NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi march 7 2024 Episode 351: అనామిక మీద రాజ్ ఫైర్.. స్వప్నకు సపోర్ట్ గా కుటుంబం.. దోషులుగా రాహుల్, రుద్రాణి..

Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights

Brahmamudi march 7 2024 Episode 351:  స్వప్నకు క్రెడిట్ కార్డ్ బిల్లు 50 వేలు వస్తుంది ఆ బిల్లు కట్టమని రుద్రాణిని అడుగుతుంది అందుకు రుద్రాణి నివు నీ పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చుకోమని అంటే నాకు అంత కర్మేం పట్టలేదు నా సంపాదన నేనే సంపాదించుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాహుల్ కూడా రుద్రా నిన్నే డబ్బులు అడుగుతాడు అందుకు రుద్రాణి నీ భార్య నయం నా సంపాదన నేనే సంపాదించుకుంటాను అని వెళ్ళిపోయింది నువ్వు మాత్రం నన్ను ఇంకా అడుగుతున్నావా అవతలికి పో అని అరుస్తుంది. ఇటు ఉదయం నిద్ర లేచేసరికి స్వప్న ఆరుబయట ఫ్యాషన్ షో పెడుతుంది. ఇంటికి ఫోటోగ్రాఫర్స్ ని పిలిచి ఫోజులిస్తూ ఉంటుంది పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోలు తీయించుకుంటూ ఉంటుంది అది చూసిన రుద్రాణి కోపంతో దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది.

Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights
Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights

ఇక మరోవైపు రాజ్ అత్తగారింట్లో అవస్థలు పడుతూ ఉంటాడు. కావ్య బావకి దగ్గర అవుతుంది ఏమోనని, కంగారుపడుతూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఇక కావ్య బావకి టిఫిన్ పెడుతూ ఉంటుంది బావ ఒకసారి నువ్వు నోరు తెరువు ఈ యొక్క ఇడ్లీ తిను అని నోట్లో పెట్టబోతుంటే వెంటనే రాజు కోపంగా ఫోన్ మాట్లాడుతున్నట్టు ఆపు అని పెద్దగా అంటాడు ఇక మనల్ని కాదు బావ ఫోన్లో మాట్లాడుతున్నాడు నువ్వు పట్టు అని మళ్ళీ నోట్లో పెట్టబోతుంటే కాల్ విరగ్గొడతాను అని అంటాడు ఇక ఫోన్లో లే బావ నువ్వు తిను అని మళ్ళీ పెట్టబోతుంది కావ్య ఇక వెంటనే రాజు మొహం చట్నీ అవుతుంది అని అంటాడు ఇక దెబ్బకు టిఫిన్ పెట్టటం కావ్య ఆపేస్తుంది. కాఫీ దగ్గరికి వెళ్లి ఆఫీస్ లో చాలా ఘోరం జరిగిపోతుంది కదా మనం ఆఫీస్ కి వెళ్దాం అని అంటాడు ఇప్పుడు కాదండి మా బావకి టిఫిన్ పెట్టి వస్తాను అని అంటే ఇంట్లో ఇంకా ఉన్నారుగా జనాలు వాళ్ళు పెడతారు లే మీ బావని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు మనం వెళ్దాం పద అని బలవంతంగా తీసుకువెళ్తాడు రాజ్ కావ్యని,ఇక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు.

Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights
Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights

ఇక దుగ్గిరాల ఇంట్లో రుద్రాణి, స్వప్న దగ్గరికి వెళ్లి ఏంటి ఆపేమంటే ఆపకుండా ఇంకా ఫోటోలు ఇస్తున్నావు అని అరుస్తుంది కరేపాకు లేదు మీరు తీయండి అంటుంది స్వప్న ఫోటోలకు ఫోజులు ఇస్తూ వెంటనే నిద్ర నీ కోపంగా నేను కరేపాకును అని అంటుంది అవును కాదని మీకు ఏమైనా డౌట్ ఉందా అని అంటుంది ఈ దుకాణం మాత్రం ఊయబడదు నాకేం తిన్నది అరక ఈ మోడలింగ్ చేయట్లేదు మీరే ఇంట్లో అడుక్కుంటున్నారు అలాంటప్పుడు నేను నా సంపాదన చూసుకోవాలి కదా అందుకే ఈ పని చేస్తున్నాను అని అంటుంది స్వప్న పొగరుగా ఎలా ఆపాలి నాకు తెలుసు అంటూ లోపలికి వెళ్తుంది రుద్రాణి. ఈరోజు స్వప్న మాత్రం రుద్రనేని పట్టించుకోకుండా ఫోటోలు తీయించుకుంటూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళిన రుద్రాణి అందరిని పిలిచి హడావిడి చేస్తుంది. ఇంట్లో అందరూ బయటికి వచ్చి చూసేసరికి, స్వప్న మోడల్ లింకు ఫోన్ తీస్తూ ఉంటుంది ఇక రాజ్ కావలి కూడా అప్పుడే కారు దిగి లోపలికి వస్తూ ఉంటారు ఇక రుద్రా నీతో రాహుల్ అమ్మ వెళ్లి దాన్ని ఒకటి పీకి లోపలికి తీసుకురా అని అంటే సుభాష్ ఆగండి ఒక నిమిషం అని ముందు ఆ మోడలింగ్ ఏదో కంప్లీట్ అయి వాళ్ళని వెళ్లిపోనివ్వండి అని అంటాడు ఇక అంతా స్వప్న ఫోటోలను చూస్తూ ఉంటారు. ఇక ఫోటోగ్రాఫర్లు వెళ్లిపోగానే స్వప్న ఏం జరగనట్టు లోపలికి వెళ్తూ ఉంటే, రుద్రాణి ఆపి నువ్వు ఇక్కడ సమాధానం చెప్పకుండా ఎలా వెళ్తావు అని అంటుంది ప్రశ్నించకుండా సమాధానం ఎలా చెప్తాను అని అంటుంది స్వప్న పొగరుగా ఇక కావ్య రాజ్ దగ్గరికి వస్తారు.

Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights
Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights

ఇక స్వప్న అసలు ఇలాంటి పని ఎందుకు చేశావు అంత అవసరం ఏమి వచ్చింది అని అడిగితే వెంటనే ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పాల్సిన పనిలేదా అని అపర్ణాదేవి అంటుంది. ఇక ధాన్యం కూడా అపర్ణ నీ క్వశ్చన్ చేస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి పని చేస్తుందో చూడండి అని మీ అందరికీ సమాధానం నేనే చెప్తాను నాకు అవసరం ఉండే ఈ పని చేస్తున్నాను మా అత్త ఇంట్లో అడుక్కొని తింటుందిట నా భర్త అడుక్కునే తింటున్నాడట మరి అలాంటప్పుడు నాకు డబ్బు అవసరం అయింది కానీ మా అత్తని అడిగితే పుట్టింటి నుంచి తెచ్చుకోమని చెప్పింది అని అంటుంది స్వప్న కోపంగా, వెంటనే దానిలక్ష్మి అదేంటి రుద్రాణి పుట్టింటి నుంచి తెచ్చుకోమని ఎలా చెప్పావు ఇది భలే జోక్ గా ఉంది ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్లే మన ఇంటి మీద పడి తింటున్నారు అని అంటుంది దాన్యం వెటకారంగా

Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights
Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights

ఇతర ధాన్యం అన్న మాటలకు కావేరి కోపం వస్తుంది వెంటనే మా ఇంట్లో వాళ్ళు ఏమీ ఇంట్లో వాళ్ళ మీద పడి తినట్లేదు వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు అని అంటుంది వెంటనే అనామిక వాళ్ళ అత్తగారికి సపోర్టుగా అవునా మీ ఇంట్లో వాళ్లకి దోచుకోవాలనుకునే వాళ్ళు కాబట్టే కదా అప్పుడు మా ఆయనకి ఎరవేసి మా ఆయనతో పెళ్లి చేయాలని చూశారు అని అంటుంది వెంటనే నా పుట్టింటి వాళ్ల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నీకు నువ్వు ఆత్మ విమర్శన చేసుకోవాలని అంటుంది కావ్య అంతకన్నా నేను నిన్ను ఏమీ అనలేను అని అంటుంది కావ్య. ఇక అక్కడే ఉన్న రాజ్ అనామిక అని గట్టిగా అరుస్తాడు ఇక్కడ సమస్య వేరు ఇక్కడ ఉన్న ప్రాబ్లం వేరు నువ్వు మాట్లాడుతుంది వేరు ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడటం సభ్యత కాదు ఎవరి పుట్టింటికి ఎంత సహాయం అందింది అన్నది ఇక్కడ ప్రస్తుతం అంటూ రాజ్ మాట్లాడుతాడు. రాజు అన్నమాటలకు అనామిక సైలెంట్ అవుతుంది ఎందుకంటే అనామిక కూడా తన తల్లిదండ్రులకు రాజ్ సహాయం చేయడం తెలుసు కాబట్టి, ఇక వెంటనే స్వప్న ఏంటమ్మా ఇది నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పాలి కానీ ఇలాగా పనులు చేస్తే ఎట్లాగో అని ఇందిరా దేవి కాస్త కోపంగా ఉంటుంది పెద్దలకు చెప్పే పని లేదా స్వప్న అని అంటుంది అపర్ణ దేవి.

Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights
Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights

ఇక స్వప్న వెంటనే ఆంటీ నాకు సంబంధించిన అంతవరకు ఏంటి కోడలుగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అంతా పెద్ద వాళ్లే చూసుకుంటారు అని అనుకున్నాను కానీ నాకు ఏదైనా అవసరం వస్తే నేను ఎవరిని అడగాలి నా భర్తని అడగాలి లేదంటే మా అత్తగారు ని అడగాలి.వాళ్ళిద్దరూ పట్టించుకోకపోతే నేనేం చేయాలి. ఇక నా ఖర్చులు నా అవసరాలు ఎవరికి అక్కర్లేదు మాకేం సంబంధం లేదు అన్నట్టుగా నా భర్త నా అత్తగారు ఉంటే నేనేం చేయాలి ఇప్పుడే ఇలా ఉందంటే మీరు ఒకసారి ఆలోచించండి ఆంటీ రేపు నాకు పెట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటి నాలాగే వాడు కూడా అందరిని అడుక్కోవాలా అని అంటుంది స్వప్న ఎవరి దగ్గర సమాధానం ఉండదు. అందరూ సైలెంట్ అయిపోతారు దుగ్గిరాల కుటుంబాన్ని నిలబెట్టి ఆడుగుతుంది స్వప్న. ఇక స్వప్న మాట్లాడుతూ ఉంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇంకా అలాంటప్పుడు నా సంపాదన నేను చూసుకోవాలి కానీ ఇందులో తప్పేముంది నాకు వచ్చిన పని ఇది ఒక్కటే అందుకే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్తుంది ఇందులో నేను చేసింది తప్పని అంటారా తప్పని నాకైతే అనిపించట్లేదు అని అంటుంది స్వప్న. ఇటువంటి నీ సుభాష్ మేమంతా ఉన్నాం కదా అమ్మ అని అంటే మిమ్మల్ని నేను ఎలా అడుగుతాను అంకుల్ అని అంటుంది స్వప్న. వెంటనే రాజ్ అవును డాడ్ స్వప్న చెప్పిందాంట్లో తప్పేముంది. తన అవసరాలు మనల్ని ఎలా అడుగుతుంది తన భర్త రాహుల్ కి ఆ బాధ్యత ఉండాలి. అలాంటిది వాడే తప్పించుకుంటే ఇంకా స్వప్న మాత్రం ఏం చేస్తుంది అని అంటే వెంటనే ప్రకాశం వాడి కంటే బుద్ధి లేదు రా ఇక వాడి తల్లి ఉంది కదా ఆవిడకి ఏమైంది అని రుద్రాణి వైపు చూస్తాడు. ఇటువంటినే అపర్ణాదేవి వంశం ఏదైనా కానివ్వండి స్వప్న కూడా ఏంటి మనిషే అలాంటప్పుడు స్వప్నకి డబ్బులు అవసరం ఉండి ఇలాంటి పని చేయడం చాలా దురదృష్టకరం అని అంటుంది అపర్ణ ఇది ఇక్కడితో పోయే సమస్య కాదు ఆంటీ మీరు ఒకసారి ఆలోచించండి వీళ్ళ మీద నాకైతే నమ్మకం లేదు వీలునా అవసరాలు తీరుస్తారు నన్ను పట్టించుకుంటారు రేపు నాకు పుట్టబోయే బిడ్డని చూస్తారు అని నాకైతే వీళ్ళ మీద నమ్మకం లేదు అని రుద్రాణి రాహుల్ వైపు తిరిగి వీళ్లు ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది స్వప్న ఇక రుద్రాణి రాహుల్ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక వెంటనే నిజమే అమ్మ జవాబు చెప్పనప్పుడు ప్రశ్నించే అధికారం కూడా ఉండదు అని అంటాడు సుభాష్. కోపంగా రుద్రాణి వైపు చూస్తూ సుభాష్ మీరిద్దరూ మీ బాధ్యత నిర్వహించ లేనందుకే స్వప్న ఇలాంటి పని చేసింది అని తిడతాడు. వెంటనే రుద్రాణి అవునన్నయ్య కరెక్టే మేము స్వప్న బాధ్యత ఎలా తీసుకోవాలి మాకేమైనా డబ్బులు ఉన్నాయా నా దగ్గర ఏముంది గుడి తప్ప నా భర్త ఏమన్నా నాకు కోట్లు ఇచ్చి ఇంటికి పంపించాడు అనుకున్నావా నా కొడుకుని ఏమన్నా నీ కొడుకు లాగా బిజినెస్ లు ఉన్నాయా అని అంటుంది రుద్రాని, నీ కొడుకు నా కొడుకు లాగా ప్రయోజకుడు అయితే బిజినెస్ బాధ్యతలు ఎందుకు అప్పగించెను అని అంటాడు సుభాష్. ఇప్పటికీ వాడు ఇల్లు పట్టించుకోకుండా గాలి తిరుగులు తిరుగుతున్నాడు అని తిడతాడు. వెంటనే అపర్ణ మీరు ఇప్పుడు అవన్నీ కాదండి ఆలోచించాల్సింది. స్వప్న గురించి ఆలోచించండి స్వప్న బాధ్యత మీదే మీ వల్ల కానప్పుడు మాతో చెప్పాలి అత్తయ్య మావయ్య ఉన్నారు కదా వాళ్ళతో అయినా చెప్పాలి అంతేకానీ ఇలా చేతులు దులుపుకుంటే ఎలాగో అని అపర్ణ రుద్రాణి మీద కోప్పడుతుంది ఇక వెంటనే ఇందిరా దేవి ఎక్కడిదాకా వెళ్తుందో అని భయపడి, స్వప్న ఇక్కడితో ఈ సమస్యని ఇక్కడే వదిలేసేయి. నేను మీ తాతయ్య ఈ ప్రాబ్లం గురించి విన్నాను కదా మీ తాతయ్య గారు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నీకు అంతా న్యాయమే జరుగుతుంది లోపలికి వెళ్దాం పద అని తీసుకువెళ్తుంది. ఇక అందరూ లోపలికి వెళ్తారు రుద్రాణి రాహుల్ దగ్గరకి వచ్చి ఇదంతా నీవల్లేరా నేను ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది అని రాహుల్ తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది రుద్రాణి.

Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights
Brahmamudi Today Episode march 7 2024 Episode 351 Highlights

రేపటి ఎపిసోడ్ లో రాజ్, కిటికీ దగ్గర నిలబడి బావ,కావ్య అమ్మమ్మ గారు మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాడు. ఇక రాజ్ అంతరాత్మ బయటికి వస్తుంది. బావతో కావ్యక్లోజ్ గా ఉండడం చూసి,అంతరాత్మఏం చూస్తున్నావ్ చూశావా నీ భార్య ఎంత సంతోషంగా ఉందో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నీ భార్యని లోపలికి పిలిచి నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టు అని చెప్తుంది అంతరాత్మ లేదంటే ఆ బావగాడు నీ భార్యని తన్నుకు పోతాడు అని చెప్తుంది. ఇక రాజ్ అంతరాత్మ చెప్పిన మాటలు వింటూ ఆలోచనలో పడతాడు.

author avatar
bharani jella

Related posts

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu