NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా నేపథ్యంలో “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాతో మార్చి ఒకటవ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ సినిమాకి హిందీ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హిందీ దర్శకులతో సినిమాలు చేస్తే ఎక్కువగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. దీంతో ఈ సినిమాపై.. మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణ్ హిట్టు కొట్టి దాదాపు 5 సంవత్సరాలు కావస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో “గద్దల కొండ గణేష్” అనే సినిమాతో హిట్ అందుకున్నారు.

Chiranjeevi as Chief Guest for Operation Valentine Pre Release Event

ఆ తర్వాత వరుణ్ కొన్ని సినిమాలు చేసిన విజయం వరించలేదు. అనంతరం కరోనా రావడం ఆ తర్వాత కొంచెం విరామం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత “ఘని” అని బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేశారు. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అనంతరం “ఎఫ్2” సీక్వెల్ “ఎఫ్3” వచ్చి పర్వాలేదు అనిపించింది. గత ఏడాది ప్రవీణ్ సర్దార్ దర్శకత్వంలో గూఢచారి నేపథ్యం కలిగిన “గాండీవదారి అర్జున” చేసినా గాని అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనంతరం హీరోయిన్ లావణ్య త్రిపాఠినీ వివాహం చేసుకున్నారు.

Chiranjeevi as Chief Guest for Operation Valentine Pre Release Event

పెళ్లయిన తర్వాత ఇప్పుడు “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పాన్ ఇండియా రూపంలో.. వరుణ్ తేజ్ పరీక్షించుకోబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు. పద్మ విభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించిన తర్వాత మెగా ఫ్యాన్స్ ముందు చిరంజీవి హాజరు కాబోతున్న వేడుక కావటంతో.. సినిమా యూనిట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri