NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

అతి తక్కువ సమయంలోనే గొప్ప పేరు.. కానీ చిన్న వయసులో కెరీర్ ముగింపు..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాలంటే చాలాకాలం పడుతుంది. ఇక కొందరికి మాత్రం అదృష్టం బాగుండి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కుతుంది. కానీ అతి చిన్న వయసులోనే కెరీర్ ముగుస్తుంది. పాపులారిటీ ఎంత త్వరగా వచ్చిందో వీరి చరిత్ర కూడా అంతే గమ్మున ముగుస్తుందని చెప్పొచ్చు. చిన్నవయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీ దక్కించుకున్నారు కొందరు హీరోయిన్లు. కానీ కలిసిరాక కొందరు చిన్న వయసులోనే మృతి చెందారు. ఇక ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆర్తి అగర్వాల్:

career end at a young age heroines
career end at a young age heroines

టాలీవుడ్ అభిమానుల మనసులో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ ముద్దుగుమ్మ. అమెరికాలో జన్మించిన ఆర్తి అగర్వాల్ 31 ఏళ్లకే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె 2017 జూన్ 6న కన్ను మూసింది.

2. భార్గవి:

career end at a young age heroines
career end at a young age heroines

అష్టాచెమ్మా సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనుకోని కారణాల చేత మరణించింది. డిసెంబర్ 16.. 2008లో 23 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గుంటూరు జిల్లా లో జన్మించిన భార్గవి వైవీఎస్ చౌదరి చిత్రం తో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

3. ప్రత్యూష:

career end at a young age heroines
career end at a young age heroines

తెలుగులో రాయుడు సినిమాలో మోహన్ బాబు కూతురు పాత్ర పోషించిన ప్రత్యూష అనేక ప్రశంసలు అందుకుంది. ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా నటించింది. ఇక ప్రత్యూష చిన్న వయసులోనే మరణించింది. ఏప్రియల్ 23.. 2002న 20 ఏళ్లకే మృతి చెందింది.

4. సౌందర్య:

career end at a young age heroines
career end at a young age heroines

మహానటి సావిత్రి తనంతరం తన పేరు పొందిన సౌందర్య హఠాత్తు పరిణామం మూలంగా కన్నుమూసింది. 2004 ఎన్నికలలో బీజేపీ తరపున ప్రచారానికి వెళ్లిన ఈమె హెలికాప్టర్ కి మంటలు అంటుకోవడంతో మృతి చెందింది.

5. సిల్క్ స్మిత:

career end at a young age heroines
career end at a young age heroines

ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత మృతి చెందడంతో చాలామంది షాక్ అయ్యారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఇక ఈమె 23 సెప్టెంబర్ 1996లో 35 ఏళ్లకే కన్ను మూసింది.

ఇలా తమ కెరీర్ లో మంచి పాపులారిటీ దక్కించుకున్నప్పటికీ అనుకోని సంఘటనల మూలంగా మృతి చెందారు ఈ హీరోయిన్స్.

author avatar
Saranya Koduri

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri