NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్. పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు క్యూ కట్టేవాళ్ళు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. లాంటి వాళ్లకి ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ పెరగడంలో పూరి సినిమాలు కీలక పాత్ర పోషించాయి. 2006లో మహేష్ బాబుతో తీసిన “పోకిరి” సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమాతో మహేష్ సూపర్ స్టార్ అయ్యాడు. పూరి సినిమాలలో డైలాగులు మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. కొద్ది నెలల్లోనే సినిమాలు కంప్లీట్ చేసి పెద్ద పెద్ద విజయాలు అందుకోవటంలో పూరి జగన్నాథ్ స్పెషలిస్ట్.

Director Puri Jagannadh repeating the senior hero after Tweenty years

కొన్ని సంవత్సరాల క్రితం వరుసగా పరాజయాలు ఎదుర్కోవటంతో.. పూరి పరిస్థితి అయిపోయిందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో బంపర్ హిట్ అందుకుని హిట్టు ట్రాక్ ఎక్కారు. అనంతరం విజయ్ దేవరకొండతో తీసిన “లైగర్” అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. దీంతో ఇప్పుడు పూరి పూర్తిగా “డబుల్ ఇస్మార్ట్” పైనే ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఒకపక్క ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

Director Puri Jagannadh repeating the senior hero after Tweenty years

విషయంలోకి వెళ్తే సీనియర్ హీరో నాగార్జునతో .. పూరి సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నాగార్జునతో శివమణి, సూపర్ అనే రెండు సినిమాలు చేశారు. ఈ రెండిటిలో “శివమణి” సూపర్ హిట్ అవ్వగా “సూపర్”.. యావరేజ్ గా నిలిచింది. అయితే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత నాగార్జునతో పూరి జగన్నాథ్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇటీవల ఓ స్టోరీ వినిపించినట్లు..నాగ్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella