NewsOrbit
సినిమా

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ హరీష్ శంకర్..??

Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ కి చెందిన వాళ్లతో సినిమాలు ఎక్కువ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్… విజయాలతో మరీ ముఖ్యంగా తెలుగు దర్శకులతో బాలీవుడ్ టాప్ హీరోలు సినిమాలు చేయడానికి మరి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఫ్లాపుల్లో ఉన్న బాలీవుడ్ హీరోలు చాలా వరకు సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి విజయాలు సాధిస్తూ హిట్ ట్రాక్ ఎక్కే పరిస్థితి ఇటీవల ఎక్కువ చూస్తున్నాం. అయితే ఈ దిశగా బాలీవుడ్ లో మొదట రాణించిన హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఒకానొక టైంలో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ పరాజయాలతో ఉన్నాడు.

Salman Khan talks about being bitten by a snake: "Tiger bhi zinda hai,  Saanp bhi zinda hai" - The Statesman

ఇక సల్మాన్ పని అయిపోయింది దుకాణం సర్దేస్తున్నటే.. అన్న వార్తలు కూడా వచ్చాయి. అటువంటి బ్యాడ్ టైం లో సల్మాన్ ఖాన్ తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాని హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత “దబాంగ్” వంటి భారీ బ్లాక్ బస్టర్ పడటంతో వరుస పెట్టి విజయాలు సాధిస్తూ.. ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అటువంటి సల్మాన్ ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నట్లు.. సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ కావడం మాత్రమే కాదు ఇద్దరి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Harish Shankar .S (@harish2you) / Twitter

ఇటీవల హరీష్.. ముంబై వెళ్ళినట్లు సల్మాన్ ఖాన్ కి కథ చెప్పినట్లు టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ప్రజెంట్ హరీష్ శంకర్ .. “భగత్ సింగ్ భవదీయుడు” ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ తో గతంలో “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో అదే స్థాయిలో ఈ సినిమా కూడా ఉండేలా హరీష్ చాలా జాగ్రత్తగా ఈ స్క్రిప్ట్ విషయంలో శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు తర్వాత.. హరీష్ బాలీవుడ్ వెళ్లే అవకాశాలున్నట్లు.. దబాంగ్ నీ తెలుగులో గబ్బర్ సింగ్ తీసి భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో హరీష్ కి సల్మాన్ అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri

Madhuranagarilo March 2 2024 Episode 302: రాధా శ్యామ్ కలిసి ఆడుతున్న నాటకంలో ఇరుక్కున్న రుక్మిణి.

siddhu