NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi Today Episode March 04 2024 Episode 348: ధాన్యలక్ష్మీ మరో రచ్చ.. మొదటిసారి క్షమాపణలు చెప్పిన సుభాష్.. కావ్య బావ ల ప్రేమాయణం..

Brahmamudi today episode March 04 2024 episode 348 highlights

Brahmamudi March 04 2024  episode 348: రాజ్ కావ్య భాస్కర్ తో కలిసి కనుకమ్ ఇంటికి వస్తారు. ఇక అక్కడ కనకంకు అప్పటికే ఇందిరా దేవి ఫోన్ చేసి, రాజ్ లో మార్పు కోసం తను చెప్పినట్లుగా చేయమని చెప్తుంది ఇక కనకం తన నటనను మొదలు పెడుతుంది. నేను చెప్పినట్లే నాటకం స్టార్ట్ చేయండి రాజ్ కంటే ఎక్కువగా భాస్కర్ కి ప్రాధాన్యత ఇవ్వండి అంటూ సలహా ఇస్తుంది ఇందిరాదేవి. సరే అంటుంది కనకం. ఇక కనకం మా అల్లుడు అంటూ భాస్కర్ గురించి ఏదో చెప్పబోతుంటే అల్లుడు కాదు మేనల్లుడు అని అంటాడు రాజ్ అదే మేనల్లుడు, బ్యాగ్ మీరెందుకు తీసుకొస్తున్నారు అని అంటుంది కనకం. అంటే మీరు వచ్చి కాఫీ తాగి వెళ్తే బాగుంటుంది అని కనకం అంటే నేను ఉండనని వీళ్ళు బాగా ఫిక్స్ అయినట్టున్నారే నేను తీసుకొస్తున్న లగేజి నాదే అని వీళ్ళకి ఎలా చెప్పాలి అనుకుంటాడు రాజ్. అప్పుడే కావ్య అయ్యయ్యో అమ్మ ఆయన కూడా మాతోపాటు ఉండడానికి వచ్చాడే అని అంటుంది అవునా అంతకంటే భాగ్యమా బాబు మాకు అని అంటాడు కృష్ణమూర్తి ఇక అప్పు కూడా బావ అంటూ భాస్కర్ ని పిలుస్తూ భాస్కర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అందరి ముందు రాజ్ కావ్య ను తన సొంతమ్ అన్నట్టుగా, ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక అందరూ లోపలికి వెళ్తారు.

Brahmamudi today episode March 04 2024 episode 348 highlights
Brahmamudi today episode March 04 2024 episode 348 highlights

ఇక దుగ్గిరాల ఇంట్లో సుభాష్ కి ఫోన్ వస్తుంది ఫోన్ లో మాట్లాడుతూ వాట్ ఫైర్ యాక్సిడెంట్ అని పెద్దగా అరుస్తాడు ఇన్సూరెన్స్ చేయించాను కదా అని అంటాడు లేదు ఇన్సూరెన్స్ చేయించలేదు అని అంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించకపోతే 50 లక్షలు నష్టం వచ్చింది ఎవరిస్తారు అంటూ పెద్ద పెద్దగా ఫోన్లో అరుస్తూ ఉంటాడు. సుభాష్ అక్కడే ఉన్న ధాన్యం అపర్ణ ఇద్దరు అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అప్పటికే ఫోన్లో సుభాష్ ఆవేశంగా కోపంగా మాట్లాడుతూ, ఉండగా అవతల వాళ్ళు ప్రకాశం కి ఆల్రెడీ చెప్పామండి ఆయన ఇన్సూరెన్స్ చేయించలేదు మర్చిపోయాడు అని చెప్పడంతో సుభాష్ అందుకని వదిలేస్తారా నా తమ్ముడికి సవాలక్ష పనులు ఉంటాయి అందుకే కదా మిమ్మల్ని మేనేజర్ గా పెట్టుకుంది మాట్లాడొద్దు అని పెట్టేస్తాడు. అప్పటికే అపర్ణాదేవి అక్కడికి వచ్చి ఏంటండీ ఏమైంది అని అడుగుతుంది ఇక ప్రకాశం ఎక్కడ అని అంటాడు సుభాష్ కోపంగా ఇంతలో ప్రకాశం కిందికి వచ్చి ఏంటన్నయ్య అంత సీరియస్ గా మాట్లాడుతున్న ఉదయం తో ఏం జరిగింది అని అంటే వదిన మీద కాదురా కోపం నీమీద అని అంటాడు.

Brahmamudi today episode March 04 2024 episode 348 highlights
Brahmamudi today episode March 04 2024 episode 348 highlights

నేనేం చేశాను అన్నయ్య అని అడుగుతాడు మన కంపెనీకి స్టాక్ రాగానే ఇన్సూరెన్స్ చేయించమని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇన్సూరెన్స్ చేయించలేదు అని అంటాడు సుభాష్.. మర్చిపోయాను అన్నయ్య అని అంటాడు మర్చిపోయాను నేను ఎలా చెప్తావు నీకు ఒక మేనేజర్ ని పెట్టాను ఆ మేనేజర్ తో అయినా నువ్వు పని చేయించుకోవాలి కదా పోనీ అతను చెప్పినప్పుడైనా నువ్వు విని చేయాలి కదా రెండు లేకుండా ఇప్పుడు 50 లక్షలు నష్టం వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని ప్రకాశం మీద అరుస్తూ ఉంటాడు సుభాష్. లేదన్నయ్య చేయిద్దామనుకున్నాను ఈలోపు మర్చిపోయాను అని అంటాడు. మర్చిపోయాను తప్పించుకుంటున్నావా ప్రకాశం అని అంటాడు. ఇక ప్రకాశం మీద సుభాషల అరుస్తూ ఉంటే చాలు ఆపండి బావగారు అని అంటుంది ధాన్యలక్ష్మి.. వెంటనే షాక్ అవుతారు ముగ్గురు ఏంటి బావగారు మీరు ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏదో మీ కింద పని చేసే పనివాని తిడుతున్నట్లు మా వారిని తిడుతున్నారు అని అంటుంది ధాన్యం కోపంగా, వెంటనే ప్రకాశం నోరు ముయ్ అని అంటాడు మీరు మాట్లాడకండి ఇందాకడి నుంచి నష్టం వచ్చింది అని తగదుడుతున్నారు అయినా మా ఆయన ఏమన్నా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా అని అంటుంది ధాన్యం కోపంగా, అంటే అది కాదమ్మా అని సుభాష్ చెప్పబోతుంటే ఏం చెప్తారు బావగారు నేను అరిచిన తర్వాత మీరేం మాట్లాడతారు ఆయన మంచి కోసం చెప్తున్నాను అంటారు అంతేగా మంచి అయితే మెల్లిగా చెప్పాలి కానీ ఇలా పని వాళ్ళని చూసినట్లుగా చూడకూడదు అని అంటుంది ధాన్యం. ధాన్యం వాళ్ళ మధ్యలోకి నేనే ఎప్పుడు వెళ్ళలేదు నువ్వెందుకు వెళ్తున్నావ్ అని అంటుంది అపర్ణ వెంటనే నువ్వు ఎందుకు వస్తావు అక్క బావగారేమో మహారాజులా మాట్లాడుతుంటే నువ్వేమో మహారాణుల ఫీల్ అవుతుంటావు కానీ ఇక్కడ అవమానం జరుగుతుంది ఎవరికీ నాకు నా భర్తకి నా భర్తకు జరిగితే నాకు జరిగినట్టే అవమానం అని అంటుంది. మన మధ్య అవమానాలు ఏంటి అని అంటుంది అపర్ణాదేవి. అవును అక్క బావ గారు చేస్తుందో అదే కదా అని అంటుంది. వెంటనే మా అన్నయ్య నన్ను ఏదో అంటూ ఉంటాడు. నువ్వు మధ్యలోకి రావాకు లోపలికి వెళ్ళు అని అంటాడు ప్రకాశం వెళ్లండి మీకు అవమానం జరిగితే నాకు బాధగా ఉంటుంది అని అంటుంది ధాన్యం క్షమించమ్మా తప్పైపోయింది అని అంటాడు సుభాష్.

Brahmamudi today episode March 04 2024 episode 348 highlights
Brahmamudi today episode March 04 2024 episode 348 highlights

సుభాష్ క్షమాపణ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే ప్రకాశం అన్నయ్య నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటాడు. లేదురా ధాన్యం చెప్పింది నిజమే కదా నేను మీ అన్న నువ్వు నా తమ్ముడివి అని ఎన్ని రోజులు అనుకున్నాను. కానీ మనమంటే కూడా ఇలాంటి ఉంటాయని నాకు తెలియలేదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడను నన్ను క్షమించు రా అంటూ ప్రకాశానికి దండం పెట్టేసి సుభాష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రకాశం షాప్ లోనే ఉంటాడు అపర్ణాదేవి అల్లాడిపోతుంది ఇక అన్నయ్య అంటూ ప్రకాశం పిలుస్తూ ఉన్నా సుభాష్ మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అపర్ణ కోపంగా సాధించావుగా మొత్తానికి నువ్వు అనుకున్నది అని అంటుంది నేనేం చేశాను అక్క ఆయన క్షమాపణ చెప్పాడు, ఆయన నోరు జారితేనే కదా క్షమాపణ చెప్పాల్సిన పని వచ్చింది అని అనగానే వెంటనే ప్రకాశం చాలింగాపుతావా లోపలికి పదా అని గట్టిగా ధాన్యాన్ని పట్టుకొని లోపలికి తీసుకు వెళ్తాడు. లోపలికి వెళ్లిన తరువాత ప్రకాశం ధాన్యానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇంకొకసారి మా అన్నదమ్ముల మధ్యలోకి నువ్వు రావద్దు నువ్వు పూర్తిగా మారిపోయావు నీవు మళ్ళీ వెనకటి ధాన్యం లాగా మారినప్పుడు గానీ నీకు ఇప్పుడు జరుగుతున్న తప్పు గురించి అర్థం కాదు అని ధాన్యానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ప్రకాశం.

Brahmamudi today episode March 04 2024 episode 348 highlights
Brahmamudi today episode March 04 2024 episode 348 highlights

ఇక మరోవైపు రాజ్ అత్తగారింట్లో అవస్థలు పడుతూ ఉంటాడు. అందరూ కలిసి భావన హైట్ చేస్తూ ఉంటారు రాజ్ కోసం పెద్ద ఇస్తారు వేసి భోజనం వడ్డించారని కొని వచ్చి కూర్చునే టయానికి అందరూ కలిసి భాస్కర్ ని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఇక రాజు కోపంతో ఉంటే అప్పు వచ్చి మీరు డైటింగ్ చేస్తున్నారంట కదా, అందుకనే ఏమీ తినట్లేదు అట కదా అని అంటుంది వెంటనే కావ్య అవునే మీ బావ డైటింగ్ చేస్తున్నాడు. ఏమి తినట్లేదు అని అంటుంది. ఆకులు మాత్రమే తింటున్నాడు అంటే కనకం, ఒక ట్రేలో అన్ని పెట్టి ఆకులు తీసుకొచ్చి ఇస్తుంది వీటిని తినండి బాబు అంటుంది. పక్కనే భాస్కర్ ని కూర్చోబెట్టి చాలా రకాలుగా వడ్డిస్తూ ఉంటారు అవన్నీ భాస్కర్ తినడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక రాజు మాత్రం కనకం వాళ్ళందరూ చేస్తున్న పనికి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఎలా గులాబీ ని ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని మనసులో అనుకున్నా రాజ్ నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను తమ్ముడు. ఎవరైనా మంచి అమ్మాయి కావాలంటే చెప్పు నేనే దగ్గర ఉండి చేస్తాను అని అంటే మీరు నాకు కావ్యం తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నాకు కావ్య లాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అని అంటాడు భాస్కర్.. ఆ వెంటనే అప్పు మా అక్క లాంటిది ఒక్కళ్ళే ఉంటారు ఇక మా బావ మా అక్కని వదిలిపెట్టి వేరే పెళ్లి చేసుకుంటే తప్ప మీకు ఆస్కారం లేదు అని అంటుంది. వెంటనే రాజు కోపంగా మనసులో పొట్టి జుట్టు దానా ఇంకా ఆపవే అని మనసులో అనుకొని ఇంకా ఆపమ్మ అని అంటాడు పైకి, ఏంటి బావ మీరు ఏమన్నా సెకండ్ ఒపీనియన్ ఉందా అని అంటుంది అప్పు అలాంటిదేమీ లేదు కానీ కావ్య నువ్వు ఆఫీసు సంబంధించిన డిజైనర్స్ అన్ని రెడీ చేసావా అని కోపంగా అరుస్తాడు అన్ని రెడీ చేశాను అండి అని అంటుంది కావ్య. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బావకి కావ్యకి పెళ్లి జరిగి ఉన్నట్టయితే అమెరికాలో చల్లని మంచు గడ్డల మధ్య తిరుగుతూ ఉండేది అని అనుకుంటూ ఉంటారు ఇక మీరు జరిగిపోయిన గతం గురించి ఆలోచించకుండా జరగాల్సిన ఫ్యూచర్ ఈ బావ పెళ్లి గురించి ఆలోచించండి అని అంటాడు రాజ్..

Brahmamudi today episode March 04 2024 episode 348 highlights
Brahmamudi today episode March 04 2024 episode 348 highlights

ఇక మరోవైపు సుభాష్ ఇంటి బయట నుంచొని ఆలోచిస్తూ ఉంటే ప్రకాశం అక్కడికి వస్తాడు అప్పటికే శుభాశీర్ధాన్యం అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. వెంటనే అన్నయ్య అని పిలుస్తాడు ప్రకాశం వెనక్కి తిరిగేసరికి ప్రకాశం ఎందుకని అయ్యా నాకు మతిమరుపు మాత్రమే ఉంది కానీ కళ్ళల్లో నీళ్లు చూడలేక చూపు పోలేదు అని అంటాడు. అది కాదు దాన్ని అన్న మాటలు నిన్ను బాధపెట్టాయి కదా అని అంటే లేదురా దాన్ని మన దాంట్లో తప్పేం లేదు అంటాడు సుభాష్..

శ్వేత రాజ్ కి ఫోన్ చేసి అసలు భాస్కర్ అమెరికా నుంచి ఎందుకు వచ్చాడు ఇన్ని రోజులు రానివాడు ఇప్పుడు కావ్య పిలిస్తే వచ్చాడా లేదంటే కావ్య ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా అన్నది నువ్వు క్లారిటీగా తెలుసుకోవాలి నీకు కావ్య కావాలి అనుకుంటే వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకో అని అంటుంది ఫోన్ పెట్టేసిన రాజ్ కావ్య దగ్గరికి వచ్చేసరికి కావ్య భాస్కర్ తో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri