం తెలీదు ఇక జల్సాలు అలవాటు పడిన రాహుల్ ని ఎండిగా చేయలేరు ఇంకా అలాంటి అప్పుడు ఈ ఇంట్లో మీరు కాక ఎవరు ఎండి స్థానానికి అర్హులుగా ఉంటారు దాని గురించి ఒకసారి ఆలోచించండి మీరు తీసుకొని నిర్ణయం తప్పు మీరు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతుంది కావ్య. రాజ్ కావ్య వెళ్ళిపోతుంటే చూసి ఈ ఇంట్లో ఎండి స్థానంలో నా తర్వాత నువ్వే అర్హురాలు అందుకే రేపు నిన్నే ఎండిగా ప్రకటిస్తారు అని అనుకుంటాడు.

Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights
Brahmamudi Today Episode April 2 2024 Episode 373 highlights

ఇక మరోవైపు అనామిక, రుద్రాణి రాహుల్ ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు రాజు తన ఎండి పదవికి తానే రిజైన్ చేశాడు. ఇప్పుడు ఆ రారాజు కుర్చీలో కూర్చోడానికి మనం ఏదో ఒకటి ఆలోచించాలి అని అంటుంది. ఇక అనామిక దగ్గరికి వెళ్లి నువ్వు అడిగావని ఇదంతా చేశాను అని అంటుంది. అందుకనా మీకా షాక్ అవుతుంది అదేంటి మీరు ఇదంతా నాకోసం చేశారా అని అంటుంది. అవును నువ్వే కదా ఆ ఎండి స్థానంలో నీ భర్తని కూర్చోబెట్టాలి అదే నా కోరిక అని చెప్పావు అందుకే నీకోసమే ఇదంతా చేశాను ఇప్పుడు నువ్వు మా వదిన దగ్గరికి వెళ్లి కళ్యాణి ఎండి స్థానంలో కూర్చోబెట్టమని అడుగు అప్పుడు మా వదిన సరే అంటుంది అని అంటుంది. ఎందుకు అంటుంది రుద్రాణి గారు ఆవిడ అసలే కొడుకు ఎండి పదవికి రాజీనామా చేశాడని ఆయన మీద కోపంతో ఉంది. ఇప్పుడు నేను వెళ్లి అడిగితే నాలుగు పెడుతుంది అని అంటుంది. లేదు మా వదిన పైకి కనిపించే అంత గంభీరంగం అయినది కాదు మనసు చాలా మంచిది నీతి నిజాయితీకి పెట్టింది మారుపేరు కాబట్టి నువ్వు వెళ్లి అడుగు కచ్చితంగా కళ్యాణి ఎండి పదవిని కూర్చోబెడుతుంది. ఇక ఇంట్లో కళ్యాణం కాకుండా ఎండికి ఎవరు అర్హులు ఉన్నారు అని అంటుంది. ఇక ఆ మాటలకు అనామిక మీరు చెప్తుంది కరెక్టే నేను వెళ్లి ఇప్పుడే అపర్ణ అత్తయ్యని అడుగుతాను కచ్చితంగా చేస్తాను నేను ఇంటికి మహారాణి అవుతాను అని అంటుంది. ఇదానా మీకు అని రెచ్చగొట్టి పంపిస్తుంది రుద్రాణి ఇక పక్కనే ఉన్న కొడుకు ఏంటి మామ ఇలా చేశావు నన్ను ఎండింగ్ చేస్తానని నిన్నటిదాకా చెప్పి ఇవాళ కళ్యాణి ఎండింగ్ చేయడానికి పావులు కదుపుతున్నావా అని అంటాడు లేదురా ఇప్పుడే అసలు ఆట మొదలైంది ఇప్పుడు నిన్ను వెండియన్ చేయమని కూడా ఒకరు అడుగుతారు అని అంటుంది. నన్ను ఎండింగ్ చేయమని నువ్వు కాక ఎవరు అడుగుతారు మామ మీ ఇంట్లో అని అంటాడు ఉన్నాది గా స్వప్న అని అంటుంది.ఏంటి మామ నువ్వు అనేది స్వప్న నన్ను ఎండింగ్ చేయమని ఎందుకు అడుగుతుంది అని అంటే అలా మనమే తన మనసు మార్చాలి పదా ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి అని రుద్రాణి రాహుల్ ని తీసుకొని స్వప్న గది దగ్గరికి వెళుతుంది.

ఇక స్వప్న రెడీ అవుతూ ఉంటుంది అద్దం ముందు నుంచొని అప్పుడే రుద్రాణి రాహుల్ ఇద్దరు గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు రాహుల్ నేనేం చేయలేను నువ్వు మారావని నేను నమ్ముతాను కానీ నేను వెళ్లి ఇప్పుడు నిన్ను ఎండి స్థానంలో కూర్చోబెట్టమంటే అందరూ మనల్ని నవ్వుతారు. ఇప్పుడు అనామిక వెళ్లి ఆవరణ వ్యవధితో తన భర్తని ఎండిని చేయమని అడుగుతుంది ఆమె అందుకు సరే అన్నా అనొచ్చు అదే నీ కోసం కూడా వదిన దగ్గరికి వెళ్లి ఎవరైనా అడిగితే అందుకు వదిన ఒప్పుకోవచ్చు కానీ నీకోసం నేను తప్ప ఈ ఇంట్లో ఎవరూ అడగరు అందుకే నీ ఆశలన్నీ వదులుకో రాహుల్ అని కొడుక్కి చెప్తుంది కానీ రాహుల్ మాత్రం మమ్మీ నేను ఇప్పుడు ఎండిగా కూర్చోబెట్టమని చెప్పే వాళ్ళు ఎవరూ లేరు అంటావా అని అంటాడు లేరు రాహుల్ నువ్వు నీ ఆలోచన వదిలేసేయ్ అని అంటుంది. అనామిక కళ్యాణి ఇంటికి,రారాజులు అయిపోతారు ఇక మనం ఇప్పటిదాకా రాజ్ కి, అనామిక కింద పని చేయాల్సి ఉంటుంది అని అంటే,ఇక అదంతా విన్న స్వప్న మనసులో కచ్చితంగా రాహుల్ ని ఎండింగ్ చేసి తీరాలి ఎందుకంటే అనామిక ఈ ఇంటికి మహారాణి అవడం నాకు ఇష్టం లేదు అని అనుకుంటుంది కళ్యాణి పదవి అప్పగించడానికి వీల్లేదు అని అనుకుంటుంది. ఇక అపర్ణ దగ్గరికి వెళ్లి అనామిక తో పాటు తను కూడా రాహుల్ గురించి అడగాలి అని అనుకుంటుంది. ఇదంతా ఆలోచిస్తున్న స్వప్న వైపు చూస్తూ రుద్రాణి ఆల్రెడీ అనామిక వెళ్లి చాలాసేపు అయింది అని అంటుంది. అమ్మో నేను వెళ్లి అడ్డుకోవాలి అయితే అని స్వప్న కూడా ఫాస్ట్ గా అపర్ణ దగ్గరికి వెళ్తుంది. స్వప్న వెళ్లేసరికి రాహుల్ సూపర్ ప్లాన్ వేసావ్ మమ్మీ నువ్వు ఏదైనా గ్రేట్ అని అంటాడు పగిలింది చాలు కింద యుద్ధం జరుగుతుంది వెళ్లి చూద్దాం పద అని అంటుంది.

ఇక హాల్లో ఇందిరా దేవి, సీతారామయ్య,అపర్ణ అందరూ కూర్చుని ఉంటారు. అనామిక ఆవేశంగా వచ్చి, అమ్మమ్మ గారు తాతయ్య గారు మీరు స్వప్నకి ఇంట్లో అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి ఆస్తి రాసిచ్చారు. ఇప్పుడు నాకు ఏ అవసరం లేదు కానీ మిమ్మల్ని ఒక మాట అడగడానికి వచ్చాను అని అంటుంది. అడగచ్చా అని అడుగుతుంది అందుకు సీతారామయ్య ఇందిరా దేవి నువ్వు ఈ ఇంటి కోడలు వే కదా చెప్పమ్మా అని అంటారు ఇక అనామిక ఆలోచిస్తూ బావగారు ని ఎండి పదవి నుంచి తప్పుకోమని చెప్పారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బయట వాళ్ళని ఎండిన చేయడం ఎందుకు, ఏంటి వారసుడైన కళ్యాణి ఎండిగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని అంటుంది. వెంటనే ధాన్యం అక్కడే ఉండి చూశారా నా కోడలు ఎంత తెలివైనది తనకి వచ్చింది ఇలాంటి ఆలోచన మీకు నాకు రాలేదు అని అంటుంది ప్రకాశంతో ధాన్యం. రాజ్ సవ్యంగా ఉన్నట్లయితే, ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అపర్ణ అనుకుంటుంది. ఇక సీతారామయ్య ఇప్పుడు దాని గురించి ఎవరు ఆలోచించట్లేదమ్మా ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు అని అంటాడు. అయితే ఆ నిర్ణయం ఏదో ఇప్పుడు తీసుకోండి మావయ్య గారు అని అంటుంది ధాన్యం. రాజ్ నిర్ణయం ప్రకారం తనకి బిడ్డే కావాలి కంపెనీ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నాను అని చెప్పాడు కదా, మన కళ్యాణ్ దుగ్గిరాల వారసుడే కదా మరి అలాంటప్పుడు కళ్యాణి స్థానంలో కూర్చోబెడితే బాగుంటుంది కదా అని అంటుంది. ఇక స్వప్న మాట్లాడడం మొదలు పెడుతుంది కళ్యాణికి బిజినెస్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అలాంటి వాడిని తీసుకెళ్లి ఎండి ప్లేస్ లో కూర్చోబెడతారా ఏంటి, తన లోకంలో తను ఉంటాడు అలాంటి వాడిని, రాజ్ లాగా సమర్థవంతంగా కంపెనీ నడపాలంటే కళ్యాన్ వల్ల కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఆ స్థానంలో కూర్చోడానికి రాహుల్ సరైన వాడు అనిపిస్తుంది అని అంటుంది స్వప్న. ఆ మాటలకు అపర్ణతో సహా అందరూ షాక్ అవుతారు. ఇక రుద్రాణి అందుకొని నిజమే కదా నా కోడలు చెప్పింది రాహుల్ ఇంట్లోనే పుట్టి పెరిగాడు, కొంతకాలం బ్రాంచ్ ఆఫీస్ పనులు కూడా చూసుకున్నాడు, అలాంటప్పుడు తనకి ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడంలో అధికారం కూడా ఉంటుంది కదా అని అంటుంది. కొడుకు కొడుకే బాధ్యతలు తీసుకోవాలని ఏముంది కూతురు కొడుకు కూడా బాధ్యతలు తీసుకోవచ్చు కదా అని అంటుంది రుద్రాణి. ఆ స్థానంలోకి రాహుల్ వెళ్తాడు ఏమంటావు నాన్న అని అంటుంది రుద్రాణి సీతారామయ్య వైపు చూసి, ఇక ఇందిరా దేవి కంగారు పడుతూ ఉంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో అనామిక, బావగారి స్థానంలో ఇంటి వారసుడే కూర్చోవాలి. అంతేకానీ ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెడతామంటే ఒప్పుకోము అని అంటుంది. స్వప్న ఏంటి వారసుడే అవ్వాల్సిన అవసరం లేదు కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని అంటుంది. ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేని కళ్యాన్ తీసుకొచ్చి, ఆ ప్లేస్లో కూర్చుని పెట్టమని అడుగుతావేంటి అని అనామికతో అంటుంది స్వప్న. అర్హత లేని వాళ్ళని తీసుకురమ్మంటావా అని అంటుంది అనామిక ఇక అక్కడే ఉన్న సుభాష్ ఈ ఇంట్లో రాజ్ ప్లేస్ లో ఆ ఎండి సీట్ లో కూర్చోవడానికి ఒక్కరికే అర్హత ఉంది అని అంటాడు. ఇక అందరూ షాక్ అయ్యి ఎవరి పేరు చెప్తాడా అని చూస్తూ ఉంటారు ఇక ఆ ఒక్కరు ఎవరో కాదు నా కోడలు కావ్య అని అంటాడు సుభాష్ ఆ మాటలకు కావ్య తో సహా అందరూ షాక్ అవుతారు.

author avatar
bharani jella

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella