NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కొద్ది రోజుల క్రితం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యి.. డాక్టరేట్ అవార్డు అందుకోవడం జరిగింది. తెలుగు సినిమా రంగానికి అందిస్తున్న సేవలకు గాను ఈ డాక్టరేట్ పొందుకోవటం జరిగింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది.. అని భావోద్వేగ కరమైన వ్యాఖ్యలు చేశారు.

chiranjeevi gets emotional as ram charan gets doctorate

ఇదొక అద్భుతమైన క్షణం. బిడ్డలు గొప్ప విజయాన్ని సాధించినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. రామ్ చరణ్ స్థిరంగా కెరియర్ పరంగా ఎలాంటి ఎత్తు పల్లాలు వచ్చినా ముందుకు సాగుతున్నాడు. లవ్ యు డియర్ డాక్టర్ రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదే సమయంలో చెన్నై వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ చరణ్ కి అందిస్తున్న వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. కొద్దిరోజుల క్రితమే చరణ్ కి డాక్టరేట్ అందిస్తున్నట్లు వార్తలు రావడం పట్ల పవన్ కళ్యాణ్ కూడా విషెస్ తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. 2007వ సంవత్సరంలో రామ్ చరణ్… చిరంజీవి వారసడిగా చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతో పర్వాలేదనిపించారు. ఫైట్స్ డాన్స్ పరంగా.. అభిమానుల హృదయాలను దోచుకోవటం జరిగింది.

chiranjeevi gets emotional as ram charan gets doctorate

రెండవ సినిమా మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇంకా అప్పటినుండి వరుస పెట్టి సినిమాలు చేస్తూ “RRR” వరకు మొత్తం 14 సినిమాలు చేయడం జరిగింది. “RRR”తో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించి గ్లోబల్ స్టార్ గా మారారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒకపక్క “గేమ్ చేంజర్” షూటింగ్ చేస్తూ మరోపక్క బుచ్చిబాబు దర్శకత్వంలో… సినిమా చేస్తున్నారు. చరణ్ ఈ రెండు సినిమాలు త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో చరణ్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri