NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో ముందే చెప్పేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..!!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా ఈ ఏడాది చివరిలో మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి “స్పిరిట్” సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదటిరోజు 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని జోష్యం చెప్పారు. సినిమాలో ప్రభాస్ నిజాయితీ కలిగిన పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. 60 శాతం స్క్రిప్ట్ వరకు పనులు కంప్లీట్ అయ్యాయి. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది.

Director Sandeep Reddy Vanga predicts how much Prabhas Spirit will collect on the first day

“యానిమల్” సినిమా చేస్తున్న సమయంలో వచ్చిన ఐడియాని లైన్ గా మార్చుకొని ప్రభాస్ గారికి వినిపించగా వెంటనే ఓకే చేశారు. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కాబోతుంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తామని డైరెక్టర్ సందీప్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దర్శకులలో ఎలాంటి పరాజయం లేని దర్శకుడిగా సందీప్ రెడ్డి దూసుకుపోతున్నారు. మొదటి సినిమా “అర్జున్ రెడ్డి” తోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత అదే సినిమాని హిందీలో “కబీర్ సింగ్” గా రీమేక్ చేసి మరో విజయాన్ని అందుకున్నారు.

Director Sandeep Reddy Vanga predicts how much Prabhas Spirit will collect on the first day

అనంతరం గత ఏడాది “యానిమల్” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని.. సాధించి హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి సినిమాలకు మంచి మార్కెట్ క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్” తో “స్పిరిట్” చేయటానికి రెడీ అవుతున్న క్రమంలో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండిటిలో “కల్కి” ఈ ఏడాది మే నెలలో విడుదల కాబోతుంది. ఈ నెలాఖరు నుండి “కల్కి” సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత “సలార్ 2” స్టార్ట్ చేయనున్నారట. ఈ రకంగా వరుస పెట్టి ప్రభాస్ సినిమాలు చేస్తూ డిసెంబర్ నెలలో “స్పిరిట్” షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella