NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 21 2024 Episode 338: రాజ్ కి ఊపిరాడకుండా చేస్తున్న కావ్య.. రాజ్ కి మరో ట్విస్ట్ ఇచ్చిన ఇందిరా దేవి..

Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights

Brahmamudi February 21 2024 Episode 338: రాజ్ శ్వేత విడకులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కేక్ కట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎందుకు రాజ్ ఇప్పుడు ఇవన్నీ వద్దులే అని శ్వేత అంటుంది. అప్పుడు ఆ కావ్య కి మనం క్లోజ్ అని, మనం కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలియాలి కదా శ్వేత.. నువ్వు రా శ్వేత కేకే కట్ చెద్దువ్వు అని రాజ్ బలవంతంగా తీసుకువస్తాడు. శ్వేత కి డివోర్స్ వచ్చాయి అందుకే ఈ సెలబ్రేషన్స్ అని రాజ్ అంటాడు. కావ్య వాళ్ళ బావ ఇద్దరు రాజ్ ను చూస్తూ ఉంటారు. రాజ్ శ్వేత ఒంటరి కాదని తనకి. నేను ఉన్నానని రాజ్ చెబుతాడు. అప్పుడు కావ్య కుల్లుకోకుండా తనకి తన బావ ఉన్నాడని అంటుంది.

Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights
Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights

కేక్ కట్ చేసి రాజ్ శ్వేతకు తినిపిస్తాడు. శ్వేత కూడా రాజ్ కి తినిపిస్తుంది. అప్పుడు కావ్య వాళ్ళ బావకి తినిపిస్తుంది. బావ మనిద్దరం చిన్నప్పుడు కేక్ కట్ చేసుకున్నప్పుడు చేసిన అల్లరి గుర్తొస్తుంది అని కావ్య రాజ్ కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. తన బావ అంతే చనువుగా కావ్య తో ఉంటాడు. అయినా చిన్నప్పుడు నా పుట్టిన రోజుకి ఎప్పుడు నువ్వే కేక్ తీసుకొచ్చేవాడివి, అప్పుడు నేను నీకు కేక్ ను ముఖానికి పూసేదాన్ని అనే కావ్య అంటుంది. అప్పుడు కావ్య వాళ్ళ బావకి కేక్ పూస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గర ఉన్న నాప్కిన్ తీసుకొని వాళ్ళ బావకి రాసిన కేక్ ను తుడుస్తుంది. అప్పుడు రాజ్ కి ఎక్కడలేని కోపం వస్తుంది. ఏంటి చూస్తున్నావు అని కోపంగా శ్రుతి పై అరుస్తూ.. ఈ కేక్ ని స్టాఫ్ అందరికీ పంచు అని శృతిని రాజ్ అరుస్తాడు.

Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights
Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights

అప్పుడు కావ్య తన బావతో పాటు బయటకు వెళ్తున్నాను అని రాజ్ తో చెబుతుంది. నాకు రెండు గంటలు పర్మిషన్ ఇస్తే మా బావతో నేను బయటకు వెళ్తాను అని కావ్య చెబుతుంది. కావ్య రాజ్ తో నిజం చెప్పించడానికి ఈ నాటకం ఆడుతుంది. ఇప్పుడైనా రాజ్ కావ్య పై ప్రేమను బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాడా అని కావ్య ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. అయినా నేను నీకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వను అని రాజ్ అంటాడు. నాకు సెలవు కావాలి అని కావ్యా అంటుంది. నేను సెలవు కూడా ఇవ్వను అని రాజ్ అంటాడు. అయితే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అని రాజ్ కావ్యను బెదిరిస్తాడు. మా బావ ఉన్నన్ని రోజులు నాకు అదే కావాలి అప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకునే అవసరం ఉండదు కదా అని కావ్య అంటుంది. సరే నీ చావు నువ్వు చావు అని రాజ్ అనుకుంటాడు. ఇక కావ్య వాళ్ళ బావని తీసుకొని బయటికి వెళుతున్నాను అని చెబుతుంది.

Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights
Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights

శ్వేత మాత్రం రాజ్ కళ్ళల్లో కావ్య పై ఉన్న ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అప్పుడు కావ్య పై నీకు చాలా ప్రేమ ఉంది రాజ్. తనని ఎందుకు నువ్వు దూరం చేసుకోవాలని అనుకుంటున్నావు. లోపల ఎంత ప్రేమను పెట్టుకొని బయటికి ఎందుకు తను వద్దన్నట్లుగా మాట్లాడుతున్నావు అని రాజ్ తో శ్వేత అంటుంది. నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇప్పుడే ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళ అందరితో చెబుతాను అని రాజ్ అంటాడు. రాజ్ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు ఇలాంటి మంచి అమ్మాయిని మిస్ చేసుకుంటున్నావు ఇప్పటికైనా ఆలోచించు అని శ్వేత చెబుతుంది. అప్పుడు రాజ్ శ్వేత మాటలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్తాడు. ఇప్పుడే వెంటనే ఈ విషయాన్ని మా బామ్మతో చెప్పి ఇంట్లో నాన్న రచ్చ చేస్తాను అని చెప్పి రాజ్ ఇంటికి బయలుదేరుతాడు.

Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights
Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights

ఇక రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే సరికి వాళ్ళ బామ్మ ఎదురుగా కనిపించేసరికి నాన్నమ్మ కావ్య వాళ్ళ బావని తీసుకొని బయటికి వెళ్ళింది. కావ్యని వాళ్ళ బావతో బయట ఎవరైనా చూస్తే ఇంట్లో అందరూ ఏమనుకుంటారు.. మన ఇంటి పరువు ఏమవుతుంది. మన ఇంటి గురించి ఏమనుకుంటారు. కావ్య ఇలా చేయడం తప్పు కదా అని రాజ్ అంటాడు. అవును నీ మనసుని కావ్య అర్థం చేసుకుంది. అందరూ ఇలా తప్పుగా అనుకుంటారని వాళ్ళ బావని కావ్య ఇంటికి తీసుకువచ్చింది అని చెబుతుంది. ఏంటి ఇంటికి తీసుకొచ్చింద అని రాజ్ ఆశ్చర్యపోతాడు. అవును కావ్య వాళ్ళ బావని ఇంటికి తీసుకువచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. నువ్వు కూడా భోజనం చేద్దువు కదా అని వాళ్ళ బామ్మ అంటుంది.

Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights
Brahmamudi Today Episode February 21 2024 Episode 338 Highlights

హాయ్యొ నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని రాజ్ బాధపడతాడు. రేపటి ఎపిసోడ్ లో రాజ్ కూడా ఇంట్లో వాళ్ళందరూ తో పాటు భోజనానికి కూర్చుని తింటూ ఉంటే.. బాబు నువ్వు బయట ఎక్కడో ఉండడం దేనికి మా ఇంట్లో ఉండమని వాళ్ళ బామ్మ అంటుంది. అప్పుడు రాజ్ మౌనంగా ఉండిపోతడు. రాజ్ వాళ్ళ నాన్నమ్మ, కావ్య అందరూ కూడా రాజ్ లోని నిజమైన ప్రేమను బయటకు తీయాలని అనుకుంటారు. అదెప్పుడు జరుగుతుందో చూడాలి.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri