NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 19 2024 Episode 336: అనామికకి సవాల్ విసిరిన అప్పు.. ధాన్యాలక్ష్మి భీభత్సం.. రేపటికి సూపర్ ట్విస్ట్

Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights

Brahmamudi February 19 2024 Episode 336:రాజ్ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పమని కావ్యను అడగగా.. కావ్య అప్పుడు మా బావ అమెరికా నుంచి వస్తున్నాడు. అదే సర్ప్రైజ్. మా బావ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడు. అందంగా ఉంటాడు. తన వెనకమాల అందరూ అమ్మాయిలు తిరిగేవాళ్లు.. మీరే కనుక నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని అని వాళ్ళ బావ గురించి గొప్పగా, రాజ్ కుల్లుకునే విధంగా కావ్య చెబుతూ ఉంటుంది. ఇక నేను ఎయిర్పోర్ట్ కి వెళ్లి మా బావను నేరుగా ఆఫీసుకు తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను అని కావ్య రాజ్ ని ఏడిపించించేటట్టు మాట్లాడుతుంది. ఇక రాజ్ కావ్య మాటలు విన్న తర్వాత ఇంకాస్త కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతకీ మీ బావ పేరేంటి అని రాజ్ అడుగగా.. కావ్య సిగ్గుపడుతూ కావ్య అని అంటుంది. సర్లే ఇంకా కిందకి పదా అని రాజ్ అంటాడు.

Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights
Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights

అనామిక ధన్యాలక్ష్మి దగ్గరికి వెళ్లి నేను మీ అబ్బాయి ఇద్దరం కలిసి బయటకు వెళ్దామని అనుకున్నాను.. కానీ ఇప్పుడు వద్దు అని అనుకుంటున్నా అని చెబుతుంది. ఏమైంది అమ్మా ఇప్పుడు అని ధన్యాలక్ష్మి అడుగుతుంది. కళ్యాణ్ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా కావ్య దగ్గర ఉన్నాయి అంట కదా అత్తయ్య.. నేను తన దగ్గర కార్డ్స్ తీసుకొని తనతో చెప్పి మరి తన పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అనామిక అంటుంది. నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు అనామిక అని ధన్యాలక్ష్మి అంటుంది. తన దగ్గర చెయ్యి చాపాడం నాకు ఇష్టం లేదు అత్తయ్య. అయినా మీరు ఇంట్లో ఉంటున్నారుగా మీరు ఆ లాకర్ తాళాలు తీసుకోవచ్చుగా అని అనామిక చిచ్చు రేపడనికి తన ప్రయత్నం చేస్తుంది. ఎలాగో ఆఫీస్ కి వెళ్తుంది కదా ఇంకా తాళాలు తన దగ్గర ఎందుకు పెత్తనం మీరైనా తీసుకోవాలి లేదంటే నేనైనా తీసుకోవాలి అని అనామిక ధన్యాలక్ష్మి కి లేనిపోనివన్నీ చెబుతుంది. ఇక ధన్యాలక్ష్మి పూనకంతో ఊగిపోతూ అనామికను తీసుకొని హాల్లోకి వస్తుంది.

Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights
Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights

అందరూ ఏమైంది అని అనుకుంటూ ఉండగా ధన్యాలక్ష్మి అపర్ణని చూస్తూ పెద్దగా నా కొడుకు కోడలు షాపింగ్ చేయాలి అంటే అవిడగారి పర్మిషన్ తీసుకోవాలా అని కావ్య వైపు చూస్తూ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ అమ్మగారి నుంచి డబ్బులు తీసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇదంతా ఎందుకు అంటూ ధన్యాలక్ష్మి ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. అప్పుడు అపర్ణ అసలు ఏం జరిగింది అని అంటే పెత్తనం ఎప్పుడు పెద్ద గొడవ చిన్న కోడలికి ఇవ్వకూడదా నా కోడలికి తాళాలు ఇవ్వమని అడుగుతుంది. అలాంటిది ఏమీ కుదరదని స్పష్టం చేసి చెబుతుంది అపర్ణ.

Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights
Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights

ఏంటి కళ్యాణ్ ఈ అపర్ణ అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మ అనామిక నన్ను షాపింగ్ తీసుకెళ్లమంది. నేను సరే అని అన్నాను. ఎప్పటిలాగే క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర పడుతున్నాను కదా.. ఇప్పుడు లాకర్ కీస్ వదిన దగ్గర ఉన్నాయి. కాబట్టి వదిన దగ్గరికి వెళ్లి తీసుకుంటాను అని చెప్పాను. ఇంతలోపే అనామిక వెళ్లి ఇదంతా మా అమ్మతో చెప్పినట్టుంది. అమ్మ ఇదంతా చేస్తుంది అని కళ్యాణ్ అంటాడు. ఓహో అంతేకదా, కళ్యాణ్ అనామిక ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకోండి. ఎవ్వరూ కూడా ఇంత ఖర్చు పెట్టారు ఏంటి ఎవరు అడగరు. ఇంత ఖర్చు చేశారని ఎవరికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదని అపర్ణ అంటుంది. కళ్యాణ్ అనామిక చేతిని నువ్వే పట్టుకో మీ అమ్మ పట్టుకునెలా చెయ్యదు అని అపర్ణ అంటుంది. ఇక కళ్యాణ్ అనామిక ను తీసుకుని పైకి వెళ్తాడు.

Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights
Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights

ఇక కళ్యాణ్ అనామిక ను తీసుకుని కారులో షాపింగ్ కి బయలుదేరుతాడు. కారులో వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఎదురుగా అప్పు కనిపిస్తుంది. ఏంటి బ్రో ఇన్ని రోజులైంది నువ్వు కనిపించి. ఒకసారి ఇంటికి రావచ్చు కదా.. నా పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నాకు కనిపించలేదు అని కళ్యాణ్ అంటాడు. అప్పుడు అనామిక కళ్యాణ్ నా సొంతం అన్నట్టుగా మాట్లాడుతుంది. నేను కలవని అనుకుంటే కళ్యాణ్ ని ఇప్పుడైనా నా సొంతం చేసుకొగలను అని అప్పు అనామిక తో అంటుంది. అప్పుడు అనామిక షాక్ అయ్యి అప్పు వైపు చూస్తుంది.

Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights
Brahmamudi Today Episode February 19 2024 Episode 336 Highlights

ఆఫీస్ కి వెళ్ళిన రాజ్ కావ్య ఎప్పుడెప్పుడు తన బావని తీసుకువస్తుందా.. తను ఎలా ఉంటాడో అని రాజ్ అనుకుంటూ ఉంటాడు. శ్వేత రాజ్ ను చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. రాజ్ కి కావ్య మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. కావ్య కి మాత్రం రాజ్ తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడు. సీరియల్ కి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. కావ్య తన బావను తీసుకుని ఆఫీస్ కి వస్తుంది. తను ఎవరు, ఎలా ఉంటాడో చూడాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri