NewsOrbit
న్యూస్ సినిమా

Deepti: షన్నుతో బ్రేకప్ తరవాత మొట్టమొదటిసారి ‘ఆ పని’ చేసిన దీప్తి సునైనా.. ‘వాడి వల్ల నేను’ అంటూ!!

deepti

Deepti: కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షన్ను – దీప్తిల బ్రేకప్ వ్యవహారం చక్కెర్లు కొడుతోంది. చాలా కాలంగా లవ్ ట్రాకును నడిపిన వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారు అని అంతా అనుకున్నారు. ఇంతలో వారి మధ్యన ఏం జరిగిందో తెలియదు గాని సడెన్ గా దీప్తి షన్నుకి బ్రేకప్ చెప్పింది. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయ్యింది. బిగ్ బాస్ షన్ను కి చేసిన లాభం కంటే నష్టాన్నే మిగిల్చిందని చెప్పుకోవాలి.

Deepti: సిరిమీద వచ్చిన రూమర్స్ ఇవే..

 

అంతవరకూ బాగానే వుంది. వాళ్ళేదో నచ్చక విడిపోయారు. మధ్యలో సిరి ఏం చేసినదని! పాపం ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వర్గం వారు తెగ ట్రోల్ చేసారు. దీనికి యాంకర్ రవి స్పందించి సదరు గ్యాంగ్ ని వారించాడు. ఏదో గేమ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో వారు క్లోజ్ గా ఉండొచ్చు. దానికి సిరిని టార్గెట్ చేయడం మంచిది కాదు కదా. ఇక తాజాగా సిరి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శ్రీహాన్ సిరి పుట్టిన రోజుని ఎంత గ్రాండ్ గా చేసాడో తెలియంది కాదు. అనవసరంగా ఒకళ్ళ మీద రాళ్లు విసరకూడదు.

దీప్తి తాజాగా చేసిన పోస్టు ఇదే..

deepti

దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో మాదిరిగా యాక్టివ్‌ గా కనిపించడం లేదు. అయితే తాజాగా ఇన్‌స్టాలో ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన తండ్రి కూడా ఉన్నారు. దీంతో ఇది వైరల్ అయిపోయింది. ఈ రీల్‌లో తండ్రితో కలిసి ఆమె క్యూట్‌గా ఆడుకుంటూ కనిపించింది. దీనికి ‘ఆమె ఒంటరిగా మిగిలిపోలేదు. ఆమెకు తండ్రి ప్రేమ అండగా నిలిచింది. కనిపించని నైతిక శక్తిగా మారిపోయింది’ అంటూ రాసుకొచ్చింది. దీంతో తనకు తండ్రితో పాటు కుటుంబం ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అన్న విషయాన్ని దీప్తి సునైనా పరోక్షంగా వెల్లడించింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!