NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 8 2024 Episode 352: రాజ్ ని ఇరకాటంలో పడేయడానికి ప్లాన్ చేసిన ఇందిరాదేవి, కావ్య.. అనామికను దూరం పెట్టిన కళ్యాణ్..

Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights

Brahmamudi  March 8 2024 Episode 352:  ఇక నిన్నటి ఎపిసోడ్ లో స్వప్న మోడలింగ్ చేయడం ఇంట్లో వాళ్ళందరూ చూడడం తర్వాత స్వప్న నా పరిస్థితి గురించి మా అత్తగారు మా ఆయన పట్టించుకోనప్పుడు నాకు డబ్బు అవసరం ఉంది అందుకోసమే నాకు నచ్చిన రంగంలో డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అని చెప్పడం అందుకు సుభాష్ రుద్రాణి రాహుల్ ని తిట్టడం, మదిలోనా మీకు కావ్య మీద నోరు పారేసుకోవడం రాజ్ అనామిక హక్కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్వప్నకి సపోర్టుగా నిలబడడం జరుగుతుంది. ఇక సీతారామయ్య ఇందిరా దేవి నీ సమస్య మా దాకా వచ్చింది కాబట్టి మేము ఒక పరిష్కారం ఆలోచిస్తామని చెప్పడంతో ఇక గొడవ అక్కడితో సద్దిమడుగుతుంది ఇక అందరూ లోపలికి వెళ్తారు.

Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights
Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights

ఇక లోపలికి వెళ్ళిన స్వప్నని కావ్య పక్కకు తీసుకువెళ్లి అక్కను ఇలా చేయడం ఏమైనా బాగుందా అని అడుగుతుంది. క్రెడిట్ బిల్లు కట్టమని అడిగితే ఏం పట్టనట్లు ఉన్నారు అందుకే మా అత్తగారి పరువు తీయడానికే ఇలా చేశాను అని స్వప్న అంటుంది కానీ కుటుంబ గౌరవం కూడా ఆలోచించాలి కదా అని అంటుంది కావ్య ఏమన్నా తలదించుకొని బతకమంటావా అని అంటుంది స్వప్న నువ్వు మంచి దానిలా ఉన్నావు ఇక్కడ నిన్ను ఎవరైనా నెత్తిన పెట్టుకొని చూస్తున్నారా అని స్వప్న రివర్స్ లో కావ్య ని అడుగుతుంది. ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమీ అనకుండా ఉంటున్నారా నీకు ఇచ్చే గౌరవం ఇస్తున్నారా అని ఇలా క్యూస్షన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది స్వప్న అసలు మనం ఈ ఒక పేద కుటుంబంలో పుట్టడం మనం చేసిన తప్పు కాదు కదా నిన్నగాక మొన్న వచ్చిన ఆ జానా బెత్తడా మీకు కూడా నిన్ను తప్పు పట్టి మాట్లాడుతుంటే నాకు ఎంత కోపంగా ఉంటుందో ఆలోచించావా అదే నా జోలికి రమ్మని గుండు గీసి బొట్లు పెట్టిస్తాను దానికి అని అంటుంది. ఆ విషయం దానికి కూడా తెలుసు కాబట్టి నా జోలి రావట్లేదు అని అంటుంది స్వప్న. అది కాదక్కా నువ్వు కొంచెం ఇంట్లో వాళ్ల గురించి కూడా ఆలోచించాలి అని కావ్య అంటూ ఉంటే, నీలాంటి మనస్తత్వం కాదు కావ్య నాది ఏమన్నా సైలెంట్ గా ఉంటావు కాబట్టి నీపై అందరూ అలా రెచ్చిపోతున్నారు. మీ అత్త నీ మీద ప్రేమతో నువ్వు పెద్ద కోడలు అన్న గౌరవం నీకు ఇస్తుందా పిచ్చిదానా నువ్వు ఇంకా అమ్మమ్మల కాలంలోనే ఉన్నావు. ముందు నీ మనస్తత్వం మార్చుకో నీకు తోడికోడలు నీమీద పెత్తనం చేయడానికి చూస్తుంది అని స్వప్న చెబుతూ ఉంటుంది.

Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights
Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights

ఇక మరోవైపు ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తే భయంగా ఉంది అని సీతారామయ్యతో ఇందిరా దేవి చెప్తూ ఉంటుంది. నాక్కూడా అలానే ఉంది చిట్టి నీ చిన్నచిన్న గొడవలే చిలికి చిలికి గాని వాలుగా మారుతాయి ఏమనని భయంగా ఉంది అని అంటాడు సీతారామయ్య అవును బాబా ఈరోజు స్వప్న చేసింది రేపొద్దున అది చూసి అనామిక కూడా చేస్తే, మనం ఆశ్చర్య పోవాల్సిందే కదా అని అంటుంది. స్వప్న తన అత్తవారితో గొడవ పడడం ఇలా చేయడం నాకు తప్పనిపించట్లేదు చిట్టి పెళ్లి చేసుకుని ఇంటికి కాపురానికి వచ్చిన తర్వాత కూడా రాహుల్ ఏమీ మారకుండా నిర్లక్ష్యంగా భార్యని పట్టించుకోకపోతే తన భయంతో అర్థం ఉందో అని అనిపిస్తుంది అని అంటాడు సీతారామయ్య ఇక స్వప్న అంటే సరే బావ చూసుకోవడం లేదని గొడవ పడింది మరి దాని లక్ష్మి సంగతి ఏంటో తెలుసా నీకసలు తను ఏం చేసిందో తెలుసా అని అడిగితే ఏం చేసింది చిట్టి అని కంగారుగా అడుగుతాడు సీతారామయ్య నీకు తెలిస్తే బాధపడతావని ఇన్ని రోజులు చెప్పలేదు బావ, సుభాష్ మీద నోరు పారేసుకుంది నా మొగుడిని తిట్టడానికి నువ్వెవరు అంటూ, బావ గారి మీద చేసింది ప్రకాశం తప్పు చేశాడని సుభాష్ తిడితే, ధాన్యం మధ్యలో దూరి సుభాష్ మీద కోప్పడింది. సుభాష్ నా తమ్ముని తిట్టే అధికారం నాకు లేదని బాధపడ్డాడు ఇవన్నీ ఇలానే తాగితే ఏదో ఒక రోజు ఇల్లు ముక్కలైపోతుందని అపర్ణ బాధపడుతుంది అని ధాన్యం చేసిన పనికి ఇంట్లో ఎన్ని గొడవలు వస్తాయో అని భయంగా ఉంది బావ అని అంటుంది సీతారామయ్యతో ఇందిరా దేవి. సీతారామయ్య దాన్యం మేం చిన్నపిల్ల కాదు చిట్టి ముందు నువ్వు సర్ది చెప్పు వినకపోతే ఆ తర్వాత నేనే చెప్తాను అని అంటాడు అనామిక వచ్చినప్పటి నుంచి ధాన్యం మారిపోయింది కోడలి కోసం మారిందో లేకపోతే అపర్ణ మీద పెత్తనం చేస్తుందో అర్థం కావట్లేదు అని అంటుంది. నీకు పూర్తిగా అర్థం కావట్లేదు చిట్టి తన కొడుకు కళ్యాణ్ ని రాజులా మార్చాలి అని అనుకుంటుంది కానీ ధాన్యానికి తెలియంది ఏంటంటే కళ్యాణ్ రాజు తో సమానమైనవాడు పైగా రాజ్ కంటే సున్నితమైన మనసు కలిగిన వాడు ఒక్కొక్కసారి రాజ్ కూడా కళ్యాణ్ చూసి తన ఆవేశాన్ని తగ్గించుకుంటాడు కళ్యాణ్ గురించి అర్థం చేసుకోవాలి కానీ వాడు చాలా మంచివాడు వాడు ఎప్పుడూ మారాలని ఎవరు అనుకోరు అని సీతారామయ్య కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తాడు.

Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights
Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights

ఇక ఇందిరా దేవితో సీతారామయ్య ముందు మనం స్వప్న సమస్య తీర్చాలి ఆ తరువాత మిగిలిన వాళ్ల గురించి ఆలోచిద్దాం కడుపు తో ఉన్న ఇంటి కోడలు కష్టపడి సంపాదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు అని అంటాడు సీతారామయ్య అవును బావా అంటుందిరాదేవి నేను ఆ సంగతి చూస్తాలే నువ్వు కంగారు పడకు అని అంటాడు సీతారామయ్య ఇక ఇందిరా దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది

Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights
Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights

ఇక మరోవైపు కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటే అనామిక అక్కడికి వస్తుంది ఇక దిండు దుప్పటి తీసుకొని బయటికి వెళ్లిపోతాడు. ఎందుకు బయటకు వెళ్తున్నావని కళ్యాణ్ ని అడుగుతుంది అనామిక, అంటే నీకు ఇక్కడ ఉంటే ఊపిరి ఆడట్లేదా అని అంటుంది జైల్లో ఉన్న వాడికి ఊపిరా ఆడుతుంది బయట ఉన్న వాడికి ఊపిరి ఆడుతుంది కానీ జైల్లో కంటే బయటి వాడు స్వేచ్ఛగా ఉంటాడు కదా నాక్కూడా ఈ గది కంటే బయటే స్వేచ్ఛగా ఉంటుంది అని అంటాడు కళ్యాణ్ అర్థం చేసుకోలేని మనుషుల మధ్య ఒంటరిగా ఉండడం కంటే జైల్లో ఉన్నట్టే ఉంటుంది అని కళ్యాణ్ అర్థం చేసుకునే అమ్మాయి దొరికిందని పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోలేని మనిషితో కలిసి ఉండటం కంటే విడిపోవడం చాలా మంచిదనిపిస్తుంది ఇక మనకు గొడవలు ఉన్నాయని ఇంట్లో అందరికీ తెలిసిందే కదా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నీ పరువు తీయాలి నాకు లేదు నీతో ఒకటి ఎప్పటికైనా అవుతాననే వెళ్ళిపోతున్నాను నువ్వు మనసు మారితే అప్పుడు నీ గదిలో కాదు నీ దగ్గరికి వచ్చి పడుకుంటాను అని చెప్పి కళ్యాణ్ వెళ్లిపోతాడు. ఎప్పటికైనా సరే నేనే కరెక్ట్ అని నా దగ్గరికి వస్తావు. ఎప్పటికైనా నేనే గెలుస్తాను అని అనుకుంటుంది అనామిక.

Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights
Brahmamudi Today Episode March 8 2024 Episode 352 Highlights

ఇక కొడుకు హాల్లో పడుకోవడం చూసి ధాన్యం షాక్ అవుతుంది వెంటనే భర్త దగ్గరికి వెళ్లి కళ్యాణ్ గురించి చెబుతుంది. మీరు తొందరగా వచ్చి కళ్యాణ్ తన గదిలోకి వెళ్ళమని చెప్పండి లేదంటే అక్క చూసిందంటే ఇప్పుడు నన్ను దెప్పుతుంది అని అంటుంది అంటే కొడుకు ఏమైనా పర్లేదు కానీ అక్క మాత్రం ఏం అనకూడదా అని అంటాడు ప్రకాశం ముందు మీరు వెళ్లి వాడి నుంచి పంపించేయండి అని అంటుంది. ప్రకాశం కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఏంట్రా ఇక్కడ పడుకున్నావ్ మళ్ళీ గొడవపడ్డారా అని అడిగితే లేదు నాన్న అని అంటాడు మరి అందరికీ తెలిసేలా ఇక్కడ పడుకున్నావ్ ఏంటి అని అంటాడు. ప్రకాశం కళ్యాణ్ కి నచ్చచెప్పి భార్య ఏదో ఆశలతో నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే అవి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకూడదు. తనకి ఎన్నో ఆశలు ఊహలు ఉంటాయి అవి నెరవేరకపోయేసరికి నీ మీద కోప్పడి ఉంటుంది. అంతమాత్రాన నువ్వు ఇలా పడుకొని పరువు తీయకూడదు కదా అని అంటే సరే నాన్న నీకోసం లోపలికి వెళ్తాను కానీ నన్ను గదిలోకి పంపించగలరు కానీ మేము కలిసి ఉండేలా చేయలేరు కదా అని వెళ్ళిపోతాడు కళ్యాణ్. హమ్మయ్య ఎవరో చూడకముందే లోపలికి వెళ్ళిపోయాడు అని ధాన్యం అనుకుంటుంది ఎవరో చూడకూడదని బాధపడుతున్నావ్ కానీ కొడుకు బాధని అర్థం చేసుకోలేకపోతున్నావు అని ప్రకాశం ధన్యం మీద అరిచి చేసి వెళ్లిపోతాడు.

ఇక రాజ్ కి స్వేత ఫోన్ చేస్తుంది. ఆ బావగాన్ని అక్కడే వదిలిపెట్టేసి నేను నా భార్యను తీసుకొని వచ్చేసాను అని చెప్తాడు అదేంటి రాజ్ నువ్వు అలా చేశావు అని అంటుంది. అవును వాడి ప్రవర్తన నాకు చిరాకు తెప్పిస్తుంది అందుకే ఏం చేయాలో తెలీక ఇలా చేశాను అని అంటే నీకు అతనితో సమస్య లేదు. కావ్య తోనే కదా నీ ప్రాబ్లం అంతా అని అంటుంది ఇక రాజ్ మనసులో కావి మీద ఉన్న ప్రేమని బయట పెట్టాలనుకుంటుంది శ్వేత. ఇక అప్పుడే కావ్య రూంలోకి వచ్చేసరికి రాజ్ ఫోన్ పెట్టేస్తాడు ఇక మీ బావ రాలేదు అని ఫీల్ అవుతున్నావా అసలే వాడి కాలు కాలింది కదా ఇంట్లో రెస్ట్ తీసుకుంటా లే అని అంటాడు అహ లేదండి పిలవమంటారా అని అంటుంది కావ్య వద్దు కావాలంటే వీడియో కాల్ లో మాట్లాడుకో అని అంటాడు రాజ్ ఇక కావాలని కావ్యకి కోపం వచ్చే విధంగా బాబా గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక మరోవైపు ఇందిరా దేవి కావ్యతో మీరు రాజ్ మనసు మార్చి ఇక్కడికి తీసుకు వస్తారు అనుకుంటే మీరు చేసింది ఏంటి అని అడుగుతుంది ఇక వెంటనే కావ్య జరిగింది మొత్తం ఇందిరా దేవికి చెప్తుంది అయితే నేను ఫోన్ చేసి రమ్మన్నానని చెప్పు భాస్కర్ ని ఇక్కడికి అని అంటుంది ఇందిరా దేవి. ఇక భాస్కర్ రావడం రాజ్ కి తెలిస్తే కోప్పడతాడేమో అని అంటుంది ఏం పర్వాలేదు నేను పిలిచానని చెప్పు అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి మళ్ళీ ప్లాన్ చేసి భాస్కర్ ని ఇంటికి రమ్మంటారు.

author avatar
bharani jella

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri