NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 9 2024 Episode 353: సీతారామయ్య నిర్ణయంతో దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. నోరు పారేసుకున్న ధాన్యం.. బుద్ధి చెప్పిన ఇందిరా దేవి..

Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights

Brahmamudi March 9 2024 Episode 353: స్వప్న మోడలింగ్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది దూరం నుంచి రాహుల్ రుద్రాన్ని ఇద్దరూ చూస్తారు ఏంటి మామ్ నిన్న అంత గొడవ జరిగింది అయినా ఈరోజు అది మళ్ళీ రెడీ అవుతుంది అని అంటే, నేను అదే చూస్తున్నాను అని అంటుంది రుద్ర అని ఇప్పుడే వెళ్లి దాన్ని ఆపి, బుద్ధి చెప్పి వస్తాను అని అంటాడు రాహుల్ వెంటనే రుద్రాణి ఆగు రాహుల్ ఇప్పుడు తను అలా వెళ్లడమే మనకు కావాల్సింది తను వెళ్తేనే కదా ఇంట్లో మళ్ళీ పెద్ద గొడుగు జరిగేది అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు అని అంటుంది. ఏంటి మామ నువ్వు అనేది నాకు అర్థం కావట్లేదు అంటాడు ఇప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి నువ్వు మళ్ళీ స్వప్న దగ్గరికి వెళ్లి నువ్వు మోడలింగ్ చేయడం నాకు ఇష్టమే అన్నట్టుగా మాట్లాడు, తనని ఎంకరేజ్ చేసి పంపించు బయట నేను ఎదురు చూస్తూ ఉంటాను గొడవపడ్డ చేయడానికి అని అంటుంది. తల్లి చెప్పినట్టుగా సరే అంటాడు రాహుల్.

Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights
Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights

ఇక స్వప్న దగ్గరికి వెళ్లి రాహుల్, నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావని అంటాడు తెలిసిన విషయం కాకుండా తెలియనిది ఏదైనా ఉంటే చెప్పు అని అంటుంది స్వప్న. నువ్వు తీసుకుని నిర్ణయం చాలా బాగుంది నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నావు అని అంటే మరి నువ్వు కూడా చేయొచ్చు కదా అని అంటుంది. అంటే స్వప్న నువ్వు మోడలింగ్ చేసి బాగా సంపాదిస్తే అని అనగానే వెంటనే నువ్వు కూర్చుని తింటావు కదా అలాంటి ఆశయం పెట్టుకోకు రాహుల్ నేను సంపాదించే దాంట్లో ఒక్క రూపాయి కూడా నీకు మీ అమ్మకి ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న వెంటనే రాహుల్ మనసులో వెళ్ళు నువ్వు మోడలింగ్ చేయడానికి ఇంటి గేటు కాదు కదా గడప కూడా దాటలేవు కింద మా మామ్ రెడీగా ఉంది నీతో గొడవ పెట్టుకోవడానికి అని అనుకుంటాడు మనసులో రాహుల్.

Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights
Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights

స్వప్న కిందకి వెళ్తుంది. హాల్లో అందరూ కూర్చొని కాఫీ తాగుతుంటారు చూసి అందరూ షాక్ అవుతారు మోడలింగ్ డ్రెస్ లో మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది అని అనుకుంటారు. వెంటనే స్వప్నని హ్యాపీ రుద్ర అని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగితే ఒక కంపెనీ వాళ్ళు బికినీ యాడికి నన్ను అగ్రిమెంట్ ఇవ్వమని అడిగారు అందుకే వెళ్తున్నాను అని అంటే వెంటనే రుద్రాణి నువ్వు బికినీ వేసుకుంటావా అని అంటుంది ఏం మీరు వేసుకుంటారా ఏంటి అని అంటుంది స్వప్న మాటకు సమాధానం చెప్పడం కాదు ఇంటి పరువు గురించి ఆలోచించావా అని అంటుంది. నేను నా సంపాదన గురించి మాత్రమే ఆలోచించాను. నేను ఆల్రెడీ చెప్పి కూడా మీకు చాలా సేపు అయింది అయినా మీరు పట్టించుకోలేదు ఇప్పుడు నా సంగతి నేను చూసుకోవాలి కదా అని అంటుంది వెంటనే సీతారామయ్య గారు ఎంట్రీ ఇస్తాడు. అంత అవసరం లేదమ్మా నువ్వు చెప్పింది అంతా నేను ఆలోచించాను. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. వెంటనే చేతిలో ఆస్తి పత్రాలు పెట్టి ఇవి అబిడ్స్ లో మన షాపు దీని మీద ఆదాయం లక్షల్లో వస్తుంది

Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights
Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights

ఈ ఆదాయం అంతా నీకే చెందేటట్లుగా వీలునామా ఆశిస్తున్నాను అని అంటాడు వెంటనే స్వప్న సంతోషంతో అందుకుంటుంది. అక్కడే ఉన్న ధాన్యం ఇదేంటి అత్తయ్య గారు మామయ్య గారు ఆస్తి వేరే వాళ్లకు రాసి ఇస్తే మీరు సైలెంట్ గా ఉన్నారా అని అడుగుతుంది. ఈఆస్తి అమ్ముకోవడానికి కానీ వేరే వాళ్లకు రాసి ఇవ్వడానికి కానీ మీకు హక్కులేదు ఓన్లీ దాని మీద వచ్చే డబ్బు మాత్రమే మీరు వాడుకోవచ్చు అని చెప్తాడు సీతారామయ్య. ధాన్యం నేను అడుగుతుంది మిమ్మల్ని అత్తయ్య గారు అని అంటుంది అవును మా ఆయన సంపాదించిన ఆస్తి ఆయన ఇష్టం అని అంటే తాత సంపాదించిన ఆస్తి మనవళ్లకే కదా దక్కేది అని అంటుంది ధాన్యం. ఇక అనామిక కూడా అందుకు వంతపుచ్చుకొని అత్తకి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇందిరా దేవి మీ పుట్టింటి ఆస్తులు ఏమైనా ఆశిస్తున్నారా ఇది నా భర్త సంపాదించిన ఆస్తి దాని మీద ఆయనకు హక్కు ఉంటుంది అని అంటుంది. మీ ఆస్తిని మనవాళ్ళకి ఇస్తే నాకేమీ ఇబ్బంది లేదు అత్తయ్య వేరే వాళ్లకు ఇస్తున్నారని నా బాధ అని అంటే ఏంటి ఆడపడుచు మనవడు కూడా ఏంటి వారసుడే అవుతాడు కదా ధాన్యం అని అంటే అసలు ఆడపడుచు ఎవరతయ్య ఆవిడే మీకు సంత కూతురు కాదు కదా అని అంటుంది వెంటనే రుద్రాణి షాక్ అవుతుంది. ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు.

Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights
Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights

నువ్వంటే నీ రుద్ర నీ కోపంగా ఇప్పుడు మీ బుద్ధి బయటపడింది. శతకోటి లింగాలలో ఒక బోడి లింగం రాసిచ్చినందుకే, ఈరోజు మీరు ఇంత బాధపడుతున్నారా అని అంటే వెంటనే, అనామిక కూడా అందుకని మా అత్త అన్నదాంట్లో తప్పేముంది స్వప్న కడుపులో పెరిగే బిడ్డ ఈ దుగ్గిరాల వంశానికి మనబడి కాదు కదా అంటుంది. మాటలకు రుద్రానికి కోపం వస్తుంది అంటే నువ్వు తాతగారు నిర్ణయాన్ని కాదంటున్నావా అని అంటుంది వెంటనే స్వప్న అనామికతో, ఇంట్లో మామయ్య గారు నిర్ణయాన్ని కాదని హక్కు ఎవరికీ లేదు అని అంటుంది అపర్ణ ప్రశ్నించడం మొదలుపెట్టగానే ఇంక హక్కుల గురించి మాట్లాడుతున్నారు మరి ఏ హక్కు లేని స్వప్నకి మాత్రం ఆస్తి మొత్తం రాసి ఇస్తానన్నా గాని చూస్తూ ఊరుకోవాలి అక్క అని అంటుంది ధాన్యం. స్వప్నకి భరతున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఆ బిడ్డ గురించి చూసుకోవాల్సింది కూడా ఆ భర్త అలాంటిది అత్తగారు భర్తని పెట్టుకున్న స్వప్నకి వాళ్లు పట్టించుకోవాలి కానీ మనం ఆస్తి రాసి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటుంది ధాన్యం. ఇక వెంటనే ప్రకాశం మా నాన్న నిర్ణయాన్ని ఇక్కడ ఎవరూ తప్పు పట్టట్లేదు అలాంటిది నువ్వు ధిక్కరించి మాట్లాడుతున్నావా అసలు నీకు బుద్ధి ఉందా? ఆయన ఏ నిర్ణయం తీసుకున్న అది ఏంటి బాబు కోసమే అయి ఉంటుంది నీ కోపంగా భార్యతో మాట్లాడుతూ ఉంటాడు ప్రకాశం. వెంటనే రుద్రాణి అసలు నేనే కూతుర్ని కాదు అని అంటున్నారు ముందు దాని గురించి అడుగు అని అంటుంది. వెంటనే అదే మా అబద్దం కాదు కదా అంటుంది ఆవేశంగా అనామిక కోపంగా రుద్రాణి చూస్తూ ఉంటుంది.అనామిక నువ్వెంత నీ అనుభవం ఎంత ఇన్నాళ్లు అత్తయ్య ఏంటి ఆడపడుచు గాని చూస్తూ వచ్చాము అని అంటాడు కళ్యాణ్. వెంటనే కళ్యాణ్ మాటలకు స్వప్న నీ భార్య మీ అమ్మ కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివిందిలే, అయినా నీ వ్యక్తిగత విషయాలు తలదొచ్చింది. తలకు బొప్పి కట్టింది అయినా ఇంకా బుద్ధి రాలేదు ఇప్పుడు ఆస్తి విషయంలో కూడా తలదూర్చాలనుకుంటుంది. అని అనామిక గురించి స్వప్న మాట్లాడుతుంది. నేను అన్న దాంట్లో తప్పేముంది అని మళ్ళీ అనమికా అంటుంది షట్ అప్ అసలు మీ ఆలోచనలోనే తప్పుంది ఏంటి పెద్ద నిర్ణయాన్ని నువ్వు అడ్డుపడుతున్నావా నిన్నగాక మొన్న వచ్చావు నీ అత్త మాట్లాడితే ఒక లెక్క పిల్ల కాకివి నువ్వు మధ్యలో మాట్లాడతావ్ ఏంటి అని స్వప్న ఫైర్ అవుతుంది. వెంటనే ధాన్యం అయితే నేనే మాట్లాడుతున్నాను.

Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights
Brahmamudi Today Episode March 9 2024 Episode 353 Highlights

ధాన్యం వెంటనే మా మామయ్య గారికి దానం చేసే స్వభావం ఉన్న అందుకునే అర్హత మీ అత్త కోడలకు లేదు కదా అని అంటుంది అమ్మ ధాన్యలక్ష్మి ఒక చిన్న ఆస్తి కోసం ఈ బంధాలు బంధుత్వాలను వేరు చేయడం సరికాదు అని అంటాడు సీతారామయ్య. వెంటనే ఇందిరా దేవి ఇది మా ఆయన సంపాదించిన ఆస్తి ఆయన తాతలు ఆయనకు ఇచ్చిన ఆస్తిని ఆయన పోగొట్టకుండా దాన్ని రెట్టింపు చేసి తరతరాలకు అందించాలనుకుంటున్నాడు ఆ లెక్కల్ని నీకు చెప్పాలా ఏంటి అని అంటుంది ఇందిరా దేవి కోపంగా, ఆ మాటలకు అపర్ణ దేవి మధ్యలో అందుకని, చూడు ధాన్యం నీకు మాట్లాడా అర్హత లేదు నేను వచ్చిన తర్వాత 4,000 కి నువ్వు ఇంటి కోడలుగా వచ్చావు కాబట్టి నీకు ఏ అధికారం ఆకు ఉన్నాయని మాట్లాడుతున్నావు నువ్వు నీ కోడలు ఇద్దరు మామయ్య గారికి ఎదురు చెప్పకుండా నోరు మూసుకుంటే మంచిది అని అంటుంది. ఇక వెంటనే ఇందిరా దేవి నా భర్తనే ధిక్కరించారంటే మీ ఇద్దరు కూడా వీధిన పడతారు రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి మీరు కల్పించుకోవద్దు అని ధాన్యానికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

ఇక సుభాష్ ఏంటి వారసుడికి పుట్టగానే ఆస్తి ఆశించే ఆనవాయితీ ఉంది కాకపోతే స్వప్నకి ముందుగా ఆస్తి రాసిచ్చాడు నాన్న ఇందులో తప్పేం లేదు అని అంటాడు ఇక ప్రకాశంతో ముందు నీ భార్యని నీ కోడల్ని, ఇతన్ని అదుపులో పెట్టుకో నువ్వు చవటవి కాబట్టే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు సుభాషిక వెంటనే ప్రకాశం నోరు మూసుకొని లోపలికి పదా అని భార్యని తీసుకొని లోపలికి వెళ్తాడు. అనామిక తో మా అమ్మే మాట్లాడే అర్హత లేదు అని అంటుంటే నువ్వేంటి ఇక్కడ లోపలికి పోవాలి అంటాడు ఇక అనామిక కూడా లోపలికి వెళ్ళిపోతుంది. స్వప్న సంతోషంగా థాంక్స్ తాతగారు అని అంటుంది. స్వప్నకి ఆస్తి రాసి ఇవ్వడం ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఒక అనామిక ధాన్యానికి తప్ప.

కోపంగా పైకి వెళ్ళినానా మీ టాకీ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. బాగా కోపం లో ఉన్నాను ఇంకా ఏంటో చెప్పు అని అంటే ఏంటి బేబీ అలా ఉన్నావు అని అడుగుతుంది ఇక్కడ నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అదేంటి బేబీ అని అంటే ఈ కావ్య స్వప్న ఉన్నంతకాలం నా పని సాగేలా లేదు మమ్మీ అని అంటే మరి మీ అత్త ఏం చేస్తుంది అంటే ఆమె కమెడియన్ కి ఎక్కువ విలన్ కి తక్కువ అని అంటుంది. మరి నీ భర్త ఏం చేస్తున్నాడు అని అంటే ఆయనే నా మాట వింటే నాకు ఇన్ని కష్టాలు ఉండవు కదా అని అంటే ముందు భర్తని దగ్గర తీసుకోవడం నేర్చుకొని ఇది లవ్ మ్యారేజ్ అది నువ్వు అడ్వాంటేజ్ గా వాడుకోవాలి అంతేగాని ఇలా భర్తని దూరం పెడితే ఏం సాధించలేవు అని అంటుంది అయితే రేపటి నుంచి నేను ఏంటో చూపిస్తాను అని అంటుంది అనామిక.

ఇక మరోవైపు రాజ్, కావ్య తన బావని వదిలేసి ఇక్కడ ఉంటున్నందుకు సంతోషంగా ఉంటాడు ఇక అంతలో కావ్య, వాళ్ళ బావ తాగే కాఫీని రెడీ చేస్తూ ఉంటుంది అదేంటి నువ్వు మీ బావి ఇక్కడ లేడు కదా మరి ఆ కాఫీ ఎందుకు పెడుతున్నావు అని అడిగితే ఈ మిల్క్ షేక్ కాఫీ మా బావ కోసమే తన పెరట్లో ఉన్నాడు అని బాంబు పేలుస్తుంది ఇక వెంటనే రాజ్ షాక్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అంటే అక్కడే ఉన్నా ఇందిరా దేవి నేనే రమ్మన్నాను అని అంటుంది. నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగితే నాకేం ఇబ్బంది లేదు అని ఇబ్బందిగానే చెప్తాడు రాజ్. ఇక రాజ్ కావ్య బావ ఇందిరా దేవి పెరట్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం చూసి రగిలిపోతూ ఉంటాడు.

author avatar
bharani jella

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N